సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    .
    వరప్రసాద్ గారితో మీ స్నేహ ప్రస్థానం వారి జీవిత విజయపధం అభినందనీయం !
    మీ జ్ఞాపకాల పందిరి సుగంధ భరితమైన అందమైన పూలతో నిండివుంది 👏👏👏🎺🎷🎻🎼💐🙏🌷🙏
    –కోరాడ నరసింహ రావు
    విశాఖపట్టణం.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      కోరాడ వారు

      Reply
  2. 2

    Rajendra Prasad

    It’s a nice feeling to witness our close friends grew to such heights. As you said Vara Prasad is వరప్రసాదం. A living example of hardwork, discipline , success and inspiration . It’s true that such friends revives friendship. Naturally it gives an immense pleasure he is one of our childhood mate of Nagarjuna Sagar where we studied and grewup.
    Your introduction of such personality in this weekly జ్ఞాపకాల పందిరి in your beautiful style of writing is a gift for us. Thank you sir

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  3. 3

    Sagar

    నిజంగా ఒక సినిమా కథ లా ఉంది సర్. మీ రచన. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు మహాపురుషులు అవుతారు అనే మాటను మీ స్నేహితుడు నిజం చేశారు. అందుకు మొదట వారికి నా శుభాకాంక్షలు తెలపండి. అలాగే దాదాపు 46 సంవత్సరాల తరువాత మీరు కలుసుకోవడం అనేది మీలోని పట్టుదల, మిత్రుల పట్ల మీ శ్రద్ద, స్పష్టంగా తెలుస్తుంది. మంచి రచనను అందించిన మీకు ధన్యవాదములు మరియు మీ స్నేహితులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎవరికైనా బాల్యం మధురంగానే ఉంటుంది. అప్పటి స్నేహబంధం మధురాతిమధురం. దాన్ని కాపాడడం అందరికీ సాధ్యం కాదు. అది మీకు మీ స్నేహితుడైన వరప్రసాద్ కు సాధ్యమైనది. మీ స్నేహం ఇంకను వర్ధిల్లుగాక.

    ఆచార్య తంగెడ జనార్దనరావు
    హన్మకొండ.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృత జ్ఞత లు సర్ మీకు.

      Reply
  5. 5

    sunianu6688@gmail.com

    పేద ఐనా, ధనిక ఐనా కష్టపడి పనిచేస్తెనే అదృష్టము మనల్ని వెంట వుంటుంది. గొప్ప ధనవంతుడు ఐనా కష్టపడకుండా వుంటే పేదవాడు అవుతాడు. దానికి మనం ఎంతోమందిని ఉదాహరణ గా చూడవచ్చు. పేదవాడు కష్టపడి సంపాదిస్తే అదృష్టం కలిసి వచ్చింది అంటారు. ఇక మీ స్నేహితుడు వరప్రసాద్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయి కి చేరుకోవడం అభినందనీయం.నిజమే! కష్టపడాలి అంటే సమయపాలన, నిజాయితీ ముఖ్యం. ఎన్నో ఏళ్లు తర్వాత కలిసినా మీ మిత్రులు అంతా కలిసి మెలసి వుండడం చాలా గొప్ప విషయం. ఇలా అందరినీ కలుపుకొని పోవడం నిజంగా రచయత Dr KLV prasad gari గొప్పతనం. మీ రచనలు, శీర్షిక ల ద్వారా ఎంతోమంది గురించి తెలుసుకునే అవకాశం మాకు కలిగించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్ 👌👍💐🌹

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    Shyam Kumar Chagal

    మన స్నేహితులలో ఎవరైనా సరే ఉన్నత స్థానానికి చేరుకుంటే మనకు చాలా గర్వకారణం . సంఘంలో అలాంటి వ్యక్తులను చూపించి మనకు వారు స్నేహితులని చెప్పుకోవడం ఎంత గర్వంగా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఆ ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఆ వ్యక్తి పడిన శ్రమ బాధలు ఎవరికి అప్పటివరకు తెలియదు.
    ఎవరెస్టు లాంటి ఉన్నత శిఖరాలని అధిరోహించిన వ్యక్తి ఆ సమయంలో పడుతున్న కష్టాలు కఠోర పరిశ్రమలు ఎవరి దృష్టికి రావు. అయితే శిఖరాన్ని అధిరోహించిన నాడు మాత్రం అతని పేరు పతాక శిఖరానికి చేరుకుంటుంది. అప్పుడు అతను అందరి దృష్టిలో హీరోగా ప్రకటించబడతాడు… పరిగణించబడతాడు. రచయిత డాక్టర్ కే ఎల్ వి గారు ఉటంకించిన సదరు మిత్రుడు తిరువాయ పాటి వరప్రసాద్ నాకు కూడా స్నేహితుడు కావడం నా అదృష్టం అని చెప్పాలి.

    కడుపులో చల్ల కదలకుండా హాయిగా చేసుకునే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదలడం అన్నది జీవితంలో ఎంతో ప్రమాదకర మైన నిర్ణయము. అందులోనూ తల్లిదండ్రుల అక్కచెల్లెళ్ల మరియు భార్యాపిల్లల బాధ్యతలు మోస్తున్న సమయంలో. ప్రస్తుతం దాదాపుగా రెండు వేల ఉద్యోగాలను సృష్టించి వ్యాపారంలో ఒక పెద్ద సంస్థను నిర్మించాడు. నిజానికి ఆ స్థానం లో కూర్చున్న వ్యక్తికి సమయపాలన క్రమశిక్షణ వగైరాలన్నీ ఉంటేనే కానీ విజయాన్ని సాధించలేరు. ఇందులో చెప్పుకోదగిన ఇంకా గొప్ప విషయం ఏంటంటే స్నేహానికి ,స్నేహితులకి వారితో గడపడానికి కూడా ప్రాముఖ్యత నిచ్చి సమయం వెచ్చించి స్నేహం యొక్క మాధుర్యాన్ని అతను ఆస్వాదించడం.
    చాలామంది బయట విజయాన్ని సాధించి కుటుంబంలో పిల్లల విషయంలో ఓటమి పాలవుతుంటారు. కానీ ఇక్కడ కూడా నా మిత్రుడు వ్యాపారానికి సమాంతరంగా కుటుంబాన్ని, పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చాడు.
    చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇవన్నీ ఎలా చేశాడు విజయాలను ఎలా సాధించాడు దానిలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి సమస్యలు ఏంటి అన్న వాటిని ఒక పట్టాన ఎవరితోటి చర్చించడు.
    సింపుల్ గా చెప్పాలంటే అతడు ఒక పరిపూర్ణమైన వ్యక్తి. పరిపూర్ణమైన మనిషి. ఉన్నత శిఖరాలను అధిరోహించి విజయతీరాలను చేరుకోవడానికి ఒక వ్యక్తి టాటా బిర్లాల కుటుంబంలోనె జన్మించాల్సిన అవసరం లేదు. పట్టుదల కృషి లక్ష్యసాధనలో పట్టు సడలని కృషి చేస్తే అన్ని సాధించగలం అనే విషయాన్ని మన కళ్ళ ముందు చూపించాడు తిర్వయపాటి వరప్రసాద్ . నా మిత్రుడు తిరవాయపాటి వరప్రసాద్. గర్వంగా మరొక్కసారి చెబు తున్నాను , మా మిత్రుడు వరప్రసాద్.

    నా మరుజన్మలో కూడా ఇటువంటి మిత్రుడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతని కలల సాకారానికి, తోడుగా నిలిచిన అతడి సతీమణి కి నా అభినందనలు.
    మనిషి ఉన్నతంగా ఎదగడానికి మధ్యతరగతి ఆర్థిక ఇబ్బంది ఏమాత్రం అడ్డు కాదని మరొక్కసారి నిరూపించాడు.
    ఇతని జీవితం
    విజయ సాధనలో ఉన్న ఎంతో మందికి,ఎందరికో మార్గదర్శకం.
    రచయిత డాక్టర్ కి ఎల్వి ప్రసాద్( నా మిత్రుడు) అన్నట్లుగా ఎంత చెప్పుకున్నా తరగటం లేదు.

    ఈ విషయాన్ని జ్ఞాపకాల పందిరి రూపంలో అందించిన రచయిత గారు డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యజమాన్యానికి నా కృతజ్ఞతలు.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ విశ్లేషణాత్మక స్పందనకు ధన్యవాదాలు .
      బాగారాసావు.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చక్కని స్నేహం .. మంచి వ్యక్తిత్వం.. మంచి స్ఫూర్తి ఈ కాలానికి..మంచి మనసులు..చాలాబాగుంది..🙏💐💐
    —‘డా.ఝాన్సీ నిర్మల
    హైదరాబాద్.

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 161 లో ఎవరు జీవితంలో ఎదగాలన్నా కఠోర పరిశ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉండాలని తెలిపారు. మీ బాల్య స్నేహితుడు వరప్రసాద్ గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఐ క్లీన్ సంస్థను స్థాపించి..ఆ సంస్థకు చైర్మన్ మరియు డైరెక్టర్ గా పదవులు నిర్వహించారని తెలిపారు. మీ మిత్రుని గురించి నేను సోషల్ మీడియాలో మరియు వార్తాపత్రికలలో చదివాను.
    ——జి శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ…..
      ధన్యవాదాలండీ.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చారిగారూ…..
    ధన్యవాదాలండీ.

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning KLV. Thanks for vividly bringing my life & nostalgia very nicely.
    —–T.Vara prasad.
    Kompalli
    Hyderabad.

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Thank you. Dr.KLV Prasad garu.. for taking time to write about T.Vara Prasad garu. By the way, I do remember him very well and I called him today. Definitely ..starting and maintaining a company with 2000 staff is not an easy task. Thank you – Rajendra (my mech pal) for sending Sri.T.Vara Prasad number.💐🤝😊
    —-Naga srinivasa rao
    Nagarjuna sagar.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ రోజుల్లో పక్క వారు ఎదుగుతున్నారంటే ఓర్వలేని వారు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడూ ఎదుటివాళ్ల క్షేమం కోరుకునే మీరు సో…. గ్రేట్ సార్👏👏👏👏👏. ఎప్పుడో జ్ఞాపకాల పొదలలో బంధించిన స్నేహ బంధాన్ని కనుక్కొని దాన్ని అపురూపంగా పదిల పరుచుకోవడం అది మీకే సాధ్యం సార్. స్నేహితుని ఉన్నతిని గర్విస్తూ వ్రాసి ఆనాటి పాత స్నేహితులను, అధ్యాపకులను గుర్తు చేసుకుంటూ చక్కని ఫోటోలతో మీ జ్ఞాపకాల పుటలను మా ముందు విప్పి స్నేహమంటే ఇలా ఉండాలి అంటూ స్ఫూర్తి దాయకంగా వ్యాసం వ్రాసి మాకు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏 మరియు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్.💐💐💐💐💐💐💐💐💐 మీనుండి మరెన్నో జ్ఞాపకాలను ఆశిస్తూ🙏🙏🙏🙏…

    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    Reply
  13. 13

    Vtbadrinadh

    మా చి. ప్రసాదు ను ఇంతగా తనౌన్నత్యాన్ని అద్దంలో చూపినట్లుగా అక్షరవిన్యాసంతో
    దర్శింపజేయడం శ్లాఘనీయం

    Reply
  14. 14

    TV Prasad

    Dear All,
    Good morning.
    At the outset many thanks to KLV and to you all the affectionate wishes & blessings. I enjoyed the life the way it came & took time to be part of the events be it family or friends. God has been great to allow course correction when the situation demanded to grow professionally or mentoring. I am hoping some occasions we all can meet to cherish.
    Best regards
    tv

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!