సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వ్యక్తిగత అవసరాలు చాలా పెరిగి పోయాయి. వాటిని తృప్తి పరచడంలో తలమునకలైన మనిషికి బంధుత్వపు విలువలు , బంధాలు, అనుబంధాలు, అనురాగంలోని మాధుర్యము ఆనందాన్ని జీవితం చవి చూడనీయడం లేదు డాక్టర్ గారు.

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  2. 2

    Sunianu 6688@gmail688

    చాలా బాగా వ్రాశారు రచయత శ్రీ KLV prasad Garu. నిజమే ఇప్పుడు బంధువులు, స్నేహితుల మధ్య సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లాయి అని చెప్పవచ్చు.ఇంతకుముందు దసరా సెలవులు, వేసవి సెలవులు వచ్చాయి అంటే మన ఇంటికి ఎవరు వస్తారు, మనం ఎవరి ఇళ్లకు వెళ్తమో అని చూసే వాళ్ళం. ఇప్పుడు సెలవులు వస్తె టూర్స్ వెళ్ళడం అలవాటు అయ్యింది. దీనికి కారణం ప్రతీ ఒక్కరూ A/C రూమ్ లకి అలవాటు పడడం అనుకుంటాను. వెళ్లిన చోట ఎవరూ పని లో సహాయం చేయకుండా ఉండటం అనుకుంటాను. ప్రతీ ఒక్కరూ తమ ఉద్యోగభాధ్యత లో తలమునకలై, సెలవులు లేక, దొరకక పోవడమే కారణాలు అయి వుండవచ్చు. ఏది ఏమైనా పాత రోజులు మంచివి అనుకోవడం సహజం. అలా మన సమాజంలో మార్పు కోసం ఎదురుచూడడం అత్యాశేనేమో. మంచి విషయం మీద శీర్షిక వ్రాసిన రచయత Dr శ్రీ KLV ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 👌👍💐

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    Sarala శ్రీ లిఖిత

    నిజమే ఈ జనరేషన్ లో నాది నాది అనే స్వార్థం పెరిగి మనది మనం అనే మాట మరిచిపోయారు. తోబుట్టువులు అయినా అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ళు , బంధువుల మధ్య అందరిలోనూ ఆప్యాయతలు అభిమానాలు తగ్గిపోయి కుంటి నడక నడుస్తున్నాయి…. నిజంగానే ముందు ముందు జీవనవిధానం ఏలా ఉంటుందో ఊహించ కష్టతరం తరం మారుతున్న కొద్దీ
    స్థితులు పరిస్థితి కూడా మారుతున్నాయి మరీ.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మొదటగా ‘బందాలు, అనుబంధాలు ‘అను శీర్షిక తీసుకుని, మీ కుటుంబం లోనే మీకు జరిగిన (మంచి,చెడ్డ) విషయాలు కూలంకషంగా తెలియచేసిన మీకు హ్రృదయపూర్వక అభినందనలు.మనకు జరుగుతున్న విషయాలు బహిర్గతం చేస్తే కుటుంబం గౌరవమర్యాదలు అందరికీ తెలిస్తయని తనలోనే కుమిలిపోతూ, అనేక మానసిక ఆందోళనకు గురవుతున్నారు.ఆలోచనాత్మక విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ గారికి ధన్యవాదాలు
    —-డా.జానకీరామ శాస్త్రి
    కరీంనగర్.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  5. 5

    Sagar

    చాలా నిర్మొహమాటం గా నిజం వెల్లడించారు సర్. ధన్యవాదములు. ప్రతి విషయానికి కాలం మారింది అనే నెపం బెట్టి అసలు తమ తప్పిదాలను మరచే నేటి మనుషులకు గుణపాఠం లాంటి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అనుబంధం ఆత్మీయత అంతా ఒకబూటకం అని ఒకసినిమాలోపాట..బస్తీ చుట్టం బజారునమస్కారం అని ఒకసామెత. పూర్వంశబంధువులు ఎప్పుడువస్తారా అని ఎదులు చూసేవాండ్లు .ఇప్పుడో వచ్చిన వాండ్లు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురూ చూస్తున్నరు .బంధుత్వాలు కూడా మాయింటికొస్తే ఏం తెస్తారు.మీ యింటికొస్తే ఏమిస్తారు అన్నట్టుగ తయారైనాయి. దీనికి కారణాలు ఉమ్మడికుటుంబవ్యవస్థను మనం కాపాడుకోలేకపోవటమే.అన్నిసంబంధాలు ఆర్థికసంబంధాలేనన్న అభిప్రాయం బలపడటమూ మరోకారణం. ఇంతకంటే ఏంచెప్పినాఅధికప్రసంగమే అవుతది.
    —–రామశాస్త్రి

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!