సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
  2. 2

    మొహమ్మద్ .అఫ్సర వలీషా

    నమస్తే శుభ శుభోదయం సార్ 💐🙏💐 మీ 120 వ జ్ఞాపకాల పందిరి ఎపిసోడ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్. జీవితంలో మధురానుభూతులను మిగిల్చే స్వచ్ఛమైన స్నేహాలు, స్నేహితుల గురించి వారి ప్రవృత్తుల గురించి చాలా చక్కని నిర్వచనం ఇచ్చారు సార్. వారితో మీకున్న అనుబంధం అనిర్వచనీయం, సదా గర్హనీయం. వారు చిత్రించిన ఎంతో అద్భుతమైన అందమైన చిత్రాలు మాకు చూడగలిగే అవకాశం కలిగించారు .హృదయపూర్వక ధన్యవాదాలు మీ చిత్ర స్నేహితులకు హృదయపూర్వక అభినందనలు సార్ 💐💐💐💐💐💐💐💐. ఇంత మంచి స్నేహాల ఎపిసోడ్ మీ జ్ఞాపకాల పందిరిలో దాచి మాకు అందించడం చాలా ఆనందం గా ఉంది సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ. గో. జి)

    Reply
    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    sagar

    చాలా మంచి విషయం చెప్పారు సర్. నిజమే అలాంటి ప్రత్యక్ష, పరోక్ష పరిచయాలు ఆనందం కలిగించేవే కదా? ఇక్కడ నా, మరియు మీ విషయం ప్రస్తావించాలి. నా వరకు మీరు పరిచయం అయ్యి రెండు సంవత్సరాల నాలుగునెలలు అయ్యాయి. ఇప్పటివరకు మీతో ముఖాముఖి జరగలేదు. కానీ సాహితీ ప్రయాణంలో మీ పరిచయం మాత్రమే కాక, మీ ద్వారా పరిచయమైన సాంబశివరావుగారు, సరసిగారు, శ్యామ్ కుమార్ గారు, జాన్సీమేడమ్ గారు, లక్ష్మీపద్మజ మేడంగారు, నాగజ్యోతి గారు, అప్సర్ వలీషా గారు, సుశీలమ్మగారు, సుదాకర్ రెడ్డి గారు, ఇలా ఇంతమంది పరిచయం నాకు దక్కింది మీరు చేసిన సహాయం వలనే కదా సర్ ? అది జీవితాంతం మరచిపోలేని ఙ్ఞాపకం నాకు. ఇక మీ విషయంలో మీ ఆసక్తి కొలది అలాంటి పెద్దవారితో పరిచయం మీ అదృష్టమే కాక, మీ మంచితనంకూడ. మీకు శుభాకాంక్షలు మరియు మంచి ఙ్ఞాపకం అందించినందుకు ధన్యవాదములు సర్

    Reply
    1. 3.1
  4. 4

    పుట్టి. నాగలక్ష్మి

    “పురుషులందరు పుణ్యపురుషులు వేరయా” అన్న రీతి.. స్నేహితులందు మంచి స్నేహితులు వేరు.. మీ మంచి ప్రత్యక్ష, పరోక్ష మిత్రులను గురించి.., అందులోనూ ప్రత్యేకించి చిత్రకారుల తో మీ అనుబంధం గురించిన వివరణ బావుంది.. అభినందనలు డాక్టర్ గారూ! 💐💐

    Reply
    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      నాగలక్ష్మి గారు.

      Reply
  5. 5

    Shyamkumar chagal

    చాలా సరళ మైన రీతి లో అందమైన విషయం చెప్పారు. కలవని వారిని ఇప్పటి కైనా కలవడం ఉత్తమమైనది. అభి రుచులు కలసిన పిమ్మట వ్యక్తుల ను కలిస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అసలు మంచి వ్యక్తులు కలవడం అదృష్టం. ఫోన్ ద్వారా కలవడం ఇంకా విచిత్రం. ఫొటో వేసి పంపడం ఇంకా గొప్పతనం. ఇవన్నీ అనుభవిస్తున్న Dr klv ప్రసాద్ మరీ ముఖ్యంగా అదృష్టవంతుడు.

    Reply
    1. 5.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      మిత్రమా…..

      Reply
  6. 6

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    👏👏👏👏👏👌👍✌️
    ప్రముఖులతో పరిచయాలు…
    సత్సబంధాలు కొనసాగట మనేది పూర్వజన్మ మీ పుణ్యం
    చిత్రకారులు వేసిన చిత్రాలన్నీ కేరికేచర్ తోసహా అద్భుతంగా..
    జీవకళ ఉట్టిపడుతున్నాయి !
    —–కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Very nice sir, once upon a time Subhani was my neighbor and friend. We both in Bowenpally only.
    ——KJ Srinivas
    Hyderabad.

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో ఇలాంటి గొప్ప అనుభూతులు ఎదురవ్వడం ఎంతో ఉద్వేగాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి. గొప్ప స్నేహితులు దొరికి నపుడు అనుభూతులు కూడా గొప్పగా ఉంటాయి మీలా.ఇందరు కళాకారులతో మమేకమైన మీ స్నేహ జగత్తు చాలా వర్ణ రంజితంగా ఉంది సర్.ప్రత్యక్షంగా కలుసుకోక పోయినా ప్రత్యేకతలు కలిగిన వ్యక్తుల మధ్య స్నేహబంధం అపురూపంగా ఉంటుంది. ఉద్దండులు గీసిన మీ చిత్రాలు చూసి మాకూ ఎంతో ఉత్తేజంగా ఉంది.మంచి రంగుల జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్.అభినందనలు మరియు ధన్యవాదాలు💐💐🙏
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా ీ స్పందనకు కృతజ్ఞతలు

      Reply
  9. 9

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 120 వారి అభిమానం అలాంటిది సంచికలో కథా రచయిత శ్రీ బి పి కరుణాకర్ గారు,కార్టూన్ ఎడిటర్ శ్రీ సుభాని గారు మరియు ప్రముఖ చిత్రకారులు శ్రీ బాపూజీ బత్తుల గారి పరిచయాలు బావున్నాయి సర్.వారితో మీకున్న అనుబంధం చాలా గొప్పది.వారు వేసిన చిత్రాలు బాగున్నాయి,మాకు చూడగలిగే అదృష్టం మాకు అందించిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్,🙏

    Reply
    1. 9.1
  10. 10

    Rajendra+Prasad

    It’s great to get new friendship with like minded people.It’s painful not to meet them before the leave us.
    In your case you have such a big circle of admirers and likely minded people
    Rajendra prasad

    Reply
  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఫోటోలను తీయడంలోనూ మరియు సేకరించిన వాటిని పదిలపరచి సందర్భానుసారంగా మీ రచనలకు జతపరచి పాఠకులకు అందించడంలో నిష్ణాతులైన మీకు , ఎందరో అజ్ఞాత పాఠకులు, చిత్రకారులు మీ రచనలకు ఆకర్షితులై వారికున్న అభిమానాన్ని తమదైన శైలిలో వారు గీసిన చిత్రాల ద్వారా తెలియపరచటం ప్రత్యేకంగా కనిపిస్తుంది సర్ .మీకు ధన్యవాదములు !!
    —బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      రెడ్డి గారు.

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీజ్ఞాపకాల పందిరిలో220వ మెట్టు ఎక్కినాను.స్నేహాలగురించి బాగా చెప్పినారు.కొంతమందితో స్నేహం ఎట్లా ఏర్పడుతదో ఎందుకు ఏర్పడుతదో తెలియదు కాని ఆస్నేహం అట్లా కొనసాగుతది.దానికి అవతలి వాళ్ళ స్నేహప్రవృత్తి సహృదయత,కారణం కావచ్చు లేదా మన ఉత్సుకత కారణం కావచ్చు .ఆస్నేహాలట్లా కొనసాగి మనసుకేదో సాంత్వన నిస్తుంటాయి మీ రూ చక్కగా వివరించినారు. మాకు తెలుగు లో ఏదో పాఠం తెలుగులో చదువుతున్నప్పుడు ఒక వాక్యం –ఒక సామెత వంటిది లేదా సూక్తివంటిది- ఉండె .దాని అర్థం —నేననుకుంటున్న— సత్పురుషుల స్నేహం ఎంతో పుణ్యం చేసుకుంటేకాని లభించదు. అని.”కథామ్ సిద్ధిస్సంగః కథమపి పుణ్యే న భవతి” మీరు పుణ్యాత్ములు..నేను కూడా పుణ్యాత్ముడనే మీస్నేహం లభించిందిగదా
    —-రామశాస్త్రి

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!