సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    యూ.వి.రత్నం

    పోతం(సెట్టి) జానకమ్మ రాఘవయ్య ఇంగ్లాండ్ యాత్ర అనుభవాలు పుస్తకం గా వస్తే
    అది మంచి యాత్ర సాహిత్య మౌతుంది. ఈ కొద్దీ ఇన్ఫర్మేషన్ తో కాళిదాసు పురుషోత్తం
    గారి వ్యాసం రావడం సంతోషం.దక్షిణాత్యులకు ఆరోజులలో ఎంతోమంది సాహితీకారులు
    స్వాతంత్ర్రా సమరయోధులు, వైద్యులు, తిరుమల రామచంద్ర లాంటి పండితులు
    ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు గారు, వెన్నెలగంటి రాఘవయ్య గారు
    లోద్ర మందు తో స్ట్రీల ఆరోగ్య పరిరక్షణ చేసిన కేసరి, అసలు ప్రముఘు లు ఎందరో
    మద్రాసు కేంద్రం గా పనిచేశారు. మద్రాసు కు ఇంగ్లాండు కు నిత్యం బాటలు ఏర్పరిచారు.
    పురుషోత్తం గారి వ్యాసం వీరందరినీ గుర్తుకు తెస్తుంది.అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®