సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Jhansi Lakshmi

    గొప్ప సంగీతకారిణి ను పరిచయం చేశారు..
    ఎంతటి ప్రతిభావంతురాలు.వారి గురించి చదువుతుంటే వారి ముందు మనం ఎంత అల్పులమో అర్థమవుతుంది..మహోన్నత స్త్రీల జీవిత చరిత్ర గొప్పదనం మీరు తెలియపరచక పోతే ఇప్పటి తరానికి మాత్రమే కాదు మాకు కూడా తెలియకుండా మరుగునపడిపోయేవి
    కృతజ్ఞతలు

  2. 2

    Alluri Gouri Lakshmi

    ఆలస్యంగా నైనా ఇంత గొప్ప విద్వాంసురాలి గురించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది..నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు..

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఎంతో ప్రఖ్యాతి చెందిన పట్టమ్మాళ్ గురించి తెలుగువారికి విపులంగాతెలియజేశారు నాగలక్ష్మిగారు.ఆమెసాధించిన అవార్డులు,సినిమాపాటలు,వెనక అండగాని‌లచిన ఆమెభర్త ఈశ్వరన్ ప్రోత్సాహం అన్నీ వివరంగా తెలిపారు.వారికి నా అభినందనలు
    డా. వి. ఆర్. రాసాని

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Great lady indeed. They work hard and come up in life.
    Congrats and regards.
    A. Raghavendra Rao, Hyd

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగా వ్రాసారు మేడమ్. పట్టమ్మాల్ గారు గొప్ప సంగీత శిరోమణి అని తెలుసు కానీ ఆమె కీర్తి కిరీటంలో ఇన్ని రత్నాలున్నాయని తెలియదు.ఆమె గురించి మీవల్ల మరింత తెలుసుకోగలిగాము. 🙏🙏
    జయవేణి

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    డి. కె. పట్టమ్మాళ్ గురించి మీ. ద్వారా తెలుసుకున్నా మేడమ్! ధన్యవాదాలు
    జి. రమ

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    డమల్ కృష్ణస్వామి పట్టమ్మాళ్… డమల్ -బలే ఉంది మేడమ్.! ఇంటిపేరు.. చాలా చాలా వివరాలు అందించారు… థ్యాంక్స్
    కె. అనురాధ

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    అప్పటి కళాకారులు చాలామంది తెలుగు నేర్చుకున్నారని పట్టమ్మాళ్ గారి వ్యాసం ద్వారా తెలిసింది నాగలక్ష్మి గారూ! 🙏
    పి. పావని

  9. 9

    ఉషారాణి పొలుకొండ

    పట్టమ్మాళ్ గారి గురించి మాకు పరిచయం చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదములు మేడం..🙏💐 ఎం.ఎల్ వసంత కుమారి గారి గురించి వ్యాసం చదివినప్పుడు అనుకున్న…పట్టమ్మాళ్ గారు ఎవరబ్బా అని..ఆవిడ గురించిన గొప్ప విశేషాలను మాకు తెలియజేసారు.ఆ రోజుల్లోనే మన కళలను పాశ్చాత్య దేశాల వరకు తీసుకువెళ్లిన మననుభావులు…
    “ఎందరో మహానుభావులు…అందరికి వందనములు..🙏🙏🙏”

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!