సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మీ ప్రసన్న గారి వ్యాఖ్య: * అక్కా, భలే ఉంది. ఊర్మిళని ఇలా ఊహించలేదు నేను… వెయిటింగ్ జాను తండ్రి దగ్గరకువచ్చే టైమ్ కోసం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ గారి వ్యాఖ్య: *చాలా బావుంది అండి, ఊర్మిళ పాత్ర చాలా హుందాగా ఉంది.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ నళిని గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారద గారు.. నాకెందుకో ఊర్మిళ మంచిదే అనిపించింది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *జాహ్నవి నాన్న దగ్గరికి వస్తుంది. ఎంత ఆనందంతో వస్తుందో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆనందంతో వెళ్ళాలని కోరుకుంటున్నా..*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపూరు గారి వ్యాఖ్య: *జాహ్నవి తండ్రిని కలిసే ఆహ్వానం వచ్చింది. ఇక కలవాలి. ఈ భాగంలో ఊర్మిళ పాత్ర హూందాగ మంచిదిగ కన్పిస్తున్నది. అలాంటి మనిషి మాలతి ఆనంద్‌ల జీవితాల్లోకి ఎలా వచ్చింది, ఎందుకు వాళ్లను విడతీసింది. ఆనంద్‌కు కూతురిని చూడాలన్న ఆసక్తి లేదు. సమస్యలు వస్తాయన్న భయముంది. ఏదైన మాలతీ జాహ్నవీలు ఆనందంగా ఉండాలి.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *మాలతి తత్త్వం ముఖాముఖి కాబట్టీ, ఊర్మిళ తమ సంసారం లోకి ఎందుకు వచ్చిందో తేల్చేసుకునే ఉంటే, కథ ఇంత దాకా రాకూడదే! నిజాయితీ, స్వచ్ఛత కలిగిన ఊర్మిళ కూడా తెలిసీ ఒక సంసారం లోకి ఎందుకు వచ్చిందో! దీనంతటికీ కారణం ఏమిటో! Waiting to see it uncovered.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: * కథ చాలా బాగుంది. ఊర్మిళని ఇంత పాజిటివ్‌గా అస్సలు expect చెయ్యలేదు.. ఊర్మిళ ఆనంద్‌తో లెటర్ రాయించడం తన పిల్లలతో జానక్క వస్తుంది అని చెప్పడం తను సంబరపడడం గురించి చదివి ఆనందాశ్చర్యం కలిగింది.. అస్సలు గతంలో ఏం జరిగింది.. ఇప్పుడు జాహ్నవి వాళ్ళ నాన్నని పిన్నిని ఎలా కలవాబోతుంది ఏం జరగబోతోంది అని చాలా ఆసక్తితో తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సాయి భవాని గారి వ్యాఖ్య: * నాకు ఇదంతా మాలతి తొందరపాటు వల్ల జరిగిందేమో అనిపిస్తోంది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది.జాహ్నవి తండ్రిని ఎప్పుడు కలుస్తుందా అని కుతూహలంగా ఉంది.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి మంత్రి ప్రగడ గారి వ్యాఖ్య:
    *రచనా శైలి బాగుంది 😊 *

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గిరిజా పీసపాటి గారి వ్యాఖ్య:
    *మాలతి, ఊర్మిళ ఇద్దరూ మంచివారే. ఊర్మిళలో ఉన్న ఓర్పు, సహనం మాలతిలో కనిపించడం లేదు. బహుశా అదే ఆనంద్‌ని ఊర్మిళకి దగ్గరయ్యేలా చేసినట్లనిపిస్తోంది. ఇందులో తప్పంతా ఆనంద్ దే అనిపిస్తోంది. ఒక రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుల మధ్యే చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు జీవితం పంచుకునే భార్యాభర్తలలో ఒకరికైనా సర్దుబాటు ధోరణి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఉండాలి. ఎన్నో కాపురాలు ఇలాగే నిలపబడుతున్నాయి. ఎవరి ఈగో వారికి ముఖ్యమనుకుని విడిపోతే మధ్యలో పిల్లలు చాలా మానసిక వ్యధకు లోనవుతారు. అందుకు ఉదాహరణే జానూ. చాలా బాగా సాగుతోందక్కా. కొన్ని సంఘటనలు మనసుకి హత్తుకుంటున్నాయి.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థ సారథి వల్లూరి గారి వ్యాఖ్య: *కథ చదువుతుంటే అనేక సందేహలొస్తాయి!ముఖ్యంగా ఊర్మిళ పాత్ర గురించి! అలాగే ఆనంద్ & జాహ్నవి కలసే సందర్భానికి ఆతృతగా ఎదురు చూస్తాం మేడమ్!*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వైదేహి దేవులపల్లి గారి వ్యాఖ్య:
    *ఊర్మిళ పాత్ర బాగుంది. చైల్డ్ సైకాలజీ చదివింది చైల్డ్‌ను బాధ పెట్టేందుకు కాదు అనడం నచ్చింది. ఇప్పుడు జాహ్నవి ఊర్మిళకు లెటర్ వ్రాసినందుకు బాధ కలుగడం లేదు. సరైన వ్యక్తికే ఉత్తరం వ్రాసిందన్న ఫీలింగ్ కలుగుతున్నది.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శుభామహి మాచెర్ల గారి వ్యాఖ్య: *ఊర్మిళ వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంది. అనాలోచిత నిర్ణయాలు మాలతివి అయితే, ఏదన్న సహనంతో అర్థం చేసుకునే తీరు ఉర్మిళది. ఆనంద కన్న బిడ్డను కూడా తాత్సారం చేయడం కొంచం బాధగా ఉంది. కానీ జాహ్నవి ఓర్పుతో చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవ్వబోతున్నందుకు ఆనందంగా ఉంది. అమ్మ. కథ నడుపుతున్న తీరు చాలా బాగుందమ్మ…💗💗 *

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య: * మాలతి తొందరపాటు తనమే కారణం అయితే ఆనంద్ కు పిల్ల పట్ల ఎందుకు విముఖత?? ఊర్మిళ కే నచ్చిన పాప, తనకెందుకు నౘ్చలేదు? అందుకే నా వంటి వారికి మాలతి అంటే ౙాలి.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి వి.ఎస్. గారి వ్యాఖ్య: *జాహ్నవి తండ్రిని కలిసేందుకు ఆహ్వానం వచ్చింది. ఇందులో ఊర్మిళ పాత్ర కూడా ఉంది. ఊర్మిళది ఉదాత్తమైన స్వభావం, చాలా బాగుంది.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. సుధ గారి వ్యాఖ్య: *కథ చాలా బాగుంది శారద గారు💐*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!