సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    sagar

    మీరు అన్నట్లు ముందస్తు పరీక్షలకు బీమా ఉపయోగపడడం వలన ధీమా కచ్చితంగా పెరుగుతుంది. అయితే ఇటీవల కొన్ని కంపెనీలు బీమా చేయిచుకొన్న తరువాత క్లయిమ్ వచ్చేటప్పుడు కొన్ని అనవసర నిబంధనలతో ఖాతాదారులను మరింత రోగగ్రస్థులుగా మారుస్తున్నారు.అలాంటి ఇబ్బందులు తొలిగితే కచ్చితంగా ఆరోగ్య బీమా ఉపయోగకరమని నా అభిప్రాయం సర్. అందరికి ఉపకరించే మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞకలు
      సాగర్.
      క్లారిటీ వుండాలి.

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏ముందుచూపుతో మంచి సంస్థలో చేసిన భీమా
    భవిష్యత్తుకు ఆనంద దాయకం.
    –కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mee insurance experience baagundi sir
    –కె.జె.శ్రీనివాస్
    హైదరాబాద్.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Which Medical insurance policy you have taken? If possible let me know the details.
    —–Shyam prasad
    Hyderabad.

    Reply
  6. 6

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 129 లో బ్రతుకు ధీమా..!జీవిత భీమా..!గురించి మంచి క్లారిటీ ఇచ్చారు.జీవిత భీమా అనేది భీమా చేసిన వ్యక్తికి మరియు సంస్థకు మధ్యగల ఒప్పందం. భీమా భవిష్యత్తులో మన ఆరోగ్యం, ఆస్తులు మరియు వ్యాపారస్తులకు భవిష్టతులో ఏమి ఆపదలొస్తాయో చెప్పలేము,కావున వాటి నుండి రక్షణ పొందడానికి భీమా చాలా అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే అనుకోని ఆపదలకు భీమా సంస్థచే అందచేయబడే ధన సహాయం. ఈ సంచికలో సి హెచ్.విద్యాసాగర్ మరియు ఉమాశంకర్ గారి ఫొటోలతో వారిని గుర్తు చేశారు,ప్రతి సంచిక ఎన్నో మంచి విషయాలతో పాటు ఆయొక్క పరంపర సన్నివేశాలు మరియు ఫోటోలు మర్చిపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టి మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు మరియు నమస్కారములు,🙏

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      భుజంగ రావు గారూ.

      Reply
    2. 6.2

      D. Umashanker

      భుజంగరావుగారూ. బాగున్నారా. మీరు గుర్తున్నంచుకుందుకు నా ధన్యవాదాలు. మీ కుటుంబ సభ్యులు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మీరు కూడా మా పట్టాదారులే కదా

      Reply
      1. 6.2.1

        Bhujanga rao

        Uma shankar garu
        Good afternoon sir,
        బాగున్నారా, మీరు కూడా నన్ను గుర్తించారు. సంతోషం కలుగుతుంది.చాలా సంవత్సరముల తరువాత డాక్టర్ గారి జ్ఞాపకాల పందిరి ద్వారా మరల పరిచయం కలిగింది.మేము బాగానే ఉన్నాము సర్.
        Mobile:9618370313
        Hanumakonda.

        Reply
  7. 7

    Sunianu6688@gmail.com

    నిజమే!అక్షరాస్యులకి కూడా ఈ ఇన్సూరెన్స్ ల పట్ల సరియైన అవగాహన లేదు అనడంలో సందేహం లేదు. కానీ ఇవి ఎంత ఉపయోగ పడతాయో రచయిత గారు చక్కగా వివరించారు. ధన్యవాదాలు రచయిత గారికి👌👌👍👍👍💐💐💐

    Reply
  8. 8

    పుట్టి. నాగలక్ష్మి

    జీవితభీమా, ఆరోగ్యభీమాల అవసరాన్ని జీసవివరంగా వివరించారు.. ఉపయోగకరం.. కాని మా జీవితభీమా ఏజంట్ ఎంత మోసగాడో తెలుసా? స్వంత తోడల్లుడితో ఒక పాలసీ చేయించాడు.. అతను క్యాన్సర్ తో మరణించాడు.కట్టిన మొత్తం లో సగమే వచ్చాయి.. ఇదేమిటి అని అడిగితే ఆ పాలసీ అంతే అని విసుగ్గా చెప్పాడు.. మనం ఎంత జాగరూకతతో ఉండాలో ఈ విషయం తెలియజేస్తుంది.. మంచి ఉపయోగకరమైన అంశాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు🙏

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ అనుభవం కూడా దీనికి
      తో డైంది.కృతజ్ఞకలు మీకు.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    This week your article 129 caption Insurance I wish to clarify premium paid for health insurance eligible for deduction under section 80d
    But not eligible under 80c
    Lic life policy premium paid is eligible under section 80c up to 150000
    Iam regularly filing it returns and claim health insurance premium under 80 d as got group insurance
    —-C.Rama murthy
    Hyderabad.

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇన్సూరెన్స్ గురించి నాకేవిధమైన అవగాహనా సదభిప్రాయం లేదు.ఇప్పుడు నావయసుదృష్ట్యా వీలుకాదు.వాళ్ళే ముందుకురారు.(82)
    —నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అలాగే సర్
      ధ న్యవాదాలు మీకు

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితానికి ధీమా ఇచ్చే జీవిత భీమాలగూర్చి చాలా అర్ధమయ్యే రీతిలో తెలియచేశారు సర్.ఆయా సందర్భాల్లో మీరు తీసుకున్న భీమా పాలసీలు మార్గదర్శకంగా ఉన్నాయి.విలువైన విషయాలని మీ జీవితాన్ని జోడించి తెలియచేసినందుకు కృతజ్ఞతలు సర్🙏🙏💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Hi Doctor garu,
    Insurance coverage (for life or health) is always good. But in the recent times, the bankers in the name of cross selling harasing the customers for taking some policy or the other to achieve their targets without knowing the needs of the customer.
    —-Surya narayana rao
    Ex.DGM-SBI

    Reply
  13. 13

    D. Umashanker

    Thankyou Doctorsaab.. మీ సహృదయతకు ధన్యవాదాలు. చాలా దశాబ్దాల క్రితం సంఘటన. నన్ను గుర్తు పెట్టుకున్నందుకు మీకు నమస్కారములు. జీవిత బీమా ఆవశ్యకతను చక్కగా వివరించారు.

    Reply
    1. 13.1

      డా. కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  14. 14

    డా. కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అనుభవాల చిట్టా
    ఈ జ్ఞాపకాలపందిరి….
    జీవితానికి భీమా ఒక ధీమా అని…..
    చాలా బాగా చెప్పారు
    మొత్తానికి #చౌడవరపు_విద్యసాగర్ గారు….. మీతో మెదటి భీమా చేయించారుగా…..
    ఆ భీమా మీకూ కలిసివచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు లా అందుకుంది కదా!
    భీమా గురించి చాలా బాగా తెలియజేసి మంచి సందేశాన్ని అందించారు..
    —–sarala
    Secunderabad.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 129 లో ఇన్సూరెన్స్ గురించి చక్కగా తెలిపారు. మనీబ్యాక్ పాలసీ నాకు కూడా చాలా ఉపయోగపడింది. ఈ రోజుల్లో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి.. అన్నీ నిబంధనలు చదివి తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు.
    —జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      చారిగారు.

      Reply
  16. 16

    Rajendra Prasad

    We should be careful while choosing the health insurance and other insurances. Because there are if and buts’ which ultimately makes us not eligible for claims, such as not covering pre existing diseases and issues raised from such diseases. Also motor insurances. We need to take policies that suit the individual and benifit us , not the insurance company. They try to sell useless policy if we don’t know about the meanings and do not understand the conditions
    Rajendra Prasad

    Reply
  17. 17

    శ్యామ్ కుమార్ చాగల్

    అసలు చిన్న పొదుపు భవిష్యత్తులో మనకు పెద్ద కష్టాన్ని తీరుస్తుందనేది ఎవరూ కాదన లేని సత్యమే అయినా
    దాన్ని ఆచరణ లో పెట్టి అనుభవించేవారు బహు తక్కువ . జీవితం లో , ముఖ్యంగా యవ్వనపు మొదటి రోజులలో ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి వారి సంపాదనల్లోనుండీ కొద్దీ మొత్తం దీర్ఘ కాల పొదుపు ప్రణాళిక లు వేసుకుంటారో వారి ముదిమి జీవితం సాఫీగా గడుస్తుంది అనేది మనం చూస్తూనే వున్నాం. ఈ విషయం లో అత్యధిక జాగ్రత్త తో రచయిత గారు తన జీవితం లో ఈ పొశుపు ను ఆచరించి చూపి దాని ఫలాలను అనుభవిస్తున్నారు.
    ఒక ఇన్సూరెన్సు అనే కాకుండా, ప్రభుత్వం తీసుకు వచ్చిన పొదుపు స్కీమ్స్ ను అర్థం చేసుకుని , తాను సద్వినియోగం చేసుకోనటమే కాకుండా స్నేహితుల కు, బంధువులకు ఈ విషయం పై అవగాహన కల్పించారు. నాతో కూడా ఈ విషయం పైన రేడియో కార్యక్రమం తాయారు చేయమని ఎన్నో మార్లు సూచించారు కూడా.
    ఈ కాలం లో యువత కు పొదుపు మీద అవగాహన నిల్ , సరదా సౌఖ్యాల మీద ఆసక్తి ఫుల్. వాస్తు వినిమయ ప్రపంచం లో
    పొదుపు చేయమని ప్రభుత్వం కూడా ఆకర్షణీయమైన పథకాలను తేవటం దాదాపుగా మృగ్యం.పొదుపు పైన బ్యాఅంకులు, పోస్ట్ ఆఫీసులు ఇచ్చే వడ్డీ కూడా తృణప్రాయంగా మిగిలి పోయింది. అందరికీ తక్కువ సమయమా లో కోట్లు ఇచ్చే
    ప్రణాళికలు కావాలి. ఈ అత్యాశ ను వాడుకుని జనాలను ముంచే కొత్త కొత్త సంస్థలు పుట్టుకు రావటం, అందరూ మూకుమ్మడిగా వెళ్లి అందులో తమ తమ కష్టార్జితాన్ని వాళ్ళకర్పించి రావటం, వాడొక శుభ ముహూర్తాన బోర్డు తిప్పేయటం, వీళ్ళందరూ వెళ్లి టీవీల్లో,పేపర్లలో బోరున విలపించటం చూస్తూనే వున్నాం.

    ఎటువంటి పొదుపు అయినా సరే మంచిదనే ప్రాధమిక సూత్రాన్ని నమ్మే వాళ్ళల్లో డాక్టర్ డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ మొదటి
    వారనే చెప్పాలి. మంచి విషయం మీద వ్యాసం రాసి, మరొక్క సారి తాను నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన రచయిత గారికి ధన్యవాదాలు. ప్రచురించిన సంచిక సముదాయానికి నమస్కారాలు.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పావు మిత్రమా
      హృదయపూర్వక
      ధన్యవాదాలు.

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచయిత గారు తమ జ్ఞాపకాల పందిరిలోని అన్ని శీర్షికలో జీవిత సత్యాలను స్వీయ అనుభవాలను జోడించి కొనసాగిస్తున్న విధానం ఎంతో ఆకర్షణీయంగా, ఆదరనీయంగా ,మరియు ఆచరణ యోగ్యంగా ఉన్నాయి .ముఖ్యంగా ఈ వారం శీర్షికలోని ప్రధాన అంశం. “హెల్త్ ఇన్సూరెన్స్” అనే అంశం… నా ఆలోచనలను పసిగట్టినట్లుగా ప్రచురించడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది . ఇది మరెందిరికో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
    ఆరోగ్య భీమా అవసరాలను ,ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ ఉద్యోగస్తులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వాటిని పొందే విథి విధానాలను ,మరియు సామాన్య ప్రజలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆరోగ్య సేవలను రచయిత చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు పదవీకాలంలో ఉన్నప్పుడు పొందగలిగే వైద్య సదుపాయాలు కొంతవరకు వారి వారి వ్యక్తిగత హోదాను బట్టి మరియు పలుకుబడిని బట్టి ఏ ఇబ్బందులు లేకుండా పొందగలుగుతారు .అదే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఉచిత వైద్య సదుపాయానికి అవకాశం ఉన్నప్పటికీ ఎన్నో నిబంధనలు మరియు పరిమితుల మూలంగా అందరూ వాటిని సంపూర్ణంగా వినియోగించులేకపోతున్నారు .
    ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ సంస్థలైన సైనిక మరియు రైల్వే ఉద్యోగస్తులకు వారి వారి సొంత హాస్పిటల్స్ లో సాధారణ చికిత్సలకు అవకాశం కల్పించడం , ప్రాథమిక పరీక్షల అనంతరం వచ్చే రిజల్ట్ ఆధారంగా అక్కడే చికిత్స చేయాలా …లేదా ప్రైవేట్ హాస్పిటల్ కి రెఫర్ చేయాలా అని నిర్ణయిస్తారు. అది కూడా వారి వారి వ్యక్తిగత హోదా ,పలుకుబడి మరియు డాక్టర్ గారి విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది . ఇటువంటి నిర్లక్ష్యమైన ధోరణితోనే ,నా సహ ఉద్యోగి నాకన్నా ముందుగా పదవీ విరమణ చేసిన వ్యక్తి వారం రోజుల క్రితం ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన యొక్క పూర్వాపరాలు వారి సుపుత్రుడి ద్వారా తెలుసుకున్న నాకు రైల్వే హాస్పిటల్స్ పై నమ్మకం సన్నగిల్లి ,ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే సంకల్పముతో ఆన్లైన్లో వెతికినప్పుడు ,ఒక్కో కంపెనీకి ఒక్కో నిబంధన మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం లో భారీ తేడాలు కనిపించాయి. ఏదైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా పూర్తి వివరాలు సేకరిద్దామనే ఉద్దేశంతో ఉన్న సమయంలో ఈ వ్యాసం చదవడం జరిగింది . రచయిత గారిని వ్యక్తిగతంగా కలిసి వారి సలహా మేరకు నేను కూడా ఒక హెల్త్ పాలసీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. నా గందరగోల మానసిక స్థితికి ఒక ముగింపు చూపించినందుకు ధన్యవాదములు .🙏🙏

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునా సర్.
      తప్పకుండా సర్.
      ఈ వ్యాసం ఇలా ఒక్కరికైనా
      ఉపయొగపడినందు కు ఆనందంగా వున్నది.
      ధన్యవాదాలు సర్.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!