సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
  2. 2

    Sagar

    మీరన్నట్లు అది తాత్కాలిక ఆనందమే సర్. అలాగే మోసానికి మోసం పరిష్కారం కాదు కానీ సంస్కరించడం అవసరం. ఇక మీ విషయంలో మీరు ప్రయత్నంచేశారు. కానీ ఆయన వినిపించుకోనందుకు మీరేమి చేయగలరు? ఇలాంటి సంఘటనలు తెలియచేసి మార్పుతేవాలనే మీ సంకల్పం ముదావహం. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు సర్.

    Reply
  3. 3

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీమాటల్లోభావముచదువుతుంటే పెదనాయన గుర్తుకొచ్చారు…. ఒకసారికొబ్బరికాయలు (దొంగ తనంగాతీసినవి)మనషాపుకి తీసుకెళ్తే (నాయన కాయలుకొనేవారు కదా)అప్పుడేమన్నారోతెలుసాఅన్నయ్యా ఒరిచిన్నోడా ఇది మంచిపనికాదుర… ఇంకెప్పుడు ఇలాచేయకు అన్నారు. అదిప్పుడు నీలోకనిపించినది💐💐💐💐🙏
    —–కృష్ణ మూర్తి. కానేటి
    హైదరాబాద్ (దిన్టి)

    Reply
  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 102 మోసానికి మోసం పరిష్కారం కాదు,ఆ అనుభూతి చాలా పరిమితమైనది.వ్యక్తిగా మాననంత కాలం వ్యవస్థలో మార్పులు రావు.సృష్టి మారదు కానీ మన దృష్టి(బుద్ది) మారాలి.మీరు అతని భాధ్యతను గుర్తు చేసిన తరువాత కూడా స్పందించకపోగా తక్కువ చేసి మాట్లాడటం చాలా బాధాకరం. మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.🙏

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  5. 5

    Shyamkumar chagal

    కాదె ది మోసానికి అనర్హం. కొత్త సామెత. కావాలని చేయక పోయినా, దాంతో ఇతరులకు నష్టం కలిగించే విధంగా పనులు చేయడం తప్పు. మన దైనందిన జీవితంలో యెన్నో రకాల మోసాలు. Dr.KLV ప్రసాద్ గారు చక్కగా వివరించారు.

    ధన్యవాదాలు

    Reply
  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Konchem badha kaliginchindindi.sir.
    —శ్రీమతి సుజనపంత్
    హన్మకొండ.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సమాజం మంచి దారిలో నడ్స్వలనే మీ వ్యక్తీకరణ చాలా బాగుంది. అభినందనలు సార్💐
    —-డా. డి.సుజాత
    విజయవాడ.

    Reply
  8. 8

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Majority of the people does not bother about others. They see their own benefit and doesn’t think about others problem because of their behavior and don’t mind harming others.
    —-Dr.M.Manjula
    Hyderabad.

    Reply
  9. 9

    Rama Reddy Ganta

    చిన్న విషయాల లో కనిపించే నిజాయితీ మనిషి వ్యక్తిత్వనికి చిహ్నం. మంచి కి దారి వేయడానికి చెడు ను చూపక తప్పదు. మీ మాటల ధార ఆకట్టుకుంటుంది.
    రామ రెడ్డి గంటా

    Reply
  10. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సార్… అతనుచేసింది మోసం కాదు, పాపం !ఒకరిసొమ్మును తెలిసి అపహరిస్తే అంతకు అంతా… వడ్డీతోసహా తీర్చవలసిందే ! కోరి పరాధనాన్ని మోసంచేసి అపహరించకపోయినా తనది కానిదాన్నితీసుకుపోయినందుకు,ఆ బాకీ తీర్చవలసిందే !
    ఆ బుకింగ్ క్లర్క్ ఎప్పుడో ఎక్కడో తనదికానిదానిని తీసుకున్న ఫలితమిది !
    ఇప్పుడు మీ బంధువుకూడా తస్కరించినదానికి బదిలీ తీర్చక తప్పదు !
    అందుకే తెలిసినవాళ్ళు తమది కానిదాన్ని తాకటానికి కూడా ఇష్టపడరు ! మనం విచారించాల్సిన పని లేదు !
    కార్య, కారణాలు వాటికవి అదృష్ట, దురదృష్టాల రూపంలో జరిగిపోతూనే ఉంటాయి. 🙏💐🙏
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      కోరాడ వారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  11. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Samaajam lo mosaniki chotu ivvakuda dani maarpu raavalani manchi message ni ee sanchikalo vivarinchaaru . Meeku dhanyavaadaalu annayya gaaru
    –శ్రీమతి జయ అలెగ్జాండర్
    అమెరికా.

    Reply
  12. 13

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    అప్పుడెప్పుడో ఆంధ్రజ్యోతి లో గురజాడ వారి కవితకు సంబంధించిన ఒక ప్యారడీ కవిత గుర్తొచ్చింది ..
    సొంతలాభం
    మానుకొనుటకు
    అంతరాత్మలు
    ఒప్పుకొనవోయ్ …
    పాపం గురజాడ వారు సొంత లాభం కొంతనే మానుకోమన్నాడు కానీ సాంతం మానుకొమ్మన్లేదు … మీరు తెలిపిన మీ బంధువు ఆ క్లర్క్ జీతం లో కొంతే కదా మానుకునేది అనుకున్నాడేమో !! కాబట్టి అది మోసం కాదనుకుని ఉండొచ్చు , పైగా అది తనకు పూర్తి లాభం వచ్చిందన్న ఆనందమేమో పట్టనంత నవ్వు నవ్వుకున్నాడు … అట్లాంటి వ్యక్తులకు మనం ఏం చెప్పినా , ఎంత చెప్పినా తలకెక్కదు … మనమే అమాయకులమనుకుంటుంటారు … ఒక్కోసారి మనం పిచ్చివాళ్ళమని కూడా భావిస్తుంటారు ..
    మీ స్వభావాన్ననుసరించి వారెంత ఆత్మీయులైనా వారిపట్ల ఒక నిరాదరణ కలగడం సహజం …
    ఇవ్వాళ మారిన ప్రపంచానికీ , మనషుల మనస్తత్వానికీ ఆయనొక మోడల్ … పెరుగుతున్న అవినీతికి పునాదులు ఇట్లాంటి వాళ్ళే …
    లోకంపోకడకు , మనం పెద్ద మనుషులనుకునే వాళ్ళ లోని చిన్నబుద్ధులకు ఈ కథనం ఒక చక్కని ఉదాహరణ…
    –గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    అమెరికా (హన్మకొండ)

    Reply
  13. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక 102
    ___________
    మోసం గురించిన మీ అభిప్రాయాలతో పూర్తిజా ఏకీభవిస్తున్న.
    వచ్చిన అవకాశంద్వారా మోసం చేసేవాండ్లు కొందరైతే,తామే అవకాశం తీసుకొని మోసానికి ఒక పథకంద్వారా పాల్పడేది కొందరు. చిట్టీలకు గ్యారంటర్ గా సంతకం పెట్టించుకొని చిట్టీలు డిఫాల్ట్ ఐ కోర్ట్ అటాచ్మెంట్కు గురై బాధపడ్డవారిని నే నెరుగుదును.ప్లాట్ నుచవగ్గా ఇప్పిస్తానని అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ కనుపడకుండా పోయి కలిసినప్పుడు ఏదో సాకులు చెప్పి తప్పించుకునేది కొందరు.ఇట్ల మోస శాస్త్రం అంటూ ఒకటుంటదేమో.యండమూరి లాంటి వారెవరన్న మోసం చేయటం ఎలా అనే పుస్తకమూ రాస్తరేమో కూడా! శతకోటి దరిద్రానికి అనంతోటి ఉపాయాల వలె కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటున్నరు.
    ఇటువంటి వాపి ముందర మీరు ఉదహరించినది చాలా తక్కువ తరగతికి చెందింది అన్నమాట.
    లంచం తప్పనే అవగాహన ఉండాలె కాని లక్ష అయితే నే లంచం.ఒక పది రూపాయలకే పట్టుకుంటరా అని కొందరంటుంటరు.దీనికి కాళోజీ ఏమనేవాడంటే వ్యభిచారం అనైతికము .కాని ఫలానా సామాజిక వర్గంవారితో చేస్తే తప్పు గాదనేది అర్థం లేనిమాట.గా దాని తోటి పోతవా నీకింకెవరు దొరుక లేదా అని కొంతమంది అంటుంటరు.ఇది మనిషి అవగాహన లోనే లోపమున్నదన్న మాట.
    మీరు చెప్పిన ఉదాహరణలో ఇచ్చే ఆయన పొరపాటున ఇచ్చిండు నేను కావాల్నని ఎక్కువ తీసుకోలేదుగదా.ఆయన ఎంతంది దగ్గర తక్కువ ఇచ్చో చిల్లర లేదనో ఎంత నొక్కుతున్నడో అనేది తను సమర్థించుకుంటున్నడుకాని అట్ల తీసుకోవటం అనైతికం అనుకోవటం లేదు. మనం చేస్తే లౌక్యం అవుతలి వాడు చేస్తేమోసం అన్న మధుర,వాణి మాటలు గుర్తు,చేసుకోవటం అవసరం.
    నమస్తే. —రామశాస్త్రి

    Reply
  14. 15

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మన జీవనగమనంలో, ఎందరో వ్యక్తులు తారసపడుతుంటారు. కొందరి నిజ స్వరూపం నిశిత పరిశీలనలో బయటపడుతుంది.

    మన చుట్టూ ఉన్న మిత్రులు, బంధువులు, ఆత్మీయులు మనల్ని మోసం చేస్తుంటారు. అవసరాలకు వాడుకుంటారు. ఇటువంటి మనుషులు ఇతరులను మోసంచేయడానికి వెనుకాడరు. ఈరోజుల్లో, నీతినియమాలకు తావులేదు.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
  15. 16

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    నిజమే సర్ ఎంత గొప్ప భావనైనా గౌరవం అయిన కొందరి సంకుచితత్వం చూసినప్పుడు కరిగిపోతుంది. మానసిక లోపాల్ని సవరించడం అంత తేలిక విషయం కాకపోయినా మన వంతు ప్రయత్నం చేయక మానకూడదు అని చెప్పే ఈ అనుభవం ఒక పాఠమే సర్.మీ వంతు బాధ్యతగా మీరు యత్నించిన విషయం మీ నిజాయితీని ప్రతిబింబిస్తుంది.ఇలాంటి వ్యక్తుల పట్ల చిన్న ప్రయత్నమైనా చేసి తీరాల్సిందే. మనల్ని మనం చెక్ కోవాలనే అంతర్లీన సందేశం కూడా కనిపించింది నాకైతే.ఆవశ్యకమైన విషయం చెప్పారు సర్ ధన్యవాదాలు.🙏🙏💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  16. 17

    Rajendra+Prasad

    I agree with you about such ones. I travelled in train with unconfirmed wait listed ticket in unreserved compartment along with my friend from Delhi to Hyd. Later we came to know the ticket is not valid even to travel in ordinary compartment.
    Later on my friend insistence who is God fearing man, we bought two unreserved tickets from HYD- Delhi and didn’t use them. One should have clean concious to adhere to values and moralities.
    – Rajendra Prasad

    Reply
  17. 18

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Naamatuku nenu chaalaa saarlu mosapoyaanu..
    Adi naa amaayakathvam vallano..
    athi manchi thanam vallano..
    Yevarainaa neninthavaraku mosapoledu annaarante,adi patchi abadham..🤣🤣🤣
    Sorry,if I heart anyone’s feelings 🙏

    Reply
  18. 19

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం💐💐

                      మీరు అందించిన  జ్ఞాపకాల పందిరిలోని  102వ ఎపిసోడ్ లో  తెలియజేసినట్లు ఇటువంటి వ్యక్తులు కొంత శాతం ఉంటారు …అనటంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ  వారు తెలుసుకోలేని విషయం… ఆ విధంగా సమకూరిన ధనమైన, వస్తువైనా  తన దగ్గర నిలవదు. ఏదో ఒక రూపంలో అంతకుమించి పోగొట్టుకోవడం  జరుగుంతుంది.
        రైల్వే డిపార్ట్మెంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ కౌంటర్ లో పనిచేసిన మాలాంటి వారికి ఇలాంటి సంఘటనలు నిత్యము అనుభవంలోకి వస్తూ ఉంటాయి. డబ్బులు పోగొట్టుకున్న బుకింగ్ సిబ్బంది ఏదో విధంగా అడ్రస్ సంపాదించి ,పాసింజర్ని  కలిసి తిరిగి రాబట్టుకో కలుగుతారు. మీరు ఉదహరించిన  మనస్తత్వం ఉన్న వ్యక్తి నుండి తిరిగి పొందలేక తన జేబు  నుండి వేయవలసి వస్తుంది .
         ఇందులో మరో విషయం  క్యాష్  ట్రాన్సాక్షన్స్ చేస్తున్న ప్రతి ఉద్యోగి ఎన్నో సందర్భాలలో క్యాష్ పోగొట్టుకోవటమే కాకుండా తెలిసో తెలియకో అధిక మొత్తంలో కూడా వసూలు చేస్తూ ఉంటారు .నిజాయితీ గల ఉద్యోగి తిరిగి అవతల వ్యక్తికి అందించడం జరుగుతోంది .అలా కాకుండా మీ బంధువులా ఆలోచించే వ్యక్తి “.. నేను పోగొట్టుకున్నప్పుడు తిరిగి వారు ఇవ్వలేదు కదా “అని సర్దిచెప్పుకొని జేబులో వేసుకోవడం జరుగుతుంది . కానీ అటువంటి సొమ్ము మన దగ్గర శాశ్వతంగా ఉండదు. మరో రూపంలో అది మనకు నష్టాన్ని కలిగిస్తుంది… అనే నగ్న సత్యాన్ని చాలాకాలం క్రితమే అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన వ్యక్తులలో నేనూ ఒకడినే.. అని నిస్సంకోచంగా తెలియజేస్తున్నాను
    –బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  19. 20

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మీ ప్రతి మాట లో సందేశం లో మీ నడవడికలో నిజాయితీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సార్. మీరు నడిచే నిజాయితీ అయిన ఆదర్శాల బాటలో మమ్మల్ని పయనించేలా స్ఫూర్తి దాయక వ్యాసాలతో వారం వారం మమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ .మీ అమూల్యమైన 102 వ జ్ఞాపకాల పందిరిలో దాచిన జ్ఞాపకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

    Reply
    1. 20.1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!