సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Jhansi Lakshmi

    మేడం
    ఎంత వీరనారిమణులు మన దేశాన్ని పాలించారు..వారి వీరగాధలు అబ్బురపరుస్తున్నాయి.భర్తను పక్కనపెట్టి
    రాజ్యాన్ని గాడిలో పెట్టిన తీరు అద్వితీయం..
    వీరమరణం పొందిన దుర్గవతికి చక్కటి విజయగాధను అందించిన మీకు కుడోస్!!!

    Reply
  2. 2

    G.prameela

    యుద్ధ రంగంలోమడమతిప్పని సాహస నారి, అకళంక దేశభక్తురాలు, సుపరిపాలనందించిన 16వశతాబ్దపు ఆణిముత్యం, యోధురాలు రాణి దుర్గావతి వర్థంతి రోజున “బలిదాన దివస్” గా జరుకోవడం చాలా ముదావహం నాగలక్ష్మి గారూ..మీరు వ్రాసిన ఈ వ్యాసం చదువుతుంటే, వీరమాత రాణీ దుర్గావతి మా కనుల ముందున్నట్లు గా వుంది. ధన్యవాదములు.

    Reply
  3. 3

    Alluri Gouri Lakshmi

    వీర నారి రాణి దుర్గావతి గాధ ఎంతో స్పూర్తిదాయ కంగా ఉంది.నాగలక్ష్మి గారు చరిత్ర చెప్పి మాకు కుతూహలం..అవగాహన
    కలిగిస్తూ ఉన్నారు. Many many thanks

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Rani Durgavathi’s death in the battle brings tears. Well written article. Congrats!
    A. RaghavendraRao, Hyd

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    రాణీ దుర్గావతీ దేవి జీవితకథ మన రుద్రమదేవిని ఙ్ఞప్తికి తెస్తోంది.అసమాన ధైర్య సాహసాలు గల స్త్రీమూర్తి.సదా ఆదర్శనీయం,మహిళాలోకానికి గర్వకారణం ఆమె ఘన చరిత్ర.
    మావంటి వారికి ఆమె ను గురించి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. 🙏
    వి. జయవేణి

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    Madam Raani Durgavati gurichi chaduvutunte … Goosebumps vastunnaye… Yemanna veeratwama.. bhartha vilasaalaku poyadu.. Koduku kadanarangam lo kadam tokkadu.. Rani Durgavati Ranarangam lo Atmabhimanam kosam atma tyagam chesindi.. vellantha mana valle.. mana talli bharathi muddubiddale.. Kani eppudunna ammayelalo intha Dhairyam ledu.. prathi chinna vishayaniki suicide chesukuntunnaru… Kani excellent ga vunde madam… Kachhitam ga inspire avutam elati kadhalu chadivithe..🙏🙏🙏🙏
    కె. అనురాధ

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    రాణి దుర్గావతి ఎంత గొప్ప పరిపాలకురాలో.? ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ!
    జి. రమ

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    రాణి దుర్గావతి గారు ఆ రోజుల్లోనే పెద్ద రిజర్వాయర్ కట్టించారంటే గ్రేట్.
    పి. పావని

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    సుమారు 500 సంవత్సరాల క్రితమే ఒక మహిళ అంత గొప్ప పరిపాలనను అందించడం… వావ్… చాలా గ్రేట్ మేడమ్
    ఎ. సత్యశ్రీ

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    రాణి దుర్గావతి శౌర్యం మా కళ్లకు కట్టినట్లు వ్రాశారు… అభినందనలు మేడమ్.
    ఎ. శ్రీవల్లి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!