సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Jhansi Lakshmi

    చిన్ని సమస్యలకే భయపడిపోయి సమస్యల నుంచి పారిపోతున్న ఈనాటి యువతకు ఆమె జీవితం ఆదర్శం.. ఆమె వచ్చిన కష్టానికి కుంగక తన సామర్థ్యాన్ని దేశ స్వాతంత్ర సమపార్జునకు తోటి వ్యక్తులలో చైతన్యం నింపటానికి వినియోగించిన ధీశాలి జీవితాన్ని అత్యద్భుతంగా మా ముందు ఉంచారు..అదరక బెదరక ఆత్మగౌరవంతో ఆమె చూపిన తెగువ కు నమస్సులు

    Reply
  2. 2

    gdkyyprml@gmail.com

    దువ్వూరి సుబ్బమ్మ గారి ధైర్యం, త్యాగం అసామాన్యమైనవి. ఆమెకు నా మనఃపూర్వక నివాళి.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి బాగా తెలిపారు.ఆమె మలిదశ విచారకరమైనా ఆమె పేరు మీద స్టాంపు విడుదల చేయడం సంతోషకరం.🙏
    వి. జయవేణి

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Well narrated. I had no idea about the great lady. I came to know now. Her utter poverty in the end pained me. Good article with all facts.
    Thank you very much
    A. Raghavendra Rao

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    మీ వ్యాసాలు చాలా ఇన్ఫర్మేటివ్ గా వున్నాయమ్మా.ఈ దువ్వూరి సుబ్బమ్మ వ్యాసమూ అలాగే చక్కగా వుంది.అభినందనలు
    డా. వి. ఆర్. రాసాని, తిరుపతి

    Reply
  6. 6

    P.Usha Rani

    దేశబాంధవి శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి చాలా బాగా వ్రాసారు మేడం…ఎందరో ఆదర్శ మహిళల్ని మాకు పరిచయం చేస్తున్నా మీకు ధన్యవాదములు..🙏💐

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Heard her name but got to know now.🙏🙏 thank you.
    Ramani, U. S. A

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Brave lady with committed patriotism. Thanks for sharing to know about the legendary ladies madam
    నిర్మల జ్యోతి, తిరుపతి

    Reply
  9. 9

    GitacharYa

    మంచి విషయం తెలుసుకున్నాను

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!