సంచికలో తాజాగా

Related Articles

26 Comments

  1. 1

    సుగుణ అల్లాణి

    చర్మ సౌందర్య చరిత్ర … మహా బాగుంది డాక్టర్ గారూ! అప్పట్లో ఒక సబ్బు ఇంటిల్లిపాది వాడేవారు. ఎటువంటి అభ్యంతరాలు ఉండేవికాదు. రోగాలు వచ్చేవి కాదు. ఏంటో మరి!!

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సుగుణ గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు మేడం.

      Reply
  2. 2

    అల్లూరి Gouri Lakshmi

    చిన్నప్పటి life buoy సబ్బు మీ పందిరిలో చేరి మా జ్ఞాపకాల్ని నెమరు వేయించింది ప్రసాద్ గారూ..

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గౌరి లక్ష్మి గారు
      కృతజ్ఞతలు మీకు .

      Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    లైఫ్ బాయ్, సన్ లైట్ లతో మొదలుపెట్టిన మీ సబ్బు పారాయణం లక్స్, రెక్సోనా తదితరాల నుంచి పియర్స్ దాకా పాకిందన్నమాట.. మైసూర్ శ్యాండిల్ అప్పట్లో విలాసమే! శ్రీశ్రీ గారు కాదేదీ కవిత్వానికనర్హం అన్నట్లు, కె. యల్వీ. గారి జ్ఞాపకాల పందిరిలో సయ్యాటలాడేందుకు అనర్హమైనవేమీ లేవు. అభినందనలు డాక్టర్ గారూ! మీకూ, సంచిక వారికి కూడా! 🌹💐🙏🏻

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నాగలక్ష్మి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు మేడమ్.

      Reply
  4. 4

    Shyamkumar Chagal. Nizamabad

    చిన్నప్పుడు మనం అనుభవించిన ఆనందాలలో దిగుడు బావి వద్ద స్నానాలు, చెరువు అలుగు పా రు తున్నప్పుడు దాని కింద , పంట చేల మోటారు పంపు కింద స్నానాల ముందు అన్ని దిగదుడుపే.

    ఇంట్లోనైతే ఒక బకెట్ నీటితోనే మొత్తం స్నానం పూర్తి చేయాల్సి వచ్చేది. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఆ సమయంలో మా పెద్దలు చెప్పేవారు. నీటిని దుబారా చేస్తుంటే డబ్బులు దుబారా అవుతాయి అని నమ్మేవారు.

    రచయితగా రు చెప్పినట్లు సబ్బు వాడకం తక్కువగా ఉండేది. దాదాపుగా అందరూ నలుగు పిండి మాత్రమే స్నానానికి ఉపయోగించేవారు.

    లక్స్ వగైరా ఎక్కువ ధర కలిగిన సబ్బులు అప్పుడప్పు డే మార్కెట్లోకి వచ్చాయి. చాలావరకు లైఫ్ బాయ్ మాత్రమే వా డే వాళ్లు.

    ఈ మధ్య ఎక్కడో చదివాను లైఫ్ బాయ్ సోపు వారి దేశంలో పశువులను శుభ్రపరచడానికి మాత్రమే వాడే వారుట. కార్బోలిక్ అని రసాయన పదార్థం ఉండడం మూలాన అమెరికాలో యూరప్ లో దానిని నిషేధించారట ఆ రోజుల్లో. లైఫ్ బాయ్ ఎర్రగా ఉండడానికి కారణం ఆ కార్వోలిక్ అనే రసాయన పదార్థం మాత్రమే.
    భారతీయులు ప్రకృతి సిద్ధంగా చాలా దృఢంగా ఉండడం మూలాన అది మన శరీరాలను చర్మాన్ని ఏమీ చేయలేకపోయింది. అఫ్కోర్స్ మనము కరోనా నే ఓడించాం, ఇది ఏ మూలకు ?
    ఏదో ఒక ఇంటర్వ్యూలో హేమమాలిని మాట్లాడుతూ తనకు లక్స్ అనే సబ్బు ఉన్నట్లుగా అసలు తెలియదని తాను సున్నిపిండి మాత్రమే వాడుతుందని చెప్పింది. !!! పత్రికల్లో మాత్రం ఆమె లక్స్ వాడుతున్నట్లుగా ప్రకటనలు
    వచ్చేవి, పైగా ఆమె చర్మ సౌందర్య రహస్యానికి కారణం లక్స్ సోపు అని.
    తర్వాత కాలంలో బోలెడు రకాలైన సబ్బులు ఎవరి ఆర్థిక స్తోమతకు తగినట్లుగా వారికి అందుబాటులోకి వచ్చాయి.
    అయితే కవర్ తీసి మొట్టమొదటగా ఆ సబ్బును వాడుతున్నప్పుడు కలిగే ఆనందం మరి ఎందులోను ఉండదు.

    ఇక మార్గో సోప్ గురించి చెప్పాలంటే అదొక చర్మ వ్యాధి బాధితులు వాడే సబ్బు గా పేరుగాంచింది.

    పియర్స్ సబ్బు ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో దానితో విచిత్రమైన అనుభూతి కలిగేది.

    ప్రస్తుతం మనం వాడుతున్న ప్రతి పరిమళం ఒక కర్బన రసాయనక పదార్థం మాత్రమే. ఆ సువాసనను కలిగించే ఆ పదార్థాలు ఏవి కూడా ప్రకృతి పరంగా సిద్ధించినవి కావు. ఈ విషయం తెలిసినప్పటికీ మంచి సువాసన భరితమైన సబ్బుతో స్నానం చేసి బాత్రూం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన చుట్టూ గాలిలో వ్యాపించే పరిమళాలతో మనకు అత్యంత ఆనందకరంగా ఉంటుంది అనేది నిజం.

    మనకు తెలిసిన విషయాలని గమ్మత్తుగా మన ముందుంచి మనకు గిలిగింతలు కలిగిస్తున్న ఈ రచయిత గారి నైపుణ్యం చాలా గొప్పది.

    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నేను వ్యాసం రాస్తే,
      నీ స్పందన ఒక పరిశోధనా వ్యాసం లా వుంటున్నది.నా మీది అభిమానంతో స్పందిస్తున్న తీరు అభినంద నీయం.జ్వరంతో బాధ పాడుతూ కూడా అందించిన నీ సుదీర్ఘ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి నిజంగానే మా బాల్య జ్ఞాపకాలను తట్టి లేపింది…మేం కూడా ఎక్కువకాలం లైఫ్ బాయ్ సబ్బునే వాడేవాళ్ళం…ఊళ్ళో అందరూ బావిలో, చెరువుల్లో నీళ్ళు కావిళ్లతో తెచ్చుకుని తాగేవారు. కాలుష్యం అనేదే లేదు..ఇప్పుడు నీళ్ళు కూడా కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి…..నన్నయ గారన్నట్లు “గతకాలమే మేలు వచ్చు కాలము కంటెన్ ” అనుకోవాలేమో!
    —-గొనుగుంట మురళీకృష్ణ
    తెనాలి.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 183 లో స్నానం గురించి చక్కటి విషయాలు తెలిపారు. మగవాళ్ళు వాళ్ళకు తెలియకుండానే ప్రకృతి వైద్యం ఆచరించేవారని చెప్పారు.

    సన్ లైట్ సబ్బు నా చిన్నతనంలో మేము కూడా వాడాము. దానితో పాటుగా 501 బార్ సబ్బు కూడా లభించేది.

    గ్లోబలైజేషన్ వలన నేటి తరం ప్రజలు రకరకాల సబ్బులు వాడుతున్నారు.

    చక్కటి కథనం. అభినందనలు.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      చారి గారూ…

      Reply
  7. 7

    sunianu6688@gmail.com

    మీ శీర్షిక ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు! సబ్బుల విషయం ఏమో గానీ 20 y క్రింద నేను పని చేసే bank లో విషయం గుర్తు వచ్చింది. ఒక కస్టమర్ ఎప్పుడు వచ్చినా 3pm కి తలస్నానం చేసి వచ్చేవారు అనుకుంటా. అది ఏమి షాంపూనో తెలియదు కానీ విపరీతమైన ఘాటు వాసన వచ్చేది. మా స్టాఫ్ అంతా మా కోలిగ్ sir వైపు చూసేవారం. మా చూపుల భావాల్ని పసిగట్టి ఆ sir వెంటనే రండి sir ‘టీ తాగి వద్దాం ‘ అని ఆ కస్టమర్ ని బయటకు తీసుకువెళ్ళేవారు . వాళ్ళు వచ్చేలోపు ఆ customer పని చేసిపెట్టి, పాస్ బుక్ ఇచ్చి పంపేవారం. ఆ షాంపూ వాసన అంతలా కడుపులో తిప్పేసేది. ఆయనకు ఎందుకు తెలియదో మాకు అర్ధం అయ్యేది కాదు. ఆయన వెళ్ళగానే మేము గట్టిగా ఊపిరి పీల్చుకుని నవ్వుకునేవారం . మీ శీర్షిక వల్ల మాకు ఎన్నో విషయాలు, అనుభూతులు కలుగుతాయి. మీకు ధన్యవాదాలు sir 🙏🌹

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా గుర్తు చేసుకున్నారు

      Reply
  8. 8

    sagar

    ఈనాడు చర్మ సౌంధర్యం పై మక్కువ కన్నా ఆరోగ్య రక్షణే ధ్యెయం కాబట్టి బీరకాయ పీచు లాంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చేవారనుకుంటా సర్. కానీ ఇప్పటి సబ్బులలో ఎంత జాగ్రత్త ఉన్నా లాభాలకోసం కలిపే రసాయనాలు ఎక్కువ. నాటి మరియు నేటి సౌకర్యాలను విపులంగ వర్ణించిన మీకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవును సాగర్
      ధన్యవాదాలు.

      Reply
  9. 9

    Mohammad. Afasara Valisha

    నాగలక్ష్మి మేడమ్ గారు వ్రాసినట్లు కాదేదీ కవితకనర్హం మీకు అన్న మాట అక్షరాలా నిజం సార్. సబ్బుల గురించి సార్ ఏం చెప్పదల్చు కున్నారు అనుకుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా చక్కని విషయాలను జ్ఞాపకాల పందిరి నుండి వెలికి తీసి వ్రాసిన తీరు అద్భుతం సార్. చదువు తుంటే చాలా సరదాగా అనిపించింది. మీ వ్యాసాలే కాదు మీ వ్యాసానికి వ్రాసే కామెంట్స్ కూడా నేను చదువు తాను సార్ చాలా చక్కని అనుభూతితో మీకు స్పందన తెలియ చేస్తారు. హాట్సాఫ్ యూ సార్. ప్రతి వ్యాసంలో ఓ చక్కని సందేశం అందించే మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీ మరో జ్ఞాపకాల పందిరి కోసం ఎదురు చూస్తూ శెలవు నమస్తే 💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏

    Reply
    1. 9.1
  10. 10

    Jogeswararao Pallempaati

    మా బాల్యం ఎర్ర సబ్బు పచ్చ సబ్బు తో ప్రారంభం, డాక్టర్ గారూ! తరువాతకాలం మాకు lifebouy, sunlight అని పేర్లు తెలిసాయి!
    చర్మ వ్యాధులు పెరిగింది రకరకాల సబ్బులు వచ్చాకే!

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజం సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  11. 11

    N.Bhujanaga Rao

    పూర్వకాలంలో ఒక సబ్బును కుటుంబం మొత్తం వాడేవారు అయినా ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. చెరువులలో కాలువలలో మరియు రోడ్ ప్రక్కన ఉన్న గుంతలలో నీరు తాగేవారు,అందులో మా కుటుంబం అంతా ఉన్నారు. కాలుష్యం అనేది లేదు ఇపుడు నీళ్ళు కానీ తినుబండారాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎపుడో ఒకప్పుడు ఇబ్బందులను ఎదుర్కోనుట తప్పడం లేదు. ప్రతివారం ఒక మంచి విషయాలను మనకు అందిస్తున్న డాక్టర్ గారికి అభినందనలు మరియు నమస్కారములు🙏

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావుగారూ
      ధన్యవాదాలు

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి చలా బాగుంది ప్రసాద్ గారు
    మా ఇంటిలో కూడా చిన్నప్పుడు మార్గో వాడేవారు
    కానీ నాకు ఇష్టముండేది కాదు
    ఎందుకంటే చేదుగా వుండేది నోట్లోకి వెళ్తే
    నా కిష్టమైన సోప్ లిరిల్ కాని మా నాన్న కొనేవారు కాదు
    అప్పటి లిరిల్ సబ్బు ఆడ్ చాల అట్ట్రాక్టీవ్ గ ఉండేది
    Thanks
    —-రాజవర్ధన్
    హైదరాబాద్.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్.
      లిరిల్ నాకు జ్ఞాపకం రాలేదు

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ 183 వ సంచిక ఆలస్యంగా చదివిన తరువాత ఒక్కసారి గతం లోకి వెళ్ళిపోయిన. మరన్నట్టు ఆరోజుల్లో సన్లైట్ సబ్బుతో బట్టలుతుక్కోవటం గొప్పే లేకుంటే బార్ పాన్ సౌ ఏక్ (501) బార్ సబ్బే ఒక గాటు దగ్గరికి cut చేసిఇచ్చేవారుదుకాణంలో.లైఫ్బాయ్ సబ్బును నశ్మీరి సబ్బనీ అనేవారు. సన్లైట్ లైఫ్ బ్య్ లక్స్ తరువాత హమామ్ బాగా వాడుకలో వుండేది.ఇక తరువాత మీరుచెప్పిన సబ్బులేవీ మాకు పరిచయంలేవు .ఆంధ్రవైపు కాలువ లుండేవేమోకాని ఇటంతా చేదబావులే .పొద్దున్నే బావిదగ్గరికిపొయ్యి నాలుగు చేదలు నీళ్ళు చేదుకొని మీదకుమ్మరించుకొని స్నానం అయిందనాపించటమే ఏవైనా పండుగలువస్తే బావిదగ్గర జాలారు బండమీద కూర్చుండబెట్టి అమ్మ ఉడుకునీళ్ళతో స్నానం చేయించటం కూకుడుకాయనీళ్ళు కంట్లోకి పోయి మంటతో ఏడవటం ఇంకా యాదే.
    ఏది ఏమైనా మీకథనం(narration ) నాకు బాగా నచ్చుతది.అప్పుడప్పుడు గతం లకు పోతే గతం భూతం కాదు మనలను రిచార్జ్ చేసే బ్యాటరీ అనిపిస్తది.
    ఒక్కటి ఇవాళ ఉన్నన్నిసౌకర్యాలు ఉపకరణాలు లేఈఉన్నా ఆరోజుల్లో సుఖంగా మానసికంగా ప్రశాంతంగా దైహికంగా ఆరోగ్యంగా ఉన్నం.ఇవాళ ఎన్నో ఉన్నా… ప్చ్…
    —–నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారూ.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!