సంచికలో తాజాగా

Related Articles

27 Comments

  1. 1

    sagar

    మంచి జాగ్రత్తతో కూడిన సందేశం సర్ . నిజమే. నమ్మకం అనేది మనిషిని సంతోషపెట్టడమే కాదు. ఎక్కడలేని సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరన్నట్లు ఎంత నమ్మకం ఉన్నా, వారిపై ఒక కన్నువేయడం అందరికీ మొదటి కర్తవ్యం.అలాగని ప్రతి విషయానికీ అనుమానించేరీతిలో ఉండరాదని నా అభిప్రాయం సర్. మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      స్పందించడంలొ
      సాగర్ ఎప్పుడూ ముందే.
      ధన్యవాదాలు సాగర్.

      Reply
  2. 2

    Sudha Samudrala

    ఒకప్పటి రోజులు కావండి. చాలా జాగ్రత్తగా ఉండాలి.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    Rajendra Prasad

    సొంత పిల్లలు మాయలో పడి లేచి పోతున్న సందర్భాలు ఉన్నాయి. దిక్కులేని బీద, యౌవనంలో ఉన్న ఒంటరి ఆడపిల్ల చేయటం నాకుమాత్రం ఆశ్చర్యం అనిపించలేదు. మీరు మాత్రం పెద్ద ప్రమాదం నుండి దేవుని దయ వల్ల తప్పించుకున్నారు

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే ప్రసాద్ గారు
      కృత జ్ఞత లు.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే ప్రసాద్ గారు
    కృత జ్ఞత లు.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Hello Klv garu.
    Manchi suspence thriller cinima laga undi.

    Namma buddi kavatamu ledu.
    —-డా.అన్నే అరుణ
    హైదరాబాద్.

    Reply
  6. 6

    Mohammad. Afasara Valisha

    మీ వ్యాసం అందరికీ ఒక మంచి సందేశం సార్. చదవగానే చాలా భయమేసింది. ఒక్కొక సారి మన మంచితనం కూడా మనకు శాప మవుతుందనడానికి మీ అనుభవమే ఒక ఉదాహరణ. చాలా త్వరగా మేలుకొలుపు జరిగింది. మంచి వ్యాసం అందజేశారు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐💐💐🙏

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 178 లో
    జీవితంలో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవని, ఊహించనివి జరుగుతాయని చెప్పారు. ఈ రోజుల్లో, నమ్మకమైన పనిమనుషులు దొరకడం కష్టమే.
    చక్కటి కథనం. అభినందనలు.
    —-జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    Reply
  8. 8

    sunianu6688@gmail.com

    రచయత Dr KLV prasad గారు అందరిలో అవగాహన పెంచడానికి వ్రాసిన ఇతివృత్తం బాగుంది. కానీ ఎవరూ లేని బీద అమ్మాయ్. ఏదో గమ్యం చేరుతుంది జీవితం అని ఆశించి భంగపడినది. మీలాంటి పెద్దవారికి ముందే చెప్పి వుంటే బాగుండేది. ప్రస్తుత రోజుల్లో సొంత ఇంటిలోనే బంగారం, నగదు తీసుకునీ తల్లిదండ్రులకు తెలియకుండా మాయం అవుతున్నారు. రెండు రోజుల క్రితమే సొంత అక్కనే చంపి నగదు, బంగారం తీసుకుని వెళ్ళిన సంఘటన మనం ఎరుగుదుము. ఏది ఏమైనా ప్రస్తుత రోజుల్లో ఒకరిమీద ఆధారపడి ఉండేవారికి ఇలాంటి అనుభవాలు పరిచితమే. మంచి విషయం మీద వ్రాసిన Dr KLV prasad గారికి ధన్యవాదాలు 👍🙏

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Evng Doctor garu,
    We have to create an impression that we are watching the movements of the maids (full time or part time). If any abnormalcy in their behavior/movements are observed, we should bring to their notice.
    —-suryanarayana rao
    Hyderabad

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలు ఓ విధంగా చదువరులను గతుక్కుమనేలా చేశాయి. పని సహాయకుల విషయంలో ఇంతవరకూ నేను దాదాపుగా ఇక్కడ ఉత్తర భారతం లో గత 23 ఏళ్లుగా చాలా అదృష్ట వంతుడ్ని ఒక రకంగా. ఇప్పటికి కేవలం ఇద్దరే పని చేశారు. (రెండో ఆమె ఇంకా చేస్తోంది, ఇంటి తాళం చెవులతో సహా తన వద్ద ఉంటాయి)
    —-ప్రొ.రావు. ఉమ్మె తల

    Reply
  11. 11

    Shyamkumarchagal. హైదరాబాద్

    నమ్మని వాళ్ళని ఎవరూ మోసం చేయలేరు.
    నమ్మి మోసపోవడం అన్నది సహజం. అయితే నమ్మకం లేనిదే ప్రపంచంలో ఏ పని జరగదు.
    నమ్మిన వెంటనే మోసపోవడం ఏదైనా నమ్మిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత మోసపోవడం అన్నది కాదు అసలు సమస్య. మోసం అన్నది జరగాల్సిన సమయానికి జరుగుతుంది.
    ముఖ్యంగా పని వాళ్ళ మీద అతిగా నమ్మకం పెట్టుకోవడం అన్నది అందరూ చేసే తప్పే. అందులో వాళ్ల మీద అభిమానం ప్రేమ అనురాగాలు పెట్టుకోవడం ఇంకా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అంతిమంగా నష్టపోయేది మనమే కాబట్టి.
    బ్రతుకు తెరువు గురించి లేదా తప్పనిసరి మన దగ్గర కష్టపడుతూ పనిచేసే వాళ్లకు, వాళ్ల కారణాలు వాళ్ళకుంటాయి.
    నేను గమనించి నంతవరకూ పనిమనిషి ప్రవర్తన వల్ల దెబ్బతినేది మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి మనుషులు మాత్రమే. అత్యంత ధనవంతులు మాత్రం పని వాళ్ళతో నిర్ధాక్షిణ్యంగా పనిచేయించుకుని ఎటువంటి మానసిక అనుబంధాలు పెట్టుకోకుండా హాయిగా ఉంటారు.
    రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు వారి ఇంట్లో పని చేసిన అమ్మాయి గురించి చదివి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆ అమ్మాయిని చూశాను. ఆ సమయంలో ఆ అమ్మాయి గురించి రచయిత గారు సంతోషంగా చాలా బాగా చెప్పి పరిచయం చేశారు కూడా.

    యుక్త వయసులో ఉన్న ఆ అమ్మాయి ఒంటరి కావడం మూలాన ప్రేమలో పడడం లేదా ఆకర్షింపబడడం లోక సహజమే. ఈ రోజుల్లో ఎన్నో కట్టుబాట్లు ఉండి చదువు సంస్కారం, ఆర్థిక బలం అంగ బలం, మంచి కుటుంబం నుండి వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు కన్న తల్లిదండ్రుల కళ్ళుగప్పి ప్రేమలో నిండా మునిగిపోయి చెప్పా పెట్టకుండా పారిపోయి పెళ్లి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
    రచయిత లాంటి కుటుంబం అండదండలున్నప్పుడు ఆ అమ్మాయి వారి సహాయం తీసుకొని నచ్చిన అబ్బాయి తో వివాహము జరిగేట్లు చూసుకొని జీవితాన్ని ఒక ఒడ్డుకి చేర్చుకుంటే బాగుండేది.
    ఇదంతా అమ్మాయి వ్యక్తిగతం అనుకోండి, అయినప్పటికీ అమ్మాయి ఆచరించిన విధానం అమ్మాయి జీవితానికి హానికరం అన్నది పాపం అమ్మాయికి తెలిసి ఉండదు. పైగా ఫొటో తో సహా ఇప్పుడు మనకు తెలిసి పోయింది.
    ఎంతోమంది పనివాళ్ళు నమ్మించి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకొని పారి పోయారు.
    రచయిత గారికి చెందిన అమ్మాయి ఇలాంటి పనిచేయలేదు కాబట్టి పెద్ద నష్టం జరిగిందని, నమ్మకద్రోహం జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే ఆ అమ్మాయి ప్రేమ విహారం ముదిరి రచయిత గారికి తలనొప్పులు తెచ్చి పెట్టలేదు. ప్రేమ వ్యవహారాలు
    ముదిరిన తర్వాత అమ్మాయి అబ్బాయిలు దొంగతనంగా చీకట్లో లేదా పగలు కలుసుకోవడం పెద్ద విచిత్రమైన విషయంకాదు.

    చాలామంది ఇంట్లో పని మనుషులుగా వయసులో ఉన్న అమ్మాయిలను ఈ కారణంగానే పెట్టుకోరు అనుకుంటాను.
    మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి పనిమనుషుల విషయంలో మనలో జాగరూకతను మేలుకొల్పిన డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి నా యొక్క కృతజ్ఞతలు.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం
      నీ సుడీర్ఘ స్పంద న
      విశ్లేషణ బాగుంది
      హృడయ పూర్వక కృతజ్ఞతలు.

      Reply
  12. 12

    సుగుణ అల్లాణి

    చక్కని హెచ్చరిక లాంటి జ్ఞాపకం ఇది…. ఒక్కోసారి
    అన్నీ తెలుసు అనుకుంటూనే మోసపోతూ ఉంటాము… బాగుంది సర్!!

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సుగుణ గారూ
      కృత జ్ఞత లు మీకు

      Reply
  13. 13

    పుట్టి నాగలక్ష్మి

    నిజమే! ఎవరినీ నమ్మలేని పరిస్థితులు.. మొన్ననే అక్కని చంపిన అమ్మాయిని చూసాము.. నమ్మకం ఉండాలి కాని మన జాగ్రత్తలు మనం ఉండాలి. మంచి విషయాన్ని తెలియజేశారు డాక్టర్ కె. యల్వీ. ప్రసాద్ గారూ! అభినందనలు మీకు.

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి నిత్య జీవితంలో ఎన్నో అనుభవాలను చక్కగా ఆవిష్కరిస్తుంది సర్.జీవితం పట్ల అప్రమత్తతను పెంచుతుంది.ఈ నాటి జ్ఞాపకము నమ్మకానికి సంబంధించి ఒక విలువైన పాఠం.ధన్యవాదాలు సర్.💐💐🙏
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 14.1
  15. 15

    భుజంగ రావు

    అనుకున్న వన్ని జరుగవు అనుకొలేనివి కొన్ని ఆగవు.నమ్మని వారిని మోసం చేయలేరు కానీ నమ్మిన వారు మోసపోతారు.ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. అప్పుడున్న పరిస్తితులకనుగుణంగా ఏ ప్రమాదం జరుగక ముందే వాళ్ళ ఇంటికి పంపినారు.పని మనుషుల ప్రవర్తన కూడా గమనించి జాగ్రత్తగా ఉండాలని మంచి విషయాలు అందించిన మీకు నమస్కారములు సిర్,🙏

    Reply
  16. 16

    Jogeswararao Pallempaati

    కొందరికైనా ఉపయోగపడుతుంది, డాక్టర్ గారూ, ఇలాంటి అనుభవాలను పoచుకుంటే!
    మైనర్ అయ్యి ఉంటే ఇబ్బంది గానీ మేజర్ కాబట్టి మీకు సమస్య వచ్చేది కాదు!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!