సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    PVS Krishna Kumari

    సంధ్య గారు మీకు శతకోటి వందనాలు 🙏 ఏమీ తెలియని మాలాంటి వాళ్ళకు ఎంతో మంచి విషయాలు తెలియజేసారు

    1. 1.1

      Sandhya Yellapragada

      PVS Krishnakumari garu
      మీ స్పందనకు కృతజ్ఞతలు. 🙏🏽🙏🏽జగదంబ మననందరినీ నడిపించే పరదేవత. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 వినమ్ర వందనాలు

  2. 2

    శ్యామ్

    విదుషీ సంధ్యా ! పూర్ణ జ్ఞానం , సమాచార సేకరించే జిజ్ఞాస లేక వీధి వాదం కు పరిమితమయ్యె ఆ center superviser వంటి వారికి సరైన వివరణ ఇచ్చారు.కానీ మీ వారు చెప్పినట్లుగా నిర్వహకులకు ఈ విషయం చెప్పకపోతే ఆమె మరింతమందిని తప్పుదోవ పట్టించగలరు. అభినందనలు.

    1. 2.1

      Sandhya Yellapragada

      శ్యాము, కృతజ్ఞతలు. 🙏🏽🙏🏽 నీ అభిమానానికి అనేక కృతజ్ఞతలు.
      ఎవరి ప్రారబ్ధ కర్మలను బట్టి వారు. భగీరధి దివ్యతీరాన వినమ్రమైన జీవితం గడపాలని వినయంగా ఉన్నాను. అమ్మవారు అన్నీ చూసుకోగలదు కదా.

  3. 3

    వేముల అనిక్కుమర్

    24.09.2020 నాడు భద్రాచలం రాముల వారి గుడిలో అధ్వైతామృతం అని ఒక చిన్న write up అద్వైత సిద్ధాంతం మీద రాశాను..
    నేను సమదృష్టి కోసం అప్పుడప్పుడూ నేను రాసిన దాన్నే చదువుతూ ఉంటాను..రెండు రోజుల క్రితం అది చదివాక. నన్ను ఒక శంక వేదించ సాగింది. ఇది అమ్మవారికి నచ్చిందా లేదా? అస్సలు యిందులో స్టఫ్ ఉందా లేదా అని. ఒక 10 నిమిషాల డీప్ ప్రేయర్ చేశాను అమ్మవారి మీద. దీనికి ఏదో రకంగా నాకు సమాధానం రావాలని..అదే రోజు కొంత సమయం తరువాత సంధ్య గారు వాక్ సూక్తం మీద వ్యాసం రాశారు. నేను రాసిన అద్వైతామృతం content ఈవిడ రాసిన వాక్ సూక్తం content రెండు ఒకే లాగా ఉన్నాయి.. నిజానికి నేను 3 వేదాలలో 25 సుక్తాల పైమాటగానే నేర్చుకున్నా స్వరం తో. కానీ ఎందుకో వాక్ సూక్తం నేర్చుకోలేదు కానీ పుస్తకం చూసి చదువుతాను న రాత్రులలో. దానికి బదులుగా 45 రుక్కులతో ఉన్న సరస్వతి సూక్తం నేర్చుకున్నా. నిజానికి వాక్ దేవతగా పిలవబడుతున్న ఈ దేవి ముగురమ్మల మూల పుటమ్మ. అందుకే అమ్మను త్రివేది దివ్య చెక్షుసే ( 3 వేదలనే కన్నులుగా గలదానా) అని కీర్తిచింది సప్తశతి. ఇలా నా సందేహాన్ని అమ్మ సంధ్య గారిద్వారా తీర్చింది. వీరికి పూర్ణ అమ్మ అనుగ్రహం ఉండకపోతే యిలాంటి జటిలమైన సూక్తం మీద వ్యాసం సవివరంగా రాయలేరు..నిజానికి ఆ సూక్తం మీద యింత విపులంగా ఎవ్వరూ రాసినట్టు గుర్తు లేదు నాకు. ఒక సారి మా గురువు గారు యాదగిరి అయ్యగారు వాక్ సూక్తం నేర్చుకొని పారాయణం చెయ్యి అని మాత్రమే చెప్పారు ఎందుకో చెప్పలేదు .వారి అజ్ఞానే అమ్మ సంధ్య గారి ద్వారా పరోక్షంగా నాకు చెప్పినట్టు అవగతం అయ్యింది అమ్మదయ వారి మీద ఉండాలి.
    వాసుదేవ.

    1. 3.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!