సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng Doctor garu,
    Family break ups are mainly because of lack of understanding from the girls side. The reasons being financial freedom and also the pamparing by parents thereby the adjusting nature is totally lacking.
    Of course, this is purely my observation.
    —–Suryanarayana rao
    Ex.DGM…..SBI
    HYDERABAD.

    Reply
  2. 2

    Sagar

    నాణేనికి రెండూవైపులా ఉన్నట్లే సంసారానికి భార్య భర్త. మీరు అన్నట్లు చిన్న పాటి త్యాగాలు కచ్చితంగా అవసరం సర్. ముఖ్యం గా వీలున్నంతవరకు మూడో వ్యక్తి ప్రమేయాన్ని నివారించి భార్య భర్తలిద్దరు స్వంతం గా పరిష్కరించుకొంటే చాలావరకు వివాదాలు సద్దుమణుగుతాయి అని నా అభిప్రాయం సర్. మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    Shyam Kumar Chagal

    ప్రస్తుత సమాజంలో సమకాలిన పరిస్థితుల, పరిస్థితులలో జరిగే అతి ముఖ్యమైన అంశం మీద రచయిత గారి విశ్లేషణ నూటికి నూరుపాళ్ళు నిజమే అని చెప్పాలి.
    విద్యా మరియు సంపాదనతో ఆర్జించుకున్న మనోధైర్యంతో నేటి యువతీ ఈ వివాహ వ్యవస్థలో మంచి తో పాటు చెడు పాత్ర కూడా అద్భుతంగా పోషిస్తూ ఉంది అనడంలో సందేహం లేదు. చట్టంలోని లొసుగులను ప్రతి దుర్మార్గుడు తనుకు అనుగుణంగా మార్చుకుని న్యాయాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నట్లుగానే ఈనాటి యువతి ప్రభుత్వాలు ఏర్పరిచిన కొత్త చట్టం పరిధిలో భర్తను వారి వారి బంధుమిత్రులను కూడా ఇబ్బందుల పాలు చేసి ఆర్థికంగా లాభం పొందుతున్నారు. నేడు డైవర్స్ అని వెళుతున్న యువతి చాలావరకు డబ్బు మీద ఆపేక్షతోనే లేదా వివాహేతర సంబంధాల పైన మక్కువతోని అని చెప్పడంలో సందేహం లేదు. మరికొందరు అవగాహన లేనందున వారి వారి బంధుమిత్రుల సలహాలతో వివాహ వ్యవస్థను చిన్నబిన్నం చేసుకుంటున్నారు. స్త్రీల గురించి ఏర్పర్చిన ప్రత్యేకమైన ఆ చట్టం అంతిమంగా మగాడి దగ్గర నుంచి డబ్బులు లాగడం తో పూర్తిగా విజయం సాధిస్తుంది. అంతవరకు భర్త మీద చేసిన ఆ బాండాలు ఆయన పెట్టిన ఆగడాలు అన్ని ఎటో కొట్టుకుపోయి ఆ తగాదా వలన విడిపోతున్న భార్యకు ఎంత మేరకు ధనం చేకూరుస్తుంది అన్నదే ముఖ్య విషయం అయిపోతుంది.
    ఒకవేళ భర్త పెట్టిన బాధలు నిజం అయినట్లయితే వారికి శిక్ష పడాలి కానీ అంతిమంగా డైవర్స్ తీసుకుంటున్న యువతి కోరేది డబ్బులు మాత్రమే. ఇంతకుమించి రాక్షసుడని చెప్పిన ఆ భర్తకు ఎటువంటి శిక్ష పడటం లేదు. ఎందుకో మరి ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. మన చట్టంలో ప్రతి నేరానికి ఒక శిక్ష అంటూ ఉంది. భర్తతో బాధింపబడ్డ స్త్రీ మాత్రం మీద శిక్ష గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అతని వద్ద నుండి సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని హాయిగా నవ్వుతూ కోర్టు మెట్లు దిగుతుంది. కాదంటారా?

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం
      నీ స్పందనకు ధన్యవాదాలు
      మిత్రమా..

      Reply
  4. 4

    Rajendra Prasad

    నిజమే! ఈ మధ్య భార్యా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొంతవరకు భర్త కూడా దీనికి కొంతవరకు కారణం అవ్వవచ్చు. ఏదైనా సమస్యను దూరం పొయ్యేదాకా పోనివ్వకుండా పరిష్కరించుకోవాలి. బాధాకరమైనా చర్చించుకోవాలసిన విషయమే

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      ధన్యవాదాలు
      ప్రసాద్ గారూ

      Reply
  5. 5

    Bhujanga rao

    వివాహం చాలా పవిత్రమైన బంధం,గొడవపడటం, తిట్టుకోవడం ,విడిపోవడం కాదు శాశ్వత బంధం.బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి,కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్న సమాజంలో పరువును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరికి ఉండాలి,గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం చాలా గొప్పది. అర్ధం చేసుకునే భార్య దొరికితే(భర్త) ఏమి లేనివారు కూడా హాయిగా జీవిస్తారు.ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మార్పు రావాలి.వస్తుందని ఆశిద్దాం మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు🙏.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    146 వ సంచిక.
    మీరు చెప్పినట్టు నడుస్తున్న వ్యవహారం చాలా సీరియస్గా సమాజం ఆలోచించవలసిన అవసరం వున్నది.
    పాతకాలం మాట వేరు .ఆకాలం సినిమాలలో కూడా భార్యలు నేను మీపాదదాసినండీ మీపాదాలదగ్గర ఇంత చోటివ్వండి అనిబతిమిలాడేది.
    ఇప్పుడు ప్రేమవివాహమంటే నే ఎన్నిరోజులు నిలుస్తుందో ఈపెండ్లి అని అనుకునే రోజులు పాతకాలంలో భార్యను ఒసే అని కొందరైథే మనిషీ అని పిలువటం నేనెరుగుదును .ఇప్పుడు భార్యలు ఏరా అనీ పిలూస్తున్నరు అంత ప్రేమ అవగాహన వుంటే మంచిదే.
    మహిళకు ఆర్థికస్వాతంత్ర్యం వస్తే వాండ్ల జీవితాలు మెరుగు పడతాయని ఎందరో సామాజిక కార్య కర్తలు ,బుద్ధి జీవులు ఆశిఅఅంచినారు,ప్రోత్సహించినారు.
    ఇప్పుడు మహిళలు కుటుంబానికి ఇస్తున్న నిర్వచనమే మారిపోయింది.
    పెండ్లికి ముందే మీకేమైనా లగేజి వుందా ,పాతవస్తువులేమైనా వున్నయా మీఇంట్లో అని అడుగుతున్నరు అమ్మాయిలు 20/30 ఏండ్లు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన పిల్లలు తమను జీవితచరమాంకంలో కనిపెట్టుకొని వుండాలను కోవటం తప్పా? తను తన భర్త థమ పిల్లలు మాత్రమేకుటుంబం అనుకుంటున్న స్థితి మారాలె. ఇప్పుడు అమెరికాలో రెండు చేతులా కాదుకాదు న్ల్గుచేతుల సంపాదిస్తున్న భార్యాభర్తలకు తమ పిల్లలను శైశవంలో కనిపెట్టివుండే ఆయాలవలె పనిచేసే తలిదండ్రులు కావాలె.డెలివరీకి మా అత్తయ్య వాండ్లు వస్తున్నరు,మహా అయితే ఆరునెలలవరకుంటరు వాండ్లు వారు పొయ్యేసమయానికి మీరు వచ్చేటట్టు టికెట్లు,బుక్ చేస్తున్న అని తలిదండ్రులను కొడుకులంటున్నరు
    ప్రేమవివాహ్లన్నీ అట్లనే అనటం లేదు కాని మెజారిటీ అట్లనే.డబ్బు అహం మొరటనిపిస్తదేమో ఇగో పెరిగిపోవటానికిశకారణమవుతున్నది.
    పూర్వం రెండు మూడుతరాలవరకు కలిసివుండే ఉమ్మడికుటుంబాలను చూడలేదామనం.
    అదంతా పాతసంఖతి అని దులిపేయవచ్చు .కాని అప్పుడు డబ్బుపాత్ర చాలాతక్కువ.ప్రేమవివాహాలూ తక్కువే.
    ఏ అమ్మాయినైనా చూడగానే పెండ్లిచేసుకోవాలనుకునే వాండ్లలో లవ్కంటే లస్ట్ యే ఎక్కువ అనుకుంట.
    అభ్యుదయ భావాలున్న కుటుంబాలలోవకూడా పిల్లలు ఎదిగి వాండ్ల పెండ్లిండ్లు అయినాక కూడా విడిపోయినశసంఘటనరు నేనెరుగుదును.తను ప్రేమించి పెండ్లిచేసుకున్న మగవాడు తన పిల్లలు,ఎవరితోనైనా అబ్బాయిలతో మ్ట్లాడుతున్నరో ఏమో కాలేజీలలో అని నిగా పెట్టే తండ్రులూ వున్నరు.
    ఏది ఏమైనా జీవితాలలో డబ్బు పోషించే పాత్ర తగ్గితే ఏమైనా కుటుంబాలు సుఖపడతాయేమో? పెండ్లి అవగానే వేరే చోట సంసారం పెట్టిన అమ్మాయిలు కూడా భర్త మీదవకేసు సరే దూరంగా వున్న అత్త మామలపై కూడా క్రిమినల్ కేసులు పెట్టి వారికి మనశ్శాంతి లేకుండ చేస్తున్నరు.. తననుదెబ్బలు కొట్టి బజారులో కి గెంటివేసిన్రు అత్తమామలు అనితప్పుడు ఫోన్లు చేసి పరుగెత్తి భందీమారబలంతో వచ్చిన తలిదండ్రులు,సీన్ రివర్సుగా వుండటం చూసి తెల్ల మొహం వేయటమూ నేనెరుగుదును.
    పెండ్లికిముందే భర్తకు ఇదివరకెవరితోనో సంబంధభున్నదనే అనుమానంతోవేధించి సంసారాన్ని నరకం చేసుకున్న మహిళలనూ చూసిన
    ఏది ఏమైనా మారుతున్న అమ్మాయిల ఆలోచనలలో మార్పు రావాలె .అబ్బాయిలువకూడా ఎంపిక చేసుకుప
    నేటప్పుడు చాలాజాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నదనిపిస్తది
    (ఇదివరకే అతిగా వాగినట్లున్న )
    —నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అతి కాదు సర్.
      నడుస్తున్న చరిత్రను
      చక్కగా విశ్లేషించడం
      చాలా బాగుంది.
      అనుభవాల విషయంలో
      మీ తర్వాతనే మేము.
      మీ స్పందన కు ధన్యవాదాలండీ శాస్త్రి గారు

      Reply
  7. 7

    sunianu6688@gmail.com

    రచయిత గారు వ్రాసినవి అక్షరసత్యలు అనడం లో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు మహిళలు ఎక్కువగా వివాహ బంధం లో భర్త ల వల్ల ఎక్కువ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మహిళల్లో అక్షరాస్యత పెరిగింది అనీ అనందపడుతున్నాము. కానీ రచయిత గారు చెప్పినట్లు మహిళలే భర్తలని తమ స్వలాభం కోసం వివాహాన్ని అడ్డుపెట్టుకుని మోసం చేసేవారిని చాలామందిని చూస్తున్నాం. ఏది ఏమైనా ప్రతీ ఒక్కరు చాలా జాగ్రత్త గా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాల్సిందే. మంచి విషయాన్ని మన ముందుకు తీసుకువచ్చిన రచయిత Dr KLV Prasad గారికి ధన్యవాదాలు 👌👍

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Idi ippude chadivaa. Sorry for the delay. Marriages viphalamavvadaniki wife n husband both r responsible ani chaala chakkaga chepparu
    —-smt Leela.chagal
    Hyderabad

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!