సంచికలో తాజాగా

4 Comments

 1. 1

  Guruprasad

  Excellent narration by smt shyamala Garu
  From J guruPrasad

  Reply
 2. 2

  prabhakaramsivvam

  శ్యామలగారి వ్యాసం ” మదిలో దీపం వెలిగించు ” జీవుల జీవితంలో సూర్యుని ఔన్నత్యాన్ని, ఆధిపత్యాన్ని తెలుపుతూంది. సూర్యుడు క్రమశిక్షణకు మారుపేరు. సర్వ కాల సర్వావస్థలందు ఎవరితో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. సర్వ జీవరాసులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సుఖ సంతోషాలను కలుగజేస్తాడు. అటువంటి సూర్య ప్రతాపాన్ని పురాణ గాథలను, సాంఘిక సంఘటనలను సందర్భోచితంగా వ్రాయడం ప్రముఖ రచయిత్రి శ్యామలగారికి వెన్నతో పెట్టిన విద్య. శ్యామల గారి ఆలోచనా సరళికి, రచనా శక్తికి అభినందనలు.
  —- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 3. 3

  m.ramalakshmi

  శ్యామల గారి కథ బాగుంది.సూర్యుని గురించి చెబుతూనే శాస్త్రీయపరంగా సూర్యునికి సంబంధించిన అంశములు చక్కని పాటలతో మేళవించి అందించిన తీరు బాగుంది.🌹

  Reply
 4. 4

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి “మదిలో దీపం వెలిగించు” శీర్షిక ప్రతి హృదిలో దీపం వెలిగించేలా లిఖించారు.తెలుగు సినిమాలలో చందమామపై బోలెడు గీతాలున్నాయి.కానీ…సూర్యుడిపై కూడా పాటలు చాలానే ఉన్నాయని శ్యామలగారు జ్ఞాపకం చేశారు.సూర్యకాంతి ప్రభావాన్ని సాంకేతికంగా ఎలా ఉపయోగిస్తున్నారో ఉదాహరణలతో వివరించారు.శ్యామలగారి సంచికలోని శీర్షికలు విజ్ఞానదాయకంగా ఉంటున్నాయి.
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: