సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    sagar

    ఆలనా పాలన రెండింటి సమతూకమే కుటుంబ సౌరభం అని చాలా క్లుప్తంగ వివరించారు సర్. నిజమే అభివృద్దికి, ఎదుగుదలకు చదువూ అవసరం లేదు అని ఎంతో మంది నిరూపించారు. ఇక మీ ఎదుగుదల మీతో పంచుకోలేక పోయినా మీ అభివృద్దికి బాటలు వేసిన మీ తల్లిగారు ఎప్పటికీ గొప్పవారే. మంచి రచనను, పంచిన మీకు ధన్యవాదములు. పైలోకంలో ఉన్న అమ్మ గారికి అశృనివాళి.

    Reply
    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      సాగర్
      నీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  3. 3

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మదర్స్ డే రోజు అమ్మ గురించి చాలా బాగా రాసారు సర్ …..🙏
    —శ్రీధర్ రెడ్డి
    రామకృష్ణా కాలని

    Reply
  4. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మాతృదినోత్సవ సందర్భంగా మీరు రాసిన జ్ఞాపకాల పందిరి 109 బాగుంది. చదువు విలువ గురించి చదువుకున్న మనకంటే చదువు రానివాళ్ళకు ఎక్కువ తెలుసు. చదువు లేకున్నా, వారికున్న విచక్షణా జ్ఞానంతో రాజ్యాలు ఏలారు.శాస్త్రవేత్తలుగా ఎదిగారు. క్రికెటర్లుగా, వ్యాపారవేత్తలుగా రాణించారు. చదువు విషయంలో మీ అమ్మగారి ప్రోత్సాహం కడు అభినందనీయం.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  5. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    వివిధ వర్గాలలో చదువుకునే పరిస్థితులు, ప్రతిబంధకాలు
    పెద్దల ప్రోద్బలం చక్కగా వివరించారు !
    ముఖ్యంగా ఆర్ధిక పరిస్థితుల ప్రభావం ఈ విషయంలో ఎక్కువగా ఉంటుంది !
    నాచదువుకు ఆర్ధిక ఇబ్బందులే అధికప్రభావాన్ని చూపించాయి… !
    దేనికైనా యోగమనేది ఉంటే
    ఎలాగైనా..ఏదైనా ప్రాప్తిస్తుంది !
    అదిలేకపోతే ఎన్నున్నా… సాధ్యం కాదు… ఇది నాజీవితానుభవం
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      కోరాడ వారికి
      ధన్యవాదాలు.

      Reply
  6. 7

    VEDALA

    మన కుటుంబాన్ని మనం బాగు చేసుకుంటే ప్రపంచాన్ని బాగుచేయటానికి పునాది వేసినట్లే అని పెద్దలు నుడివినట్లు మీ అమ్మగారు చేసి చూపించారు. ధన్యజీవి

    Reply
    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అవునండీ
      ధన్యవాదాలు.

      Reply
  7. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చదువు లేక పోయిన వారి కున్న జ్ఞానం తో ఉన్నత స్థాయి కి ఎదిగిన వారి గురించి చక్కగా చెప్పారు. మీ విషయంలో మీ తల్లి గారు చేసిన కృషి ఎంతో ఘన మైనది అన్నయ్య గారు
    —-జయ.అలెగ్జాండర్. నామ
    అమెరికా.

    Reply
  8. 9

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Peddagaa chaduvukokapoyinaa thama thama jeevithaallo unnatha sikharaalanu adhirohinchaaru ..konthamandi unnathamaina vyakthulu..
    Manchi vishayaalanu theliyajeshaaru..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      రావుగారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  9. 10

    డి. వి. శేషాచార్య

    పిల్లల చదువును ప్రోత్సహించడానికి తల్లి విద్యావంతురాలు కావాల్సిన అవసరం లేదని చాలా చక్కగా చెప్పారు.కాని ఆమెలో ఒక తపన ఉంది. ఆ తపనే మిమ్మల్ని తీర్చిదిద్దింది.

    పాత వరంగల్ జిల్లాలో ఇనుగుర్తి అనే గ్రామంలో కొమురయ్య గారని ఒక టీచర్ ఉండేవారు. వారు వాలీబాల్ ఆడేవారు కాదు. కాని వారు మెరికల్లాంటి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను తీర్చిదిద్దినారు.

    Reply
    1. 10.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      మిత్రమా…

      Reply
  10. 11

    Bhujanga rao

    మాతృ మూర్తులందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నిరక్షరాస్యురాలు అక్షరాస్యులను తయారు చేయడానికి విధ్యావంతులు కానవసరం లేదు,అట్లాగే తెలివితేటలకు అక్షరాస్యతకు సంబంధం లేదు.చదువు లేకపోయినా మీ చదువు కోసం వారు పడ్డ శ్రమ,తపన మరియు మీ అభివృద్ధికి బాటలు వేసిన మీ తల్లి దండ్రులు ఎప్పటికి గొప్పవారే సర్.మాతృ దినోత్సవం రోజు అమ్మ గురించి బాగా వ్రాసారు.మంచి రచనను అందించిన మీకు ధన్యవాదములు డాక్టర్ గారు🙏

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      రావుగారు
      ధన్యవాదములు సర్ మీకు

      Reply
  11. 12

    శ్యామ్ కుమార్ చాగల్

    చదువుకూ, జన్మతః వచ్చే తెలివి తేటలకు గల సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరూ నిర్ధారించలేరు అన్నది నిజమే. కానీ చదువులో రాణించటానికి కూడా తెలివి తేటలు పెద్ద పాత్ర పోషిస్తాయి. కొందరు మేధావులు పెద్దగా చదువుకో లేక పోయినప్పటికీ వారి వారి ఫీల్డ్ లో అంతవరకూ వారికి సంప్రాప్తించిన చదువు తగిన పాత్ర పోషిస్తుంది.
    సామాజిక , ఆర్ధిక ఇబ్బందుల వలన చదువుకో లేక పోయినప్పటికీ కూడా వారి కృషి వల్ల వారు జీవితం లో ఉన్నత స్థానాలను అధిరోహించటం జరిగింది.
    వెనకబడిన ప్రాంతాలల్లో, సామాజిక హెచ్చు తగ్గుల మూలంగా వచ్చిన ఇబ్బందులను మనో ధైర్యంతో ఎదిరించి విజయాన్ని సాధించిన వారు కోకొల్లలు.
    దీనికి మూలా లను శోధిస్తే , తల్లి తండ్రుల లేదా అన్నయ్య ల మార్గ దర్శకం కానవస్తుంది అనటం లో అతి శయోక్తి లేదు.
    చరిత్ర లో వీరుల జీవితాలను చదివి చూస్తే అక్కడ ప్రముఖంగా మాతృ మూర్తి ప్రసాదించిన సంస్కారం కానవస్తుంది. ఉదాహరణకి , చత్ర పతి శివాజి, బ్రిటిష్ వారిచే వురి తీయబడ్డ రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్ర శేఖర్ ఆజాద్. ఇలా ఎంతో మంది విజయాలకు కారణం జన్మ నిచ్చిన తల్లి మాత్రమే.
    డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం మొత్తం కూడా ఉన్నతంగా మంచి స్థితి కి రావటానికి కారణం తల్లి అని ప్రస్తావించటం , అందరికీ ఎంతో తృప్తినిచ్చింది. చాలా వరకు నేటి సమాజం లో తల్లి తండ్రులు వార్ధక్యం లో నరకం అనుభవించటానికి కారణం వారి సంతానానికి లోపించిన వివేచనా జ్ఞానం. మనం చూస్తూనే వున్నాం ప్రస్తుతం ఒకటిని మించిన మరొక గొప్ప ఓల్డ్ ఏజ్ హోమ్స్ దిన దిన ప్రవృద్ది చెందటం. ఇది మన జాతికి పట్టిన పీడ. ఈ విషయం లో నిర్మోహ మాటం గా చెప్పాలంటే నేను ముస్లిం వారిని మెచ్చుకుంటా. మీరు గమనించారో లేదో కానీ , మీ రెక్కడైనా వారి తల్లి తండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూసారా. కనపడరు. వారు చేర్చరు.
    రచయిత తల్లి చూపించిన దారి లో నడిచి ఆ స్ఫూర్తి తో ఎన్నో ఆరోగ్య ఇబ్బందుల కోర్చి తన చదువును పూర్తి చేసి విజయాన్ని సాధించారు.
    నాకూ, జీవితం యొక్క ప్రతీ పరీక్షలో, ప్రతీ కష్టం లో మా తల్లి గారిచ్చిన ధైర్యం అంత ఇంతా కాదు. ధైర్యంగా ఉండటం ఎలాగో నేర్పించింది మా అమ్మ. నీతిగా న్యాయంగా వుండటమెలాగో నన్ను పెంచిన బాబ్బాయి, నానమ్మ నేర్పించారు. కాలేజీ గొడవల ల్లో తల దూర్చద్దని చెప్పేది కానీ, భయం పడకూడదని అనేది మా అమ్మ..
    డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు తల్లి పాత్ర గురించి ఇక్కడ ప్రస్తావించిన విషయాలు చదివి నేను పూర్తిగా మానసిక ఉద్వేగానికి లోనయ్యాను.
    బహుశా మీరందరూ కూడా కొద్దో గొప్పో అయ్యుంటారు.
    రచయిత కు, ప్రచురణ కర్త లకు ధన్యవాదాల తో , మీ భవదీయడు శ్యామకుమార్ చాగల్.

    డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం మొత్తం కూడా ఉన్నతంగా మంచి స్థితి కి రావటానికి కారణం తన తల్లి అని ప్రస్తావించటం , అందరికీ ఎంతో తృప్తినిచ్చింది.అందులోనూ ఏ మాత్రం చదువు లేని తల్లి వీరి చదువు కై అలా తపించటం అన్నది చాలా గొప్ప విషయం. తల్లి పట్ల రచయిత కు వున్న ప్రేమ గౌరవం అభిమానాలు ఇంకా గొప్పవి.
    చాలా వరకు నేటి సమాజం లో తల్లి తండ్రులు వార్ధక్యం లో నరకం అనుభవించటానికి కారణం వారి సంతానానికి లోపించిన వివేచనా జ్ఞానం. మనం చూస్తూనే వున్నాం ప్రస్తుతం ఒకటిని మించిన మరొక గొప్ప ఓల్డ్ ఏజ్ హోమ్స్ దిన దిన ప్రవృద్ది చెందటం. ఇది మన జాతికి పట్టిన పీడ. ఈ విషయం లో నిర్మోహ మాటం గా చెప్పాలంటే నేను ముస్లిం వారిని మెచ్చుకుంటా. మీరు గమనించారో లేదో కానీ , మీ రెక్కడైనా వారి తల్లి తండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చూసారా. కనపడరు. వారు చేర్చరు.
    రచయిత తల్లి చూపించిన దారి లో నడిచి ఆ స్ఫూర్తి తో ఎన్నో ఆరోగ్య ఇబ్బందుల కోర్చి తన చదువును పూర్తి చేసి విజయాన్ని సాధించారు.
    నాకూ, జీవితం యొక్క ప్రతీ పరీక్షలో, ప్రతీ కష్టం లో మా తల్లి గారిచ్చిన ధైర్యం అంత ఇంతా కాదు. ధైర్యంగా ఉండటం ఎలాగో నేర్పించింది మా అమ్మ. నీతిగా న్యాయంగా వుండటమెలాగో నన్ను పెంచిన బాబ్బాయి, నానమ్మ నేర్పించారు. కాలేజీ గొడవల ల్లో తల దూర్చద్దని చెప్పేది కానీ, భయం పడకూడదని అనేది మా అమ్మ..
    డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు తల్లి పాత్ర గురించి ఇక్కడ ప్రస్తావించిన విషయాలు చదివి నేను పూర్తిగా మానసిక ఉద్వేగానికి లోనయ్యాను.
    బహుశా మీరందరూ కూడా కొద్దో గొప్పో అయ్యుంటారు.
    రచయిత కు, ప్రచురణ కర్త లకు ధన్యవాదాల తో , మీ భవదీయడు శ్యామకుమార్ చాగల్.

    Reply
    1. 12.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మిత్రమా
      నీ విశ్లేషణ బాగుంది
      ధన్యవాదములు

      Reply
  12. 13

    Sunianu6688@gmail.com

    రచయిత గారు వారి తలితoడ్రులు గురించి నాకు కూడా మా తల్లిదండ్రులు జ్ఞప్తికి వచ్చారు. మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇంటిలో తక్కువగావుండేవారు.మా అమ్మగారు మాకు ఇంగ్లీషు numbers, words నేర్పేవారు.మా నాన్నగారు ఇంగ్లీష్ spellings ఒకటికి పది సార్లు చెప్పించేవారు.అప్పుడు ట్యూషన్స్ వుండేవి కావు. ఉన్నా మేమూ ఎక్కువ మంది పిల్లలు అవ్వడం వలన పంప లేక పోయేవారు.7 మంది పిల్లలు మేము. ఒక్కరు తప్ప అంతా government jobs చేస్తున్నాం .మా తల్లిదండ్రులు పాత్ర ఎంతో ఉంది. ఒక్కటి నిజం చదువుకు, తెలివితేటలు కు సంభంధం లేదు.కానీ కష్టపడితే మనిషి ఎప్పటికైనా తను అనుకున్నది సాధిస్తారు. రచయిత klv prasad గారికి హృదయ పూర్వక నమస్సులు.

    Reply
  13. 14

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నిరక్షరాస్యత అనేది నా దృష్టి లో కేవలం సాంకేతికమే అనిపిస్తుంది ,,,, కేవలం అక్షరాల తో దాన్ని ముడిపెట్టడం వల్ల దాని అర్థం పరిమితమైందేమోనని నాకనిపిస్తుంది ….. అక్షరం అంటే క్షరము కానిదికదా ! అంటే నశింపనిదని కనుక తల్లిదండ్రుల అనురాగం , ముఖ్యంగా తల్లి ప్రేమ సదా పిల్లలపైన ఏనాటికీ నశించనిదే …… వాళ్ళు చదువుకున్నా చదువుకోకున్నా , తిన్నా తినకున్నా తమ పిల్లలకు మాత్రం అన్నీ అమరాలన్న ఆకాంక్ష అధికంగా ఉంటుంది ………. మీ నాన్నగారు తన అంతరంగంలో మీ ఉన్నతిని కోరుకున్నవారు కనుక మీ భవిష్యత్తుకు బాటలు చూపారు , ఎక్కడా మీకు అడ్డుపడలేదు , నిరాశపరచలేదు … అవసరమనుకున్నప్పుడు పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించి బాధ్యతనెరవేర్చారు ……… అమ్మ విషయానికి వచ్చేసరికి పద్ధతి వేరుగా ఉంటుంది , ఇక్కడ మాతృహృదయం అనేది ఒకటి మరోవిధమైన మార్గంలో సాగుతుంది …. నాన్నలాగా కాకుండా , మనం మార్గం తప్పకుండా మనల్ని సరైనదారిలోకి తెచ్చేప్రయత్నం చేస్తుంటుంది ,,,,,,,అందుకే మనకు నాన్న కన్నా అమ్మమిన్న అనిపిస్తుంటుంది .. మీ బంధు వర్గం లో మీరంతా మీమీ రంగాలలో పురోగమించడానికీ వాళ్ళ ముందుచూపే ప్రధానకారణం …….ఒకతరాన్ని తీర్చిదిద్దితే వచ్చేతరాలకు ఎంతటి ఉన్నతిఉంటుందో అనడానికి మీ కుటుంబమే సాక్ష్యం …… అదే తల్లిదండ్రుల త్యాగం , దాన్ని వాళ్ళుతమ బాధ్యతగా భావించారేతప్ప త్యాగమని గర్వించకపోవడమే వారి సంస్కారం , ఆ హృదయపరిణతి , ఆ ప్రేమాతిశయమే నా దృష్టిలో అక్షరం అదే అసలైన అక్షరాస్యత అనుకుంటున్నాను …… మాతృదినోత్సవ సందర్భంగా సందర్భోచితమైన విషయం అందించారు ,,,, అభినందనలు సర్ !!!!!!గిరిజామనోహర్ బాబు
    అమెరికా.

    Reply
    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      గురువుగారు.

      Reply
  14. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ కథనం చదివాక.. అదే రీతిలో మా అమ్మ చేసిన కృషి గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి..
    —-వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్.

    Reply
    1. 15.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు మిత్రమా.

      Reply
  15. 16

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మాతృదినోత్సవ సందర్భంగా మీ అమ్మ గారిని గూర్చి అద్భుతమైన అంజలి ఘటించారు సర్.ఆర్ద్రంగా ఉండి ప్రతి హృదయాన్ని తట్టే అపురూప జ్ఞాపకం.నిరక్షరాస్యురాలైనా అమ్మగారి లక్ష్యం గొప్పది తన బిడ్డల్ని ఏ గొప్ప స్థాయిలో చూడాలి అనుకున్నారో ఆ స్థాయికి చేరిన బిడ్డల్ని కన్న సస్య శ్యామల గర్భం వారిది.అక్షరాస్యుల కన్నా అక్షరం విలువ తెలిసిన వారి జ్ఞానం గొప్పది.వారి పట్టుదల మిమ్మల్ని అందరినీ అందరూ గర్వపడే స్థాయికి తీసుకెళ్లినందుకు వారి బిడ్డలుగా ఎప్పుడూ గర్వించదగ్గ విషయం.నాయిన గారి క్రమశిక్షణ, తల్లిగారి దిశానిర్దేశం మీ వంటి చక్కని బిడ్డల్ని సమాజానికి అందివ్వడంతో వారిద్దరూ చిరంజీవులు అయ్యారు.వారి దర్శనం గావించి మేమూ ధన్యలం అయ్యాం ఈరోజు.నమస్సులు సర్ అపురూపమైన జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు🙏🙏🙏💐
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 16.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  16. 17

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    క్రమశిక్షణ, నిజాయితీ ,నిబద్ధత కలిగిన బోధకులచే ఆనాటి విద్యా విధానం కొనసాగటం వలన, ఎందరో మహామహులు ఉన్నత చదువులు చదవలేక పోయినప్పటికీ, ఎంతో అభివృద్ధి పదంలో జీవనం సాగించారు.
    అధ్యాపకులు ఉన్నతమైన విలువలు పాటిస్తూ తమ విద్యార్థులకు పాఠ్యాంశములతో పాటు ,సమాజంలో గౌరవ ప్రదంగా బ్రతకడానికి కావలసిన సత్ప్రవర్తన, క్రమశిక్షణ ,మరియు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవన విధానాన్ని నేర్పించే వారు. కారణాలు ఏమైనప్పటికీ ,నేటి విద్యా విధానంలో రెండవ అంశం పూర్తిగా మరుగున పడిపోయింది.
    ఆనాటి ప్రజానీకం కూడా అందుకు తగినట్లుగానే వ్యవహరించేవారు. ముఖ్యంగా గురువులకు ఇస్తున్న స్థానం…తల్లిదండ్రుల తర్వాత దైవము కన్నా ఉన్నతమైనది. పిల్లలకు చదువులు చెప్పే బడిపంతులంటే , ప్రజల్లో ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉండేది.
    ఆ నాటి విద్యా విధానం, విద్యార్థులు అటువంటి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వలనే ,మీరు ఉదహరించిన ఎందరో మహానుభావులు ఉన్నత శిఖరాలను అధిరోహించి చిరస్మరణీయులు అయినారు.
    —బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  17. 19

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడగూడదనే ఆలోచన పాతతరానికుండేది.అందుకని తాము వృత్తి పనుల్లో వున్నా తమపిల్లలు కొద్లోగొప్పోచదువుకోవాలని ఆశించి ప్రోత్సహించేవారు. ఇప్పుడు మనతరంకూడా అనుకుంటున్నది మనం పడ్డ తిప్పలు మనపిల్లలు పడగూడదని.మనకు మన పిల్లలకూ తేబా ఒకటే.మనతరం తలిదండ్రుల కష్టం చూసి వీలైనంతలోనే సర్దూకొని తలిదండ్రులకువీలైతే భారం తగ్గించాలనిఆలోచించినం ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు అలోచించినం.ఇప్పుడు పిల్లలేమో( అందరు కాకపోవచ్చు ) మానాన్న బాగాసంపాదించిండు మనం కష్టపడటం ఎందుకనే ఆలోచనలో వున్నరు దర్జాగా ఔను దర్జాగా బతకాలనుకుంటున్నరు.మనం పాతతరానికి ప్రస్తుత ఆధునిక తరానికి( సంబంధాలన్నీ ఆర్థికసంబంధాలే అనుకునే తరం) మధ్య ఉన్నం.
    కొందరు పిల్లలు అతిగా లేక అదుపు లేకూండా ఖర్చు చేసి తప్పుతోవపడుతున్నరు.కొందరు మాత్రం తమ బాధ్యత తెలుసుకొని వర్తిస్తున్నరు.ఇటువంటి వారే పైకివస్తున్నరు .వారికి తప్పనిసరిగా అభినందనలు చెప్పవలసిందే.

    మీ జ్ఞాపకాలపందిరికీ నేను చెప్పిన దానికి రెలవెన్స్ ఉన్నదో లేదో?ఉంటే సరి.లేకుంటే మన్నించండి ప్రసాద్ గారూ
    —-నాగిల్ల రామశాస్త్రి
    హన్మకొండ జిల్లా.

    Reply
    1. 19.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

      Reply
  18. 20

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అమ్మా
    నీ కొడుకులకు కూతుళ్లకు
    కుటుంబాలై
    కొడుకులకు నువు పరాయివై
    కూతుళ్లు పరాయి వూళ్ళ వారై
    అందరూ ఎగిరిపోయిన పక్షులై
    గూటిలో ఒంటరి జంటై
    నిత్యం కొడుకుల క్షేమానికి
    ద్రవించే మనసువై
    స్రవించే కనులవై
    కొట్టుకొనే గుండెవై
    నీలో పొంగే ప్రేమకు
    పారే దారులు దూరమై
    యేడులు కడచి నీడలు పొడవై
    వంగిన పొద్దువు తల్లీ నీవు
    కానని వారిని మన్నిక చేస్తూ
    దయామయివై ధరణి ని మోసే
    తల్లీ నీకు నిత్య వందనం 🙏
    -గంటా రామిరెడ్డి
    హన్మకొండ

    Reply
  19. 21

    Rajendra+Prasad

    It’s good that you and your sibblings stood to your parents expectations in education and careers. Education not mere an academic achievement but rich in a life values and being human. And you are one among them sir
    – Rajendra Prasad

    Reply
  20. 22

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ ప్రతి జ్ఞాపకం ముందు ఓ చక్కని అవగాహన కల్గించే ఉపోద్ఘాతం చాలా బాగా వ్రాస్తున్నారు సార్. మీ 109 వ జ్ఞాపకాల పందిరిలో దాచుకున్న జ్ఞాపకం చాలా ఆర్ద్రత కలిగించింది సార్. నిజమే ఎవరికైనా తల్లి దండ్రులు వారు నిరక్షరాస్యులైనా తమ పిల్లలు చదవాలి వృద్ధి లోకి రావాలి .అది మేము కళ్ళారా చూడాలి అనుకుంటారు.పిల్లలు వాళ్ళ అభివృద్ధి తల్లి దండ్రులు చూస్తే చెప్పలేనంత తృప్తి. ఆ కోరిక తీరకుండానే అమ్మ సుదూర తీరాలకు చేరిపోవడం అమిత దుఃఖ దాయకం. అది మిమ్మల్ని ఇప్పటికీ బాధించడం అది మీకు మీ తల్లి దండ్రులపై ఉన్న ప్రేమ గౌరవం అభిమానం. అమ్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా మీ అభివృద్ది ని వీక్షిస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీకు మీ కుటుంబానికి ఆశీస్సులు అందచేస్తూ ఉంటారు. అమ్మ మదర్స్ డే నాడే కాదు ఎప్పుడూ మది గదిలో నిక్షిప్తం చేసుకున్న మీ ఆదర్శం గొప్పది సార్. మంచి వ్యాసానికి హృదయపూర్వక అభినందనలు సార్. అమ్మా నాన్నా లకు అభినందనలతో అశ్రు నివాళి. వారి పవిత్ర ఆత్మకు ఎల్లవేళలా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 💐🙏💐🙏💐🙏💐

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి )

    Reply
    1. 22.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!