సంచికలో తాజాగా

Related Articles

28 Comments

  1. 1

    శీలా సుభద్రాదేవి

    అల్లూరి గౌరిలక్ష్మి పదవీవిరమణ అనంతరం సీనియర్ సిటిజన్స్ పరిధిలోకి వచ్చాక తనచుట్టూ బంధుమిత్రుల జీవితాలను, పరిశీలనలోకి వచ్చిన అనేకానేక వృద్ధాప్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని నవల రాసిందని భావిస్తున్నాను.నేను నవల చదవలేదు కానీ సున్నితమైన భావనలతో సరళంగా సానుకూల దృక్పథంతో రాసే గౌరిలక్ష్మి రచనావిధానం నాకు తెలుసు. అటువంటి నవలను సుశీలగారూ అంతే భావసంచలనంతో,ఉద్వేగంతో హృదయంలోంచి ఈ వ్యాసాన్ని రాసినట్లుగా ఉంది.సుశీలగారి వ్యాసాలలో చెప్పుకోదగిన మంచి వ్యాసంగా నేను భావిస్తున్నాను.స్నేహితురాళ్ళు గౌరిలక్ష్మికీ,సుశీలగారు మనసారా అభినందనలు

    Reply
  2. 2

    G. S. Lakshmi

    నవల ఆద్యంతం మనసును ఆకట్టుకుంది. వయసు పెరుగుతున్నకొద్దీ మనసును కూడా ఎంత విశాలం చేసుకోవాలో ఈ నవలలోని పాత్రల చేత చక్కగా చెప్పించారు రచయిత్రి గౌరీలక్ష్మిగారు.
    అంతే గొప్పగా నవలలోని ఆయువుపట్టు పట్టుకుని, దానిని సమీక్షించారు ప్రొఫెసర్ సుశీలమ్మ గారు. ఇరువురికీ అభినందనలు.

    Reply
  3. 3

    అల్లూరి Gouri Lakshmi

    Madam Subhadra గారికీ GS Lakshmi గారికీ బహు కృతజ్ఞతలు..ధన్యవాదాలు..Dr.సుశీల గారు నవలంతా చదివి సమీక్ష రాయడం నాకు పరమ సంతోషం గా ఉన్నది..ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం చిన్న మాటవుతుంది.I am really grateful to you సుశీల గారూ.

    Reply
    1. 3.1

      Lalitha Goteti

      గౌరీ దేవి నాకుమంచి స్నేహితురాలు
      సుశీల గారూ కూడా.ఇరువురి అభివ్యక్తి
      నవలకూ,విమర్శకూ అందం తెచ్చాయి.
      హృదయపూర్వక అభినందనలు.
      లలితాశేఖర్.

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    నా చిన్న ‘నాటి’ సహాధ్యాయి, స్నేహితురాలు, నేటి ఆత్మీయురాలు, శ్రేయోభిలాషి, ప్రభుత్వ సంస్థలో పౌరసంబంధాల ఉన్నతోద్యోగిగా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ చేసిన ప్రముఖ రచయిత్రి ‘అల్లూరి గౌరి లక్ష్మి ‘ సీనియర్ సిటిజన్స్ సాధకబాధకాలు, వారి అసంతృప్తి, శేష జీవితంపై నిరాసక్తత, వారి జీవన శైలి ఇత్యాది కోణాల్ని తనదైన రీతిలో స్పృశిస్తూ, వాటికి పరిష్కార మార్గాల్ని కూడా సూచిస్తూ, జీవితంలోని మలిదశను, మెరుగైన మలుపుతో, ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు సలహాలను, సూచనలను తన ధారావాహిక నవల ‘మలిసంజ కెంజాయ’ ద్వారా విజయవంతంగా వెలిబుచ్చారు.
    చాలా మంది సమయాభావం వల్ల కానేమీ, ఈ వయసులో పూర్తి నవల చదవగలగే శక్తి, ఆసక్తి లేక చదవలేక పోవచ్చు. అటులనే, నవల పూర్తి పాఠం ఒక పుస్తకంగా ఇంకా వెలువడని కారణంగా, ఆసక్తి వున్నవారికి కూడా అందుబాటులో లేదు.
    కానీ ప్రొఫెసర్ . సి.హెచ్.సుశీలమ్మ గారు, మరో రచయిత్రి, ఈ నవలపై రాసిన సమీక్ష ద్వారా, ఖచ్చితంగా నవలలోని పూర్తి సారాన్ని , మొత్తం సారాంశాన్ని మనకు వివరించారు.
    ఇది మన సీనియర్ సిటిజన్స్ అందరికీ చాలా ఉపయోగకరంగా వుంటుందని, మార్గదర్శకమవుతుందనే ఒక చిన్న తలంపుతో, ఈ సమీక్షను, ఈ సీనియర్ సిటిజన్ల గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాను.
    నేటి సమాజ చిత్రానికి అద్దంపట్టే సమస్యని, ఇతివృత్తంగా తీసుకొని, తన పరిధిలో పరిష్కార మార్గాలు చూపిన ‘మలిసంజ కెంజాయ’ రచయిత్రి, గౌరి లక్ష్మి గారు, నవలకు ఉత్తమ సమీక్ష రాసిన శ్రీమతి సుశీల గారు అభినందనీయులు.
    మన సీనియర్ సిటిజన్లందరినీ ఈ సమీక్ష చదవవలసిందిగా, ఈ మాధ్యమం ద్వారా అభ్యర్థిస్తున్నాను.
    ముళ్ళపూడి వెంకటరమణ

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    Suseelamma gari vrasinadhi chadhivanura aavida antha kshunnamga motham pathralanni antho avagahanatho manasulo mudhrinchukoni parisilana chesi vrasinadhi ani avvarikaina ardhamavuthundhi
    గాయిత్రి

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    *ఇది శ్రీమతి దాసరి శివకుమారి గారి స్పందన*
    మలిసంజె కెంజాయ నవల ఈనాటి వృద్ధుల మనసులను చదివి ఎంతగానో స్పందించి వ్రాసినట్లుగా పాఠకులకు అనిపిస్తుంది. రచయిత్రి ఒక మంచి నవలను సంచిక ద్వారా అందించారు. ఉమ్మడి కుటుంబాలు లేని ఈరోజుల్లో ఒంటరి జీవితాలు పడే ఆవేదననే అక్షరబద్ధం చేసినందుకు రచయిత్రి గారికి చాలా అభినందనలు.
    ఈ నవలను మనసుతో చదివి పూర్తిగా ఆస్వాదించి తమ చక్కని వరవడిలో మంచి విశ్లేషణను ప్రొఫెసర్ సుశీలమ్మ గారు సంచిక పాఠకులకు అందించిన అందులకు వారికి కూడా అభినందనలు. మరియు ధన్యవాదములు.
    ఇలాంటి మంచి రచనలను అందిస్తూ అటు రచయితలను ప్రోత్సహిస్తూ, ఇటు పాఠకులకు ఎంతో మేలు చేస్తున్న సంచిక వారికి ఎన్నో కృతజ్ఞతాపూర్వక వందనములు.
    ఇటీవల లండన్ నుంచి వచ్చినటువంటి ఒక వృద్ధుల డాక్టర్ గారు గుంటూరులోని లక్ష్మణస్వామి గారి హాస్పిటల్ లో పనిచేస్తున్నారు.
    గుంటూరులోని లక్ష్మణ స్వామి గారి హాస్పిటల్ పేరు’సంజీవని’. హాస్పిటల్ లో పనిచేసే వృద్ధుల డాక్టర్ గారి పేరు ఏ. సృజన కుమార్ గారు.
    ఈ సమాచారం ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమోనని ఇలా వ్రాసి పంపుతున్నాను.
    దాసరి శివకుమారి

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    సుశీల గారి సమీక్ష చాలా బావుంది.
    Shaameer జానకి

    Reply
  8. 8

    Dr Trinadha Rudraraju

    ‘మలిసంజకెంజాయ’ పై ప్రొ. సీహెచ్ సుశీలమ్మ చక్కగా సమీక్ష చేశారు. అవునుకదా అన్నట్లుగా వుంది. ప్రొ.సుశీలమ్మగారు మరియు శ్రీమతి గౌరీలక్ష్మి గారికి అభినందనలు.

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    సుశీలమ్మగారి వ్యాసం నవల గురించి!
    పనిలోపనిగా, ఆవిడ ‘గౌరీలక్ష్మి’ అనే సరస్వతిని కూడా సమీక్షించింది.
    ఇది పూర్తి వాస్తవం. నిఖార్సయిన నిజం.
    ఈ సమీక్ష కూడా నాకు బాగా నచ్చింది.
    క్రింద ఇవ్వబడిన, వ్యాసకర్త భావాలతో 100% ఏకీభవిస్తూ అభినందిస్తున్నాను!
    “చెరగని చిరునవ్వు తో, నిండైన ఆత్మవిశ్వాసం తో, స్నేహ సౌరభాలు వెదజల్లుతూ, సున్నిత మనస్తత్వం గల గౌరీలక్ష్మి”
    సత్య

    Reply
  10. 10

    Durga pakalapati

    శ్రీ సుశీల గారి సమీక్ష చాలా బాగుంది.మలిసంజె కెంజాయ నవల లోని ప్రతి పాత్ర గురించి పునఃపరిశీలన కావించారు.రచయిత్రి గారికి,ఇంత అందంగా సమీక్ష వ్రాసిన సుశీల గారికి ధన్యవాదాలు.

    Reply
  11. 11

    Shyamkumar Chagal

    డాక్టర్ సుశీలమ్మ గారి సమీక్ష చదివిన తర్వాత మలిసంజ కెంజాయ చదువుదామని నిర్ణయించుకున్నా.
    కానీ సమీక్ష చదివితే అందులోని మనసును కదిలించే విషయాలు అంత బాధాకరంగా ఉంటే ఇక పూర్తి నవల చదివితే ఇంకా ఎంత బాధగా ఉంటుందో కదా అని అనిపించింది.అద్భుతమైన సమీక్ష. Dr సుశీల గారికి అభినందనలు.

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    సూక్ష్మ పరిశీలన తో కచ్చితమైన స్పందనలతో ఎంతో పరిపక్వతతో కత్తి అంచున నడిచినంత జాగ్రత్తగా సీరియల్ లోని పాత్రలను వాటి స్వరూప స్వభావాలను… నేటి సమాజపు తీరుతేన్నులను ప్రభావాత్మకంగా చిత్రించి పాఠకుల్ని ఆకట్టుకుని… మలిసంధ్యలో నడవాల్సిన మంచి మార్గాన్ని చూపించారు గౌరీ లక్షి గారు.. ఈ మహాత్తర కార్యంలో నూరు శాతం కృతకృత్యులూ అయ్యారు.. ఈ వస్తువుని ఇంత గొప్పగా హేండిల్ చెయ్యడం వారికే సరిపోయింది… ఆ రచనలోని ఆంతర్యపు పొరల్ని ఒకటోకటిగా వొలిచి చూపించి రచన యొక్క ఔన్నత్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింప జేస్తూ.. అనుకరించ మనే రచన యొక్క ఆత్మని హృద్యంగా విప్పి చెబుతూ రచనోద్దేశ్యాన్ని తేటతేల్లం చేశారు సాహితీ మూర్తి సుశీలమ్మ గారు… వారిద్దరికీ మనఃపూర్వక అభినందనలు… ఇంత మంచి రచన ని ప్రచురించిన సంచిక యాజమాన్యానికి ధన్యవాదములు…క్రమం తప్పకుండా చదవ గలగడం భాగ్యం గా భావిస్తూ… 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    కాశీం బీ. గుంటూరు.

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    గౌరీలక్ష్మి గారు ‘మలిసంజ కెంజాయ’ నవలని ఎంత గొప్పగా మనోవిశ్లేషణాత్మకంగా రాశారో.. అంత గొప్పగా మేడమ్ సి. హెచ్. సుశీల గారు విశ్లేషించారు. ముఖ్యమైన పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలను ఉదహరిస్తూ అద్భుతమైన సమీక్షను అందించారు. చాలామంది అంతర్జాల పత్రికలను చదవ లేక పోతున్నారనేది నిజం.కాబట్టి రచయిత్రి వీలు చూసుకుని పుస్తకరూపంలో నవలని అందించగలిగితే ఎక్కువ మందికి చదివే అవకాశం కలుగుతుంది.రచయిత్రికి, సమీక్షకురాలికి,ప్రచురించిన సంచిక వారికి అభినందనలు 🌹🌹💐
    P. Nagalakshmi

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    Professor Ch. Suseelamma gari review and analysis on Alluri Gowri Lakshmi gari Malisanjakenjaaya! is very nice. Oka manchi Novelani anduloni patrala teeruni sambhashanalanu, Katha nadipinchina vidhanam gurinchi, Rachayitri gurinchi chakkaga vishlachinci vivarana / Review ivvadam chala santosham. Please convey my thanks to Professor Ch. Suseelamma garu. Regards. K. Rajendra Prasad, Hyderabad.

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    Good ..good ..very good..I am very happy to follow the novel మలిసంజ కెంజాయ..equally happy with Dr.సుశీల గారి Excellent review.
    మారెళ్ళ సావిత్రి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!