సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడ.

    Reply
  2. 2

    Sagar

    సర్ మీరు చెప్పిందిసరైనదే కావచ్చు. కానీ అక్కడికి అలవాటు పడిన జీవితాలు ఇక్కడకు రాలేవు అన్న సత్యం, నాకు దగ్గర వాళ్లలో కూడా చూసాను. ముఖ్యంగా మీరు చెప్పిన శ్రీమంతుడి మాదిరి మా నెల్లూరు జిల్లా లో ఒక వ్యక్తి విషయం చూసా. అక్కడికి వెళ్లిన తరువాత కనీసం పెళ్లి మాట కూడ లేకుండా అక్కడే ఉన్న ఒక్కడే కొడుకు వ్యవహారం ఎంత భాదిస్తుందో బయటకు తెలియదు. అలాంటి వారితో పోల్చితే మీరు అదృష్ట వంతులే కదా? మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవును
      అలానే సర్దుకు పోవాలి సాగర్

      Reply
  3. 3

    Sarala శ్రీ లిఖిత

    బాగుంది మీ జ్ఞాపకాలపందిరి
    నడ్డి విరిగే వరకు గొడ్డు చాకిరి…. బాగుంది
    నిజమే చదఉలపఏరఇట ఉద్యోగం రిత్యా ఇంకొందరు విదేశీ మోజు లో ఉన్న దేశం వదిలి పోతుంటారు…….
    కానీ అయినవాళ్ళును , తల్లిదండ్రులను వదిలి పొడవడం బాధాకరం…..
    అవసరానికి రాలేకపోయారు ఆ బాధ వర్ణనాతీతం కదా!

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరళా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    Shyamkumar

    రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరి పోవడం ప్రకృతి లో జరిగేదే ..అయినప్పటికీ దాదాపు గత తరం లో అందరికీ మన దేశంలో నే సంపాదించుకునె మార్గాలు వుండే వి . కనక పిల్లలు మన కళ్ల ముందే వుండే వారు. వున్న సంపాదన తో సుఖ సంతోషా ల తో హాయిగా జీవనం కొన సాగిం చే వారు.
    ఆధునిక సంస్కరణల పేరుతో మారిన జీవన ప్రమాణాలు, పెరిగిన అవసరాలు…లగ్జరీ జీవితాల కు సంపాదించే మార్గాలను వెతుక్కుంటూ విదేశీ ప్రయాణం మొదలైంది.
    సంపాదించుకున్న డబ్బుల తో తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం వున్నప్పటికీ నేటి యువత అక్కడి సుఖాని, సౌకర్యాల ను వదల లేక తల్లి తండ్రి ని వదిలి వుంటున్నారు.
    డబ్బులు పంపిస్తా రు. ఫొటోలు పెడతారు. కానీ రారు. పురిటి పనులకు తక్కువ ఖర్చు వుంటుంది కాబట్టి పిలుస్తారు. వారి ఇబ్బందులు వారికి వుంటాయి అనుకొం డి. అప్పుడు వీళ్లు తెగ ఆనందం తో వెళ్లిపోయ చాకిరీ చేసి, అక్కడున్న కొన్ని టూరిస్ట్ ప్లేస్ లు చూసి , వచ్చిన తర్వాత మనకు ఆ విశేషాలు గుక్క తిప్పు తిప్పకుండా చెప్పి ఆనందం పొందుతారు. ఇది మన అందరికి అనుభవమే.
    ఆశకు ఆస్తుల కు అంతు ఎక్కడ? యేదో ఒక చోట తృప్తి పడి స్వదేశానికి తిరిగి వచ్చే వారూ లేకపోలేదు. తక్కువ.
    శరీర జవసత్వాలు ఉడిగిన తరుణంలో ముసలి తలితండ్రుల వేదన వర్ణనాతీతం. అలాంటి వారిని కదిలిస్తే కన్నీటి ప్రవాహం తప్ప ఇంకేమీ వుండదు.

    కొందరి పరిస్థితి మరీ విషమంగా ఉంది. వారు నిస్సహా యు లై వృద్ధాశ్రమo లో లేదా అనాధాశ్రమం లో చేరుకున్నారు.
    ఉన్న సంతానం మొత్తం విదేశాల్లో స్థిర పడ్డ వారి పరిస్థితి ఘోరంగా ఉంది.
    కొందరు ఆరు నెలలు ఇక్కడా మరో ఆరు నెలలు అక్కడ వుంటున్నారు. అవన్నీ శరీరం లో బలం వున్నంత వరకే.

    రచయిత Dr.klv ప్రసాద్ కి కనీసం ఒక కూతురు ఇక్కడే వుండటం తో చాలా వరకు స్వాన్తాన చేకూరింధ నే చెప్పాలి. అదే అదృష్టం.

    యేదీ యేమైనా యువత ఆలోచనా విధానం మారుతుందని, ముసలి తలితండ్రుల పరిస్థితి మెరుగు పడుతుందని ఎదురు చూడటం తప్ప యేమీ చేయలేము .

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం,
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు చెప్పింది అక్షరాలా నిజం. తృప్తిపడాలి. సర్దుకుపోవాలి. ఇంటింటి కథను వ్యాసరూపంలో అందించిన డాక్టర్ గారికి అభినందనలు. మొత్తానికి జ్ఞాపకాల పందిరి ఒక మంచి అనుభవాల పరంపర.
    మెట్టు మురళీధర్
    హన్మకొండ.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మురళీధర్ గారు

      Reply
  6. 6

    Rajendra Prasad

    Only respective parents know how painful if the children that too married ones are undergoing a trouble life family health or financial here or abroad. I always believe God may show his grace to keep them safe and happy. Sir, your own experience and writings with understanding touch the hearts of the parents.

    Reply
    1. 6.1
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీఆవేదన అనాల్నో బాధ అనాల్నో అది సహజమైనదే. మీరన్నట్టు అందరూ సంపాదన వేటలోనే అమెరికాపోకపోవచ్చు .నాకు తెలిసి ఒక వైద్యవృత్తిలో ఉన్న ఆయనకు ఇద్దరు అమ్మాయిలే .అనుకోకుండా ఆయన గుండె ఆగిచనిపోయినాడు .ఇద్దరు?బాడ్డలు వచ్చి అంత్యక్రియలు చేసి వెళ్ళిపోతూ తమ మేనమామలవద్ద తల్లిని సెటప్ ( set up) చేసివెళ్ళిపోయిన్రు.ఆమె పాపంమానసికంగా ఆరోగ్యవంతురాలుకాదు.ఆమెనువచూసుకునేక్రమంలో తగినంథ డబ్బు బంధువులకు చెల్లిస్తునే వుంటారు.కాని మానసికఅనారోగ్యంతో వున్న తల్లిని తీసుకొని పోలేకపోయినారు ఎంత డబ్బు వుండి ఏమిప్రయోజనం.తమకుటుంబాలు సభ్యులుసుఖంగవూండటానికేసంపాదించుతూవుండవచ్చు కాని…అది అనుభవించలేని దశ వారిది.కొడుకులు?అమెరికాలో రెండు మూడు ఇండ్లు కొంటున్నరు ఇక్కడ వారుపంపేడబబుతో స్థలాలు కొంటున్నరు తలిదండ్రులు.వాటిని మేనేజ్ చేసే స్తోమత( వయసు రీత్యా)తలిదండ్రులకు ఉండవద్దా. ఘనంగావచెప్పుకోవటానికేథప్ప మరెందుకు.పద ఇరవై ఏంబ్లయినా అక్కడిపౌరసత్వం వచ్చినా ఇల్లు కొననివారూ ఉన్నారు.ఒకాయనముగ్గురు కొడుకులూ అమెరికానే.తండ్రి ఇక్కడనే రిటైరై వున్నడు భార్యంచం పైననే వుండే అనారోగ్యం.తండ్రి 70
    ఏండ్లవాడు అథన్ని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించాలని పిల్లల ఆలోచన.తల్లిని విడిచిఆయన కదలడు ఆమెను ఏశాశ్రమమూ చేర్చుకోదు . తప్పు మాట అవుతుందేమోకాని తల్లి కాలంచేస్తే తండ్రిని ఏదో ఆశ్రమంలో చేర్చటమో అమెరికా తీసుకపోవటమో చెయ్యవచ్చనేది ఆలోచన.
    ఇంకోరకం ప్రతివత్సరంవచ్చినెలనెలపదిహేను రోజులుండిపోయే పిల్లలు ఎప్పడు మేమేరావాల్నా మీరు రాకూడదా అంటరూ తలిదండ్రుల్ని కాని ప్రయాణంచేసేపరిస్థితిలో వాండ్లుండాలెకద..
    ఎవరి కష్టాలు వారివి.పీతకష్టాలు పీతవన్నట్టు. కొందరు వాపస్ వద్దామనుకొనికూడా జీతంసరే అక్కడి పొజిషన్ ఇక్కడ దొరకదని రావటానికి వెనకాముందు అవుతున్నరు.
    పిచ్చికుదిరితేగాని పెండ్లికాదు?పెండ్లయితేకాని పిచ్చికుదరదు. పిల్లలు రెక్కలువచ్చి ఎగిరిపోయిన పక్షులనుకొని ఆవేదనను దిగమింగి బతుకుతున్నవారు కొందరు .ఎట్లకావలసి వుంటే అట్లైతదని వేదాంతాన్ని ఆశ్రయించేవారు కొందరు.
    ఎవరినీపూర్తిగాబాధ్యులను చేయటం కష్టమనిపిస్తది. ఏదివేమైనా ఇది పెద్ద సామాజికసమస్యనే.అందరు తలిదండ్రులే కాదు విదేశాలలోని పిల్లలూ ఆలోచించవలసిన విషయం అని నేను నమ్ముతున్న.
    —-రామశాస్త్రి

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ.
      బాగా విశ్లేషించారు.

      Reply
  8. 8

    Bhujanga rao

    మీరు చెప్పింది అక్షరాల నిజం సర్.ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన అవసరాలు, ఆధునిక జీవన ప్రమాణాలు మరియు ఎక్కువగా సంపాదించే మార్గాలను వెతుక్కుంటూ విదేశాలకు పోవడం జరుగుతుంది.ఆతరువాత అక్కడి వాతావరణం, వారి అవసరాల పరిస్థితుల దృష్ట్యా వెనుకకు రాలేకుండా చేస్తాయి.ఈ సంచికలో వందల ఎకరాలు వ్యవసాయ విద్యాలయానికి దానం చేసిన మహానుభావుడు రఘోతమరెడ్డి గారు గుర్తుకు వచ్చారు. ఎక్కువ వారికి ఉండే సమస్యను ఈ సంచికలో అందించిన డాక్టర్ గారికి అభినందనలు సర్,🙏

    Reply
  9. 9

    Neelima

    Doctor garu
    Namaskaaramulu
    అమెరికా పిల్లల పోకండి చాల చక్కగా వివరించారు. అక్కడికి వెళ్లిన వారు తిరిగి ఇక్కడికి వచ్చి స్థిరపడడం కష్టమే. అక్కడ అలావాటు పడిన వారు ఇక్కడికి రాలేరు. ఆది మనం అర్ధం చేసుకోవాల్సినదే.
    Akkadiki vellina parents paatlu chakkaga vivarinchaaru..
    Adi oppukoleni nijam..
    Oka vidhamgaa nenu adrustavanthuraalini. Vunna okey kooturu ikkade vuntunna duku..

    Damyavadalu

    Reply
  10. 10

    Sam sundar

    తల్లిదండ్రుల ప్రేమకు అర్దం మారిపోయిన రోజుల్లో ఉన్నాము…ఒకపుడు నా పిల్లలు సంతోషంగా ఉండాలి నాతో ఉండాలి అనుకునేవారు….ఇప్పటి తల్లిదండ్రులు అయితే మాత్రం నా పిల్లలు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉన్నారు చాలు అనుకుని తృప్తి పడాల్సి వస్తుంది…కాలం చాలా వాటిని మారుస్తుంది…అందుకే ఒక మాట నాకు ఎపుడు గుర్తు ఉంటుంది …Nothing is permanent except ” change” అని…మంచి వ్యాసం.. మరొక జీవిత సత్యం కోసం వేచి ఉంటాం…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!