సంచికలో తాజాగా

Related Articles

44 Comments

  1. 1

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    నాచేత
    ఇప్పటివరకూ100 ఎపిసోడ్ లు రాయిన్చిన
    ‘సంచిక ‘ సంపాదకవర్గానికి, ముఖ్యంగా శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి,శ్రీ సోమశేఖర్ గారికి
    హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

    Reply
    1. 1.1

      డా. కె.ఎల్ వి ప్రసాద్

      శ్రీ సోమశంకర్ గారు

      Reply
  2. 2

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Hearty congratulations to you for completing 100 episodes…successfully…
    💐💐💐💐💐💐

    Reply
  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Prasad Garu!
    Hearty congratulations to you for completing 100 episodes…successfully…
    💐💐💐💐💐💐
    T.sambasivarao
    Hyderabad.

    Reply
  4. 4

    Sagar

    చాలా బాగ వివరించారు సర్. సూర్యకాంతం గారు పాత్రపరంగ ఆ విదంగ వ్యవహరించేదే తప్ప వ్యక్తిగతంగ చాలా మంచిది అంటారు. ఇక అత్తాకోడళ్ళ విషయంలో జీవితంలో ఏది మనం పోగొట్టుకుంటామో అప్పుడే దాని విలువ తెలిసేది. అంటే అత్త ఉంటే ఆ పెద్దరికం, కోడలు ఉంటే ఆ చలాకీతనం ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వాళ్ళిద్దరు దూరంగ ఎవరిజీవితాలు వాళ్ళు బ్రతకడం అవసరం రీత్యా తప్పులేదు కానీ, మీరన్నట్లు సీరియల్ లో లాగ వేరుకాపురాలు ఆహ్వానించతగిన పరిణామంకాదు అని నా అభిప్రాయం. ఇక మీ విషయంలో విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు, ఒద్దికైన కోడలు రావడం, అందరితో కలసి మెలగడం సంతోషించతగిన విషయం. మీకు అభినందనలు.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      బాగా రాసారు
      ధన్యవాదాలు సాగర్.
      నా వంద ఎపిసోడ్ లు చదివిన పాఠకుడిగా మీకు
      హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Reply
  5. 5

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 100 ఎపిసోడ్స్ లోకి విజయవంతగా ఆడిగిడిన సందర్భంలో మీకు హృదయపూర్వక అభినందనలు సర్.ఆడపిల్ల పెళ్లి అయిన తదుపరి ఆమె ఇంటి పేరు మార్చుకొని వారి ఇంటినుండి మా ఇంటికి మహాలక్ష్మి కోడలు వచ్చిన సందర్భంలో పరవశించి పోయే మామగారు,అత్తగారు ఉన్న మీ కుటుంబంలోకి మంచి మనసున్న కోడలు రావడం,అందరితో కలిసి మెలగడం సంతోషించ తగిన విషయం. ఒకరు ఎక్కువా మరొకరు తక్కువా కాదు,అందరూ సమానమని మీరు అనుభవంతో మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు డాక్టర్ గారు.🙏

    Reply
  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సహస్రాధిక జ్ఞాపకాలతో శతాబ్ది భాగాలను పూర్తి చేసికొని ఇంకా  కొనసాగించాలనే డాక్టర్ గారి దృఢ సంకల్పానికి జోహార్లు !మొదటిగా నూరు భాగాలను పూర్తి చేయగలిగిన మీకు అభినందనలు.💐💐
        ఇందులో లో ఒక సాధారణ పాఠకుడిగా  నేను మీ పట్ల అసూయ చెందే విషయం…. మీ మనో ఫళకము ఎంత విశాలమైనదో కదా!  లేకపోతే ఎక్కడో ,ఎప్పుడో తారసపడిన వ్యక్తిని ,వ్యక్తులను వారి నుండి పొందిన చిరు సహాయాన్ని ,సలహాలను మరువకుండా, పేరుపేరునా వారిని పదే పదే ప్రస్తావిస్తూ, వారితో కలిసిన సన్నివేశాలను, మరీ ముఖ్యంగా మీరు పుట్టకముందే ఉన్న మీ బంధువర్గ సభ్యుల ఫోటోలను  సేకరించి, వాటిని పదిలపరచి , తిరిగి అవి ముద్రించ కలిగిన విధానము అనితర సాధ్యం.
       సాధారణంగా  చాలామంది ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు కూడా, కొన్ని కొన్ని  విషయాల పట్ల ముఖ్యంగా భవిష్యత్తులో అవసరమయ్యే ముఖ్యమైన డాక్యుమెంట్లు, నగదు చెల్లించిన రసీదులు, లేదా బ్యాంకు  ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్స్ , మరెన్నో వస్తువులను సరైన స్థానంలో పదిల పరచుకొనక ,అవసరమైనప్పుడు తిరిగి వాటిని సంపాదించడంలో, ఎంతో వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తున్న సన్నివేశాలు కోకొల్లలు . కాలక్రమేణా అవి బయటపడినా  వాటి అవసరాలు అప్పటికీ గతించిపోయి ఉంటాయి. ఈ అలసత్వము లో మొదటి స్థానం నాదే అని నిస్సంకోచంగా తెలియజేస్తున్నాను.
      మీతో పూర్వ పరిచయం స్వల్పమే కావున మీ జ్ఞాపకాల పందిరిలోని పూర్వ సగ భాగము చదవలేకపోయాను. పూర్తిచేసుకున్న  ఈ నూరు భాగాలను ఒక సంకలన రూపంలో ముద్రించ కలిగే ఆలోచన ఏమైనా ఉంటే నాలాంటి వారికి ఆ విషయాలను కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని భావిస్తాను.     
            ఈ మహోత్తర  ప్రస్థానాన్ని మీకు భవిష్యత్తులో తారసపడే సన్నివేశాలతో జోడించి రమణీయంగా అందిస్తారని ఆశిస్తూ… మిత్రుడు రామకృష్ణారెడ్డి  సపిల్గూడ.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Good morning sir Motta modatiga congratulations 💐100 episode ku attha kodalla sambandam gurinchi chala baga chepparu kodalini praise cheyadam me manchi vykthithvaniki nidarshanam photos chala bagunnayi sir 💐💐💐💐
    Pramod.kusuma
    Hyderabad.

    Reply
  8. 8

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    జ్ఞాపకాల పందిరిలో 100 పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
  9. 9

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Chala bagundi…ade kakunda famili members
    parichayam kuda.
    —— సీతాదేవి
    హైదరాబాద్.

    Reply
  10. 10

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    Firstly congratulations on 100th episode 🎉
    Excellent lines Brother on mother in-law and daughter in-law, we felt so proud when you expressed your feelings on Divya and we as parents feel so great 😊
    –Alexander.Nama
    Secunderabad.

    Reply
  11. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    అన్నయ్య గారు మొదట గా 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భం గా మీకూ హృదయ పూర్వక అభినందనలు. ఈ ఎపిసోడ్ లో మీరు రాసినా అత్త కోడళ్ల మధ్య సంబంధం ఎలా ఉండాలో చక్కగా వివరించారు. Once again meeku abhinandanalu
    —jaya Alexander
    Secunderabad.

    Reply
  12. 12

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Mamayya.. good evening. Mom just read me today’s Sanchika.
    I feel so blessed to be featured and that too on the 100th episode of Sanchika. Nothing can beat this Mamayya!

    Thank you Mamayya for writing about the relationship of me and Athamma on how our understanding, love, and bonding is just like a mother and a daughter and in general how Atha and kodalu were in the past and how it is in today’s day and age.

    Also, I liked the way you described my relationship with Munni, she’s has become one of my pillars of strength Mamayya.

    Actually, Mamayya if I look at it in a positive way kada God gave me an opportunity to serve you, Athamma, and the whole family during covid. Not only serve, but I also learned about family and got connected on a deeper level.

    God has bestowed his blessing upon me by giving You and Athamma as another set of parents who love me so much and mean well. I am forever grateful 🥰❤️
    Mrs.Divya.kanety(Nama)
    Secunderabad.

    Reply
  13. 13

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ వంద అద్భుత జ్ఞాపకాలకు నమస్సులు మరియు శుభాకాంక్షలు సర్.ఎన్ని అనుభవాలను ,ఎన్ని అనుభూతులను మాకు పంచారు సర్ మీకు కృతజ్ఞతలు. ఈ రోజు మీరు స్పృశించిన అంశం నిజంగా అత్తలూ,
    కోడళ్ళూ కలిసి చదవవలసిన ప్రాముఖ్యత కలది. కూతురంటే అమిత ప్రేమతో పాటు కోడలంటే కొడుకును దూరం చేసేది కాదు అన్న భావన అత్తగారికి ,అత్తంటే పెత్తనం కాదు మనకు భర్త అనే విత్తనం ఇచ్చిన క్షేత్రం అని కోడలూ గుర్తుంచుకొంటే మీ వంటి అందమైన ఆదర్శమైన కుటుంబాలు ఏర్పడతాయి.ఇలాంటి కుటుంబాలే కావాలి.మీలా అవగాహనతో ,ఆత్మీయతతోమసిలితే ఎంతటి ఆనందాన్ని పొందచ్చో మీరు పొందుపరిచిన అక్షరాల్లో తేటతెల్లం అవుతుంది సర్.నేటి సమాజానికి అవసరమైన ఆలోచనను అందించిన మీ అనుభవం గొప్పది సర్.మీ దివ్య గారు ఎంతో అదృష్జవంతులు.మీరంతా కలకాలం ఇంతే హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.మీ కుటుంబం అందరికీ అభినందనలు సర్💐💐💐💐🙏
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      అమ్మా….
      అంతే.అదే నిజం.ఆ ఆనందం నేను అనుభవిస్తున్న. కోడలును బట్టి అత్త, అత్త ను బట్టి కోడలు.కలసి రావాలి,అంతే.మీకు ధన్యవాదాలు
      —డా కె.ఎల్.వి.ప్రసాద్
      హన్మకొండ.

      Reply
  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    శతమానం భవతి—మీజ్ఞాపకాల పందిరి నూరవ భాగానికి చేరిన సమయంలో అభినందనలు.
    అత్తా కోడండ్ల విషయం nwver ending విషయం.బిడ్డ మేలుకోకముందే లేచి కాఫీనో చాయనో పెట్టిచ్చే అల్లుడు దేవుడు,కాని కోడలు ఆలస్యంగా లేచినప్పుడు కాఫీ పెట్టిచ్చే కొడుకు ఆడంగి వెధవ,కోడలు మొగుడిని కొంగున ముడేసుకున్న చాలాకిది.అత్త హోదా రాగానే మహిళల మనస్తత్వం ఎందుకు మారిపోతుందో అస్సలు అర్థం కాదు.ఐతే మీ రన్నట్టు వందశాతం జనరలైజ్ చేయటానికి వీలు లేని విషయమైనా,తరచూ చర్చించబడుతున్న అంశమే.అత్తా ఒకప్పటి కోడలే,సాంస్ భీ కభీ బహూ థీ అనే అంశంతో జీడిపాకం వంటి సీరియల్లు టీవీ లలో నడుస్తున్నా గణనీయమైన మార్పు వచ్చినట్టనిపించదు.20/30 ఏండ్లు తను పెంచిన ,తనమీదే ఆవార పడ్డ కొడుకు తన అవసరాలకోసం పెండ్లి కాంగనే పెండ్లాం మీద ఆధార పడటంశతో తన కు కొడుకు దూరమౌతున్నడన్న భావన కారణం కావచ్చు.గతంలో విన్న ,అనుభవించిన కుటుంబ విషయాలు కావచ్చు ,కోడలికి చనువిస్తే నెత్తినెక్కి కూచుంటుంది ఇప్పటినుంచే కట్టడిలో పిట్టక పోతే తన ఆధిపత్యానికో పెత్తనానికో ముప్పు కలుగుతుందనే అభద్రతా భావమో అత్తలను ఇట్లా చేస్తున్నదనిపిస్తది.
    ఐతే ఇవాళటి మాడరన్ అమ్మాయిలు పెండ్లి సంబంధ్లు చూచేటప్పుడే మీకు ఎన్ని లగేజ్ లున్నాయనో ,మీ పేరెంట్స్ మనతోనే ఉంటరా అని ఆరా తీస్తున్న సంగతులు వింటున్నం,.ఒక కోడలైతే ,భర్తతో మీఅమ్మ గారు ముందరే చనిపోతే మీనాన్నను చూట్టానికి నాకభ్యంతరం లేదు కాని మినాన్న ముందరపోతే మీఅమ్మను మాత్రం నేను చూడనని భర్తతో అంటున్న సంగతి విన్నా నీమధ్య.అత్తలు కిచెన్ మీద పెత్తనం కోడలుకివ్వటానికి సుతరామూ ఇష్టపడరు .తన రాజ్యం పోతున్నంత ఫిలింగ్

    మీరన్నట్టు సమరసంతో నడుస్తున్న కుటుంబాలు లేవా అంటే వాటి శాతం తక్కువ. ఇక్కడ ఒక్క విషయం.కొడుకు తల్లినీ భార్యనూ సమంగా మేన్ టేన్ లేదాఏనేజ్ చేయలేకపోత్న్నడు.వయసులో ఉండే సహజమైన కోరికలతో భార్య వైపు మొగ్గు తొలినాళ్ళలో ఎక్కువ ఉండటంతో తల్లి అనవసర తొందర పాటు,కొడుకు తల్లికి నచ్చ చెప్పలేకలేదా ప్రయత్నమే చేయక పోవటంతో సమస్య ఆరంభమై తొందరగా ముదురుతుంది.
    ఏది ఏమైనా ఆసమస్యలు రాని కుటుంబాలు అదృష్టవంతమైనవి .
    అనవసరంగా ఇంత సాగదీసినానేమో కదా డాక్టరు గారూ! శతదినోత్సవం చేసిన్రు,తర్వాత …ఇది ఇట్లా కొనసాగుతునే వుంటదిగదా .! ఏమైనా అధిఈప్రసంఖం చేస్తే పెద్ద మనసువచేసుకుని మన్నించండి.
    నమస్కారం.—–
    మీ రామశాస్త్రి

    Reply
    1. 14.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      అధిక ప్రసంగం కానేకాదు శాస్త్రి గారు. ఇది అవసరమైన చర్చ.నా వ్యాసానికి మరింత వన్నె వచ్చింది మీ వ్యాఖ్యానంతో.కృతజ్ఞతలు మీకు.

      Reply
  15. 15

    డి. వి. శేషాచార్య

    వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు.
    టి. వీ. సీరియళ్ళ గురించి చాలా తక్కువ గా స్పృషించారు. నిజానికి ఈ సీరియళ్ళు చేస్తున్న మహాపకారం ఇంతా అంతా కాదు. సాయంత్రం ఆరింటి నుండి తొమ్మిదిన్నర వరకు నానా గత్తర. అదేంటో ఏ సీరియల్ చూసినా లేడీ విలనిజమే.మరికొన్ని సీరియల్స్ లో అయితే భార్యతో పాటు ప్రియురాలిని ఏకంగా ఇంట్లోనే తెచ్చిపెట్టుకోవడం ఛ. ఛ. దరిద్రం. డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడం అంటే ఇదేనేమో.
    మీరన్నట్లు అత్తల మనస్తత్వం మారాలి. ఆ సుదినం ఎప్పుడో!

    Reply
  16. 16

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    అందరి అత్తగార్లు అలావుండరు అందరి కోడళ్లు కుడాఅలావుండక పోవచ్చు మా అత్తగారైతే కొడళ్లతో తరచు గొడవ పడేదిమా అమ్మ కోడలు ఐతే ముందు కొంతకాలం గొడవపడే వారు .. రాను రాను చాలాబాగావుండేవారు ..ఇక రాబోయే కాలంలో అలాటివి చూడలేమే మో అనిపిస్తుంది అన్నయ్య..నువ్వు రచయిత వు కాబట్టి అలాచెప్పగలిగావు అందరూ నీలా ఆలోచిస్తే కుటుంబాలలో సమస్యలే ఉండవు 👍🙏🙏🙏
    –కృష్ణ మూర్తి. కానేటి
    హైదరాబాద్

    Reply
  17. 17

    Rajendra+Prasad

    Yes sir. What you have written is happening in the society. If we have loving heart we can avoid the conflicts between daughter in law and Mother in law
    – Rajendra Prasad

    Reply
  18. 18

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 100 ఎపిసోడ్ ల జర్నీ విజయ వంతంగా పూర్తి చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీ ప్రతి ఎపిసోడ్ మాకొక ఆదర్శం ,స్ఫూర్తి. చాలా విషయాలు తెలుసు కున్నాము , నేర్చుకున్నాము.ఒక గురువు గా మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన ఎందరినో గుర్తు చేసుకుని వారిని మాకు పరిచయం చేయడం చాలా గర్వించదగిన విషయం. ఈ 100వ ఎపిసోడ్ అందరికీ ఓ మంచి స్ఫూర్తి దాయకం సార్ .మీ మంచి తనం మేడమ్ గారి మంచితనంతో చక్కని అర్థం చేసుకునే కోడలు అల్లుడు దొరకడం చాలా అదృష్టం సార్. ఒకరినొకరు అర్థం చేసుకుని స్నేహితులు గా మెలిగితే ఆ జీవితం లో అన్నీ సుఖసంతోషాలే అనే జీవిత సత్యాన్ని చాలా చక్కగా వివరించారు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
  19. 19

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 100 ఎపిసోడ్ ల జర్నీ విజయ వంతంగా పూర్తి చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీ ప్రతి ఎపిసోడ్ మాకొక ఆదర్శం ,స్ఫూర్తి. చాలా విషయాలు తెలుసు కున్నాము , నేర్చుకున్నాము.ఒక గురువు గా మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన ఎందరినో గుర్తు చేసుకుని వారిని మాకు పరిచయం చేయడం చాలా గర్వించదగిన విషయం. ఈ 100వ ఎపిసోడ్ అందరికీ ఓ మంచి స్ఫూర్తి దాయకం సార్ .మీ మంచి తనం మేడమ్ గారి మంచితనంతో చక్కని అర్థం చేసుకునే కోడలు అల్లుడు దొరకడం చాలా అదృష్టం సార్. ఒకరినొకరు అర్థం చేసుకుని స్నేహితులు గా మెలిగితే ఆ జీవితం లో అన్నీ సుఖసంతోషాలే అనే జీవిత సత్యాన్ని చాలా చక్కగా వివరించారు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి )

    Reply
  20. 20

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఆడవారి మధ్య పరస్పర అవగాహన, ప్రేమాభిమానాలు ఉన్నపుడు వారు బాగుంటారు సార్. ఈ అవగాహన ముఖ్యంగా అత్తాకోడళ్ళు, ఆడబిడ్డ వదిన/మరదళ్ళ మధ్య అవసరం. మీ/మా ఇంట్లో కూడ ఉన్నందున సంతోషదాయకంగా,ప్రశాంతంగా గడపగలుగుతున్నాం.👌🙏😊
    –డా. విద్యా దేవి ఆకునూరు
    హన్మకొండ జిల్లా

    Reply
  21. 21

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    చాలా బాగుంది… మంచి విశ్లేషణ👏👏👏
    —-డా. జి.ఎన్. రావు
    హైదరాబాద్

    Reply
  22. 22

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 100 లో అత్తాకోడళ్ళ వంటి సున్నితమైన అంశాన్ని చాలా అర్థవంతంగా చెప్పారు. పాతతరంలో అత్త కోడలిని రాచిరంపాన పెట్టిన సంఘటనలు కోకొల్లలు. ఈ తరంలో అటువంటి అత్తలు ఉండటం నిజంగా బాధాకరం. మానవత్వానికే మచ్చ. ఇక ఈతరం కోడళ్ల విషయానికి వస్తే, అత్తలకు సేవచేసే వాళ్ళు అరుదే. చాలా సందర్భాల్లో వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. ఇప్పుడు బంధాలు అనుబంధాలకు విలువేలేదు. కాలంతో పాటు పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
    — జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  23. 23

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    From the olden days mother in law and daughter in law relationship is different. Because of that normal relationship between them looks abnormal and is very rare. It all depends on the luck of the family to get a good daughter in law. But it also depends on the behavior of the family towards her.
    —–Dr.Manjula
    Hyderabad.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!