సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —–డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడా.

    Reply
  2. 2

    sagar

    ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆ విధంగా శ్రమించి చేసిన అద్భుతం నిజంగా చారిత్రిక ఘట్టం ఆనడంలోసందేహమే లేదు సర్. ఎందుకంటే ఎంత కృషి చేస్తే, ఎంత పట్టుదల ఉంటే అలాంటి సదుపాయాలు అమారుతాయో ఊహించడం చాలా కష్టం. మీ తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మంచి వ్యాసాన్ని అందించిన మీకు నా ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  3. 3

    sunianu6688@gmail.com

    మీ మిత్రుడు శ్రీ చలం గారికి మొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి గా ఏదో ఒక మంచి పని చేస్తే సమాజం తప్పక బాగుపడుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. బాల్యం లోనే ప్రతి ఒక్కరినీ మంచి మార్గం వైపు మళ్ళించడం లో ఉపాధ్యాయులు, తల్లితండ్రులు లదే ప్రధాన పాత్ర. ఆ భాధ్యత సక్రమంగా పోషించడంలో శ్రీ చలం గారు సఫీలీకృతులయ్యారు.sri చలం గారిని మాకు ఈ వారం పరిచయం చేసిన శ్రీ Dr KLV prasad గారికి, సంచిక యాజమాన్యానికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు 👌👍🌹

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద

    ఈ తరం విద్యారంగంలో ఉన్న సమస్యలను
    మరియు విద్యాబోధన గురించి……
    విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లే కాక…..
    గ్రంథాలయం పుస్తకాలు కూడా చదువుకోవాలని
    ఇతర పనుల్లో కూడా
    ప్రావీణ్యం ఉండాలని అని
    అందరు కాకపోయినా కొందరు విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన….
    చలం లాంటి ఉపాధ్యాయులు
    ఉన్నారు అని నివేదించారు.
    నిజమే కదా నేటి బాలలే రేపటి పౌరులు
    ఇంగ్లీష్… ఇంగ్లీష్….. అంటూ తెలుగును
    తెలుగు భాష ను నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది కూడా వాస్తవమే…..
    తెలుగు మాతృభాష……
    తెలుగు తేజం….
    తెలుగు తేనెల మాటల ఊట!
    తెలుగు వెలుగులు విరజిమ్ముతూ
    విస్తరింప చేయాలి!!
    జై తెలుగు తల్లి 🙏
    —–సరళ శ్రీ లిఖిత
    సికిందరాబాద్.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద

      సరళ కు
      ధన్యవాదాలు.

      Reply
  5. 5

    సరళ.

    అద్భుతం గా వుంది

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇప్పటి పిల్లలకి చదువు, సెల్ ఫోన్ తప్ప శరీర ఆరోగ్యం గురించి పట్టింపు లేదు. సిలబస్ లో చదువు తప్ప ఇతర శరీర దృఢత్వంకు సంబంధించిన పాఠ్యాంశముగాని, కాలాంశంగాని (period) ఉండనే ఉండదు.

    తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. ఇంటికి రాగానే ఇంటిపని (Home work) తప్ప శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ధ్యాసే ఉండదు.
    మీరు చెప్పిన లాంటి ఉపాధ్యాయుడు నూటికొక్కలు కూడా ఉన్నారో లేదో. అది వారి తప్పు కూడా కాదు. పార్ట్ టైం పంతులుకు చాలీచాలని జీతం ఇస్తే అతను జీవితాన్ని ఈడ్చుకు రావడానికే నానా తంటాలు పడుతాడు. ఇక విద్యార్థుల గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది.
    ఇది నేటి పరిస్థితి డాక్టర్ గారు. మీరు చెప్పినటువంటి ఉపాద్యాయుడు లభిస్తే తప్పకుండా అతడు పూజనీయుడే సర్వవిధాల.

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 163.లో చక్కటి అంశాన్ని ఎంచుకున్నారు. అభినందనలు. మనిషి ఎదుగుదలకు చదువు అవసరమని తెలిపారు. మనిషి సమాజంలో ఆదర్శ వ్యక్తిగా బతకాలంటే మంచి గ్రంథాల పఠనం అవసరమేనని తెలియచేసారు. వాటిలోని జీవన సారం గ్రహించాలని చెప్పారు. ఒక మహనీయుడు ( పేరు గుర్తులేదు) యుక్తవయసులో ఆత్మహత్య చేసుకోవాలని రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ వివేకానందుడు రాసిన పుస్తకం చదివి ఆత్మహత్య ప్రయత్నం విరమించాడు. పుస్తక పఠనం వల్ల పరోక్ష లాభం.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  8. 8

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 163 లో అదర్శ ఉపాధ్యాయుడు శ్రీ జి ఎస్ చలం గారిని పరిచయం చేసిన డాక్టర్ గారికి మరియు చలం గారికి హృదయపూర్వక శుభాభివందనములు. చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ మానవుని ఎదుగుదలకు చదువు చాలా ముఖ్యమైనది. దానికి తోడు కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని,మానవుడు ఆదర్శ వ్యక్తిగా జీవించాలంటే గ్రంధాలయాల పఠనం అవసరాన్ని చక్కగా తెలిపిన మీకు ధన్యవాదములు సర్

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు రావు గారూ

      Reply
  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    ఒక మంచి ఉపాధ్యాయుని పనితీరును గురించిన విషయాలను మీ శైలిలో తెలియజేశారు..సహోపాధ్యాయుల అసూయాద్వేషాలను నేనూ ఎదుర్కొన్నాను.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా..పాఠశాలల రూపురేఖలు, పద్ధతులు మారి పోవడాన్ని ప్రస్తావించడం బావుంది.. అభినందనలు డాక్టర్ గారూ!

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎక్కడి కెల్లీ న ఒక జ్ఞాపిక
    ఎప్పుడూ గుర్తుండే సంఘటన
    మంచి ఉదాహరణలు
    మంచి పరిచయాలు
    పది కాలాలు గుర్తుండే ట్టు
    చలం గారి పరిచయం
    వారి ఉద్యోగం పదిమందికి
    ఆదర్శం అద్బుతం
    చాలా సంతోషంగా ఉంది
    సరిలేరు నీ కెవ్వ రు
    మంచి ఆహారం
    ఆరోగ్య ప్రదాయిని
    శుభ దినం శుభాకాంక్షలు
    —ప్రొ.నాగులు
    అమెరికా…..

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు గురూజీ…

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!