సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Abhigna

    కథ చాలా ఆసక్తికరంగా ఉంది .. నాన్న నుంచి ఏటువంటి రిప్లైస్ రాకపోయినప్పటికి జాహ్నవి ఉడుము పట్టు లాగా ఉత్తరాలు రాయటం గురించి చదివినప్పుడు తాతగారు కార్యసాధకురాలు అనుకోవటం లో అతిశయోక్తి లేదు అనిపించింది .. జాహ్నవి పిన్ని కి రాసిన ఉత్తరం మరియు ఆ ఉత్తరం లో ముఖ్యంగా once in life అనటం చాలా heart touching గా అనిపించింది.. జాహ్నవి వాళ్ళ నాన్న కి ఉత్తరాలు రాస్తుంది అంటేనే ఆసక్తిగా ఫీల్ అయ్యాను ఈ భాగం నా ఆసక్తిని రెట్టింపు చేసింది .. ఆనంద్ నుంచి రిప్లై వస్తుందా లేదా అని తరువాతి భాగం కోసం ఆసక్తి తో ఎదురుచూస్తున్నాను

    Reply
  2. 2

    SaiShivani Kodati

    ఆనంద్ స్పందన సహజంగా ఉంది. ఆనంద్ ప్రవర్తన నిజ జీవితపు సంఘటనలకు చాలా దగ్గరగా ఉంది. ఆనంద్ నుంచి ఉత్తరాలు రావట్లేదు అని తెలిసి కూడా వెంటాడే జానూ ఉత్తరపు జల్లులు చూస్తుంటే, ఆనంద్ మనసు మారుతుందేమో అనిపిస్తుంది. మాలతి మొండి ప్రవర్తనకి కారణం ఉంది. ఆ మాత్రం అసహనం, భయం ఉంటాయి. అవి స్త్రీత్వానికి, అమ్మతనానికి అద్దం పడుతుంది. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

    Reply
  3. 3

    Vasumathi

    జాహ్నవి ఉత్తరాలకు‌ ఆనంద్ ఎప్పుడు రిప్లై ఇస్తాడా అని కుతూహలంగా ఉంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!