సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్.

    Reply
  2. 2

    sagar

    మీరన్నట్లు ఆనాటి కచ్చిక, పుల్లలతో పెద్దలు దంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారు. పటిష్టంగా కూడ ఉండేవి. ఇక మనిషి జీవన శైలి, తినే పదార్ధాలు, పంటిపై ప్రభావం చూపాయని చెప్పవచ్చు. నిజమే ఆరోజుల్లోనే కాదు, నేటికి కూడ పేష్ట్ సామ్రాజ్యంలో కాల్గెట్ చెరగని ముద్ర వేస్తోంది. ఇక వైద్య సలహాల ప్రకారం నడవాలి తప్పదు కాబట్టి, పలు కంపెనీల స్వైరవిహారం మొదలయ్యింది. నోటి సంరక్షణ ప్రతి ఓక్కరికీ అవసరమని తెలియచెప్పినందుకు మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1
  3. 3

    Shyamkumar Chagal. Nizamabad

    ఎదుటివారు మనల్ని చూసి పలకరించగానే ముందుగా కనిపించేది వారి పలువరస మాత్రమే.
    ఆరోగ్యపరంగా దంతాలు చాలా ముఖ్యమైన పాత్ర వహించినప్పటికీ సంఘంలో ఒక వ్యక్తికి ముఖ్యమైన ముందుగా ఇంప్రెషన్ కలిగించేది అతడి నవ్వు మాత్రమే.
    చక్కటి దంతాలు కలిగిన వ్యక్తి తన నవ్వుతో ఎదుటివారిని సమ్మోహన పరుస్తాడు అనడంలోఎటువంటి సందేహం లేదు.
    ప్రజా జీవితంలో ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు ఎవరికైతే చాలా ముఖ్యమైనవో వారు మాత్రం దంత సంరక్షణకు మాత్రమే గాక అవి అందంగా కనిపించడానికి చాలా జాగ్రత్త నీయవలసిందే.
    పూర్తి శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పళ్లకు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. కానీ చాలామంది నా స్నేహితులలో వాటి విషయంలో చాలా అజాగ్రత్త చేయడం గమనించాను.
    వాటికి జబ్బు చేసి చాలా ఇబ్బంది పెడితే గాని డెంటిస్ట్ దగ్గరికి వెళ్లరు. కొందరి పళ్ళు గార కట్టి రంగు మారిపోయినప్పటికీ కూడా వాటిని పట్టించుకోరు. వాటిని అలాగే ఉంచి వేస్తే తర్వాత చిగుళ్ళు బలహీనపడి అసలుకే మోసం వస్తుందని తెలిసింది.
    పెద్దపులి పళ్ళు తోముకోధని గమ్మత్తైన కామెడీ ఉన్నప్పటికీ దానికి కూడా దంత సంబంధమైన ఇబ్బందులు ఉంటాయని తెలిసింది. మా చిన్నప్పుడు పళ్ళ వరస బట్టి వారికి తగిన పేరు పెట్టే వాళ్ళం, ఎత్తుపళ్ళ రాజు, పార పళ్ళ సుబ్బారావు అంటూ. ఇంకా చెప్పుకోవాలంటే ‘ఎత్తుపళ్ళవాళ్ళు ఎక్కిరించింది తెలియదు నవ్వింది తెలియదు’అని సామెత కూడా ఉందండోయ్.
    ఏదేమైనా చాలా ముఖ్యమైన విషయాన్ని మన దృష్టికి తెచ్చారు డాక్టర్ గారు.
    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ విస్తృతమైన విశ్లేషణ,వివరణ బాగుంది.
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  4. 4

    గోనుగుంట మురళీ కృష్ణ

    దంతసిరి ని, నోటి పరిశుభ్రత గురించి, ఆనాటికి ఈనాటికీ అలవాట్లలో వచ్చిన మార్పుల గురించి , మన ఆరోగ్యం దంత సంరక్షణ మీద ఆధారపడి ఉందనీ చక్కగా చెప్పారు…ఎలాంటి సమస్యలు లేకపోయినా అప్పుడప్పుడు దంతవైద్యుడి నీ సంప్రదించి, ఆయన సూచనలు పాటించటం మంచిది అని నాకు అనిపిస్తున్నది..

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక మనిషిని చూడగానే వారి చిరునవ్వే మొదట ఆకర్షిస్తుంది. దానికి అందమైన పలువరుస తోడైతే మరింత శోభనిస్తుంది.అందమైన నవ్వు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.ఇవన్నీ కలకాలం జరగాలంటే మీరు చెప్పినట్టు ఆరోగ్య కరమైన పళ్ళు ఉండాలి.నోటి శుభ్రత ఆవశ్యకతను , ఆయా కాలాలను బట్టి వచ్చిన వివిధ రకాల పేస్టులు,పళ్లపొడుల గూర్చి ,మీ అనుభవాల గూర్చి చక్కగా వివరించారు సర్.ధన్యవాదాలే మీకు ఫీజ్ గా చెల్లించుకోగలం సర్. ధన్యవాదాలు💐💐💐🙏
    —డి.నాగజ్యోతి.శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా,
      మీ విశ్లేషణ కు
      కృత జ్ఞత లు.

      Reply
  6. 6

    Rajendra Prasad

    Thank you sir, for a detailed view and precautions of dental care. The progress of dental science and dental treatment has reached greater heights.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకం జ్ఞానము మెదడుకు సంబంధించినవి.
    అలాగే దంత సంరక్షణ పరిరక్షణ.
    పలుదోము పుల్లలో అగ్రస్థానం
    వేప. కోట్లమంది ప్రొద్దున్నే చేత పుచ్ఛు కొనేది సహజంగా అబ్బిన
    అలవాటు.
    ఇక పోతే పల్లు తెలుపు తేవడానికి
    ఉపయోగించిన పలురకాల పొడులు – బొగ్గు, బూడిద, మెత్తగా నూరిన ఇటుక పోడి. మీరు ఉదాహరించిన రక రకాల పొడులు, పేస్ట్ లు వ్యయం తో కూడుకున్నవి.
    మీ సూచనలు సలహాలను పాటించి ఆరోగ్యం పరిశుభ్రత పరిరక్షణ దంతాలు ఆరోగ్యంగా తెల్లగా ఉన్నప్పుడు.
    అభినందనలు
    శుభాకాంక్షలు
    ప్రొ. నాగులు
    హైదరాబాద్.

    Reply
  8. 8

    N.Bhujanaga Rao

    మీరన్నట్టు మన పెద్దలు పండ్ల పుల్లలతో దంతాలను శుభ్రపరచుకోనే వారు,దంతాలు ఆరోగ్యంగా చక్కగా ఉండేవి. మా కుటుంబం మొత్తం పుల్లలతో దంతాలను శుభ్రం చేసుకునే అవకాశం ఉండేది.ఇప్పటికీ గ్రామాలలో వాడుతూనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, జీవనవిధానం మరియు తినే పదార్ధాలు దంత వ్యాధులకు ఒక కారణం కావచ్చు.నోటి శుభ్రత మరియు మొత్తం ఆరోగ్యం మధ్య సంబంధం ఉంటుందని కావున రోజుకు రెండు సార్లు బ్రషింగ్ చేసుకోవాలి అట్లాగే సంవత్స రంలో రెండు సార్లయినా డాక్టర్ గారిని సంప్రదించాలని మాకు మీరు ఇంతకు ముందే తెలిపారు.నోటి శుభ్రత మరియు దానికున్న ప్రాముఖ్యతను తెలియ చేసిన మీకు నమస్కారములు సిర్🙏

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారూ.

      Reply
  9. 9

    GitacharYa

    మీ ఈ శీర్షిక ద్వారా ఆ యా కాలాలు, అప్పటి పరిస్థితులు, అప్పటి మనస్తత్వాలు, ఎవల్యూషన్ Of generations and their habits with time తెలుస్తున్నాయి. విలువైన రచన.

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీరు చెప్పింది నిజం
      నా ఉద్దేశ్యం కూడా
      ఆదే సుమండీ.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శీర్షిక చాలా బాగుంది ప్రసాద్ గారు మీరు డెంటల్ డాక్టర్ గారవటం మీ విషయపరిజ్ఞానం ఈరచనికి వన్నె తెచ్చింది
    ధన్యవాదాలు
    —-Rajavardhan
    Hyderabad

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!