మొదటగా ఇర్లచెంగి కథల చదివినప్పుడే ఇర్లచెంగి పట్ల మనసుపడ్డాను.అఃదుకే రెండో పుస్తకం కూడా చదివి విపులంగా రాసాను. చక్కని చక్కని మీకథలకు మరోసారి అభినందనలుదవకిగారూ.వ్యాసాన్ని ప్రచురించిన సంచిక…
మంచి రచనలు మనుషులకు దగ్గర అవుతాయి మాండలిక కథలు మనసులకు దగ్గర అవుతాయి. రచయిత్రి మనసును దాటిన జ్ఞాపకాలు, కాగితాల మీద మాండలిక కథలగా మారి.. ఆ…