సంచికలో తాజాగా

Related Articles

68 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదక వర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Shyam

    ఎందరో kavayithrulu ,అందరికీ వందనాలు

    Reply
    1. 2.1
  3. 3

    sagar

    మంచి ఆణిముత్యాలను ప్రోత్సహించడం ద్వారా వారి కలం నుంచి జాలువ్రాలిన అక్షర ముత్యాలను ఏరుకునే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు. ఒకరు పరిచయం అయితే వారిలో ప్రతిభను నాలుగుదిక్కులా ప్రసరించేలా మీకు ఉన్న మిత్రబృందములోని పరిచయం చేయడం మీకు ఉన్న సహృదయతకు నిదర్శనం. ఆ విదంగ పైన ఉన్న కవయిత్రుల పరిచయం బాగ్యం కలిగిన అదృష్టవంతులలో నేనూ ఒకడిని అయినందుకు ఆనందంగా ఉంది సర్ . మీకు మరో సారి హృదయపూర్వక ధన్యవాదములు. మీరు ప్రస్తావించిన కవయిత్రులకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ అమూల్యమైన
      స్పందనకు
      ధన్యవాదాలు
      అభినందనలు.

      Reply
  4. 4

    Jhansi koppisetty

    మీ ఆత్మీయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు… మీ ఆత్మీయ మిత్రుల జాబితాలో నేను వున్నందుకు గర్వపడుతున్నాను. మీరు స్నేహితులుగా లభించటం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నేనూ…అంతే
      ఝాన్సీ గారు.
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ లోని నిస్వార్థ మైన సాహిత్య పిపాసకుడు ఇంతమంది కవయిత్రులను ప్రోత్సహించి వాళ్ళలో దాగివున్న కళని వాళ్ళకు తెలియచేసి దాన్ని ప్రపంచానికి కూడ పరిచయం చేయడం గొప్పవిషయం. ముందు ముందు ఇంకా ఎంతోమందిని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ………..🙏🙏🙏

    ——శ్రీహరి.కె
    హనంకొండ.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాధారణ జన జీవన స్రవంతి లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. వాటి నీ వెదకి ఒక వ్యాసం రూపం లో కూర్చిన మీకు శత కోటి వందనాలు.
    మీకున్న కళ ఏమిటో మాందరికి తెలుసు, కానీ ఇందరిలో ఉన్న ఆ కళను గుర్తించి వారి గురించి వ్యాసం రాయడం మీ ఔన్నత్యానికి నిదర్శనం.
    🙏🏻🙏🏻💐

    —డా.డి.సత్యనారాయణ.
    హైదారాబాద్.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సర్, అందరూ ఆత్మీయులు.. వారి గూర్చి మీరు తెలిపిన విధానం బావుంది సర్, కవి లోకంలో ఈర్ష్య అసూయలెక్కువ, వాటికతీతంగా మీరు చేసే సహాయం ఎదుగుతున్న రచయితలకు ఎంతో అవసరం.

    —–పాల కుర్తి నాగ జ్యోతి
    కొత్త గూడెం.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  8. 8

    Sambasivarao Thota

    Dr.Prasad Garu!
    Mee sneham kevalam mokkubadi sneham kaadu..
    Nizamaina snehaaniki maaru peru mee sneham..
    Asalu snehithudante elaa vundaali ani evarainaa nannadigithe,nenu mimmalne choopisthaanu..
    Asalu sisalaina snehaaniki niluvethu nidarshanam ..meeru..
    Nenodo mimmalni poguduthunnaananukokandi..
    Meetho sneham chesina vaarevarainaa , inthakante ekkuve chepthaaru ,, mee sneha maadhuryam gurinchi..
    Nenu maathram meeku mundugaa snehithudini ,aa tharvaathe sishyudini..
    anduke adrushtavanthudni ..
    🙏🙏🙏🙏🙏🙏

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you
      My dear friend
      Sambasiva rao garu.
      Iam lucky.

      Reply
  9. 9

    Sarasi

    కవుల ప్రపంచం వేరు. కవి కాని వారికి, కవిత్వాన్ని అర్థం చేసుకోనివారికీ ఆ ప్రపంచం తనది కానట్టు ఉంటుంది. అందులోని సౌందర్యం ఆస్వాదించడానికి పెట్టి పుట్టాలి. ఆ అదృష్టం అందరినీ వరించదు. కవుల సౌందర్య ఆరాధన నాకెప్పుడూ అసూయగానే వుంటుంది. కవిత్వం నాకు వంటబట్టకపోవడమే దానికి కారణమేమో మరి.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఎవరి ప్రపంచం వారిది కదా
      సరసిగారు.
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  10. 10

    డి.వి.శేషాచార్య

    “It doesn’t matter who you are, where you come from. The ability to triumph begins with you. Always.” –Oprah Winfrey

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచివి ఐనవి చాలా లభించవచ్చు .కాని మంచి స్నేహితులు లభించటం చాలా అరుదు. మీకు అట్లా లభించటం మీఅదృష్టం .ఐతే లభించిన స్నేహాలను నిలుపుకొని కొన సాగించగలగటం అనేది మన మీద ఆధార పడి ఉంటుంది పరస్పర గౌరవము. విెశ్వాసమూ సహృదయత ఉంటే తప్ప సాధ్యంనకాదు ఇన్నినస్నేహాలు కొనసాగించగలుగుతున్నారంటే ఆలక్షణాలన్నీ మీకున్నవి కనుక అది సాధ్యమౌతున్నది అందుకు మిమ్ము మనసారా అభినందిస్తున్నాను స్నేహం దేవతలు ఎరుగని దివ్యాను భవం స్నేెహం అంటరు కాళొజి.కులం మతం వర్గం వర్ణం ఆస్తి అంతస్తు వంటివి ఎరుగనిది స్నేహం .స్నేెహానికి ఒక అధ్యాయమే కేటాయించారంటే స్నేెహానికి మీ జీవితం లొ ఉన్న ప్రాధాన్యం చెప్పకనే చెపుతున్నరు.
    —నాగిళ్ళ రామశాస్త్రి

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలండీ .

      Reply
  12. 12

    బి.జానిభాష

    సామాజిక మాధ్యమాలు(ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, విడియో కాలింగ్ యాప్స్ లాంటివి) అభివృద్ధి చెందిన ఈ కాలంలో ప్రపంచ నలుమూలల ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ ఒకే ఆలోచన విధానం,ఒకే భావజాలం,ఇతర అనేక అంశలలో ఒకేలా ఉండే వారంతా స్నేహితులుగా మారే అవకాశాలు లభించాయి సర్.ఇది చాలా సంతోషకరమైన విషయం సర్.
    కవయిత్రీలకు ఓ గురువుగా అంతకు మించి ఓ ఆత్మ బంధువుగా మీరు వారికి మార్గదర్శకత్వం చేస్తు వారీ రచననలో ,వారు మంచి గుర్తింపు పొందడానికి కావలసిన సలహా సహకారాన్ని అందించే మీలాంటి గురువును పొందడం నిజంగా వారి అదృష్టం సర్.
    మీలాంటి గొప్ప వారి పరిచయం నాకు కూడా (ఫేస్బుక్ వేదికగా) కలగడం నా అదృష్టం గా భావిస్తున్నా సర్…..మీ జాని

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ..బాబూ …
      మీ విశ్లేషణాత్మక
      స్పందనకు
      ధన్య వాదాలు.

      Reply
  13. 13

    రమాదేవి బాల బోయిన/మృదువిరి

    సర్ …
    ఏ స్వార్థం లేకుండా సాహిత్య సేవలో నిరంతరం కృషి చేసే మీకు మనసావందనాలు…నేను అంతకు ముందే రాస్తూ ఉన్ననూ..
    మీరు ప్రోత్సహించి,పరిచయం చేయించడం వల్లేగా నేను రేడియో కార్యక్రమాలు చేసిందీ,పత్రికలకు పంపడానికి బద్దకించే నన్ను నా కవితలు,కథలు,పత్రికలకు పంపేలా ప్రోత్సహించిందీ… సాహితీ జగత్తులో కుళ్లు,కల్మషాలుంటాయని తెలిసి నే వెనకడుగు వేసిన ఒకానొక సమయంలో మీరు నా వెన్నుతట్టకపోయింటే…ఓ మొట్టికాయ వేసి..నా శక్తి గుర్తుకు చేయకపోయుంటే.. నేనీ మాత్రం ఉండేదాన్ని కాదు…మీ బేబీనైనందుకు నా అదృష్టానికి మురిసిపోతుంటాను..మీకు శిరసావందనాలు..
    మీ ప్రియమైన బేబీ
    రమాదేవి బాలబోయిన

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  14. 14

    గుండెబోయిన శ్రీనివాస్

    రచయిత్రుల పరిచయం బాగుంది సార్.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శ్రీనివాస్.

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరిలో సాహిత్య అభిలాష ఉన్న కవయిత్రులను మీరు ప్రోత్సాహించిన విధానం బాగుంది. మీరు ఉదహరించిన కవయిత్రులలో చాలా వరకు వివిధ సమూహాలలో నాకు పరిచయమైన వాళ్ళు. అభినందనలు.

    —–జి.శ్రీనివాసాచార్య
    కాజీపేట.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  16. 16

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    గురువర్యులకు శతకోటి వందనాలు💐🙏💐 ప్రతివారం లాగే ఈ వారం మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన జ్ఞాపకం కోసం ఎదురు చూస్తున్న నాకు ఇలాంటి సర్ ప్రైజ్ దొరుకుతుందనుకోలేదు సార్ . ఎంతో ఉన్నత సుస్సంపన్న భావాలు కల మీలాంటి సహృదయ స్నేహ శీలియైన మీ జ్ఞాపకాల పందిరిలో నేను కూడా నిక్షిప్తమై ఉండటం అది నా అదృష్టం గా భావిస్తున్నాను సార్ . ఇక జీవితంలో కవితలు వ్రాయకూడదనుకునే ఒకానొక దశలో మీరిచ్చిన ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరవలేను . కధలు వ్రాయగలిగే నేను ఎంతో ఉత్సాహం తో నాకేమీ పరిచయం లేని కవితలపై ఆసక్తి కలిగింది .కానీ ఏమీ వ్రాయలేక పోయేదానిని.నాకేమీ రాదు సార్ వ్రాయడం అందుకే మానేస్తానన్న నా మాటలకు ఆనాడు మీరు చెప్పిన మాటలు నేనేనాడూ మరువలేదు సార్ “ఒకే సారి శ్రీ శ్రీ అయిపోవాలంటే ఎలా అమ్మా ” అని ఆ మాట నేనెప్పుడూ మరువను సార్. నిజంగా ఆ మాటలు నాలో చాలా ఉత్సాహాన్ని కలుగజేశాయి. అందరిలా, శ్రీ శ్రీ గారిలా కాకపోయినా నా ఆత్మ సంతృప్తి గా వ్రాసుకునేలా ఎదగ గలిగానంటే అది మీ ప్రోద్బలమే సార్ 🙏 ఇంత మంచి పరిపక్వత కలిగిన రచయిత్రులతో పాటు నాకూ మీ సజ్జన స్నేహ హస్తాన్ని అందించి నందుకు సదా కృతజ్ఞురాలిని. మీ నిండు మనసు సంకల్పం తప్పకుండా నెరవేరాలని నేనూ మనసారా కోరుకుంటున్నాను . నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏 . లక్ష్మి పద్మజ గారికి, ఝాన్సీ గారికి, నాగజ్యోతికి, చిట్టె మాధవి మేడమ్ గారికి , కళావతి మేడమ్ గారికి సంగీతకు , రమాదేవి లిద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐మీ మరో జ్ఞాపకాల పందిరిలో దాగిన జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 💐🙏💐

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      చాలా బాగా రాసారు.
      అభినందనలు
      ధన్యవాదాలు.

      Reply
  17. 17

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంత అమూల్యమైన వ్యాసంలో చాలా చిన్నదాని అయిన నా గూర్చి ప్రస్తావించే వాత్సల్యం మీ నుండి పొందడం నా అదృష్టం సర్.మీ పరిచయం ముందు వరకూ నా సాహితీ ప్రస్థానం వేరు.మీ పరిచయం తర్వాత అది అత్యున్నత దిశ వైపు పయనిస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ముందుగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఇష్టపడే నేను మీ ముక్కుసూటి తనం,నిస్వార్థంగా,నిండు హృదయంతో మా లాంటి వర్ధమాన కవుల్ని ప్రొత్సహించే మీ తీరు పట్ల ఎంతో గౌరవభావాన్ని పెంపొందించుకొన్నాను.నన్ను మీ కుటుంబం లో ఒకరిగా చేసుకున్న మీ ఔన్నత్యానికి, పెద్ద నాన్న గారి అత్యుత్తమ దిశానిర్దేశనానికి నేను సదా రుణపడి ఉంటాను.నాకు మీ వంటి ఉత్తముల్ని పరిచయం చేసిన అక్షరాలంటే మరింత మక్కువ పెరిగి…మీ దిశా నిర్దేశనంలో వివిధ పత్రికల్లో రాసేలా నన్ను ప్రేరేపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో నేను సాధించిన అత్యుత్తమ విజయాలు అన్నిటి వెనుకా ఉన్నది నిసందేహంగా మీరే.మీరు పంచుకుంటున్న జ్ఞాపకాల పందిరి వంటి శీర్షిక ఏదైనా భవితలో నేను రాయగలిగితే ఒక భాగం కాదు పూర్తి వ్యాసమే రాయాలి నేను.మీకు నా సవినయ నమస్కారాలు తెలియ చేస్తూ….ఈ జ్ఞాపకంలో మీరు పేర్కొన్న మన సాహితీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ నాకు ఒక్కో ప్రేరణా మహిళా మణులు.వారంత ఎంతో సాధించిన వారు.సాధిస్తున్న వారు.వారి సరసన నాకు కూడా చోటివ్వడాన్ని ఒక ధన్యత గా భావిస్తున్నాను.మీ వంటి వారి నిర్మల ప్రోత్సాహం మాకెప్పుడూ కావాలి సర్.మీకు నిండు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారాలు సర్—-నాగజ్యోతిశేఖర్🙏

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ హృదయపూర్వక స్పందనకు
      ధన్యవాదాలు .
      అద్భుతం.

      Reply
  19. 19

    ఎన్.వి.ఎన్.చారి

    ప్రేరణాత్మకం వ్యాసం

    Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహితుల గురించి మీరు చెప్పిన వాటికి బాగా కనెక్ట్ అయ్యాను ,

    కొత్త తరం రచయితలను ముందుకు నడిపించడం , వారిని వివిధ మాధ్యమాలకు పరిచయం చేయడం గొప్ప విషయం ……

    ———-శ్రీధర్ రెడ్డి
    హనంకొండ.

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ ధన్యవాదాలు

      Reply
  21. 21

    SANGEETHA

    స్నేహం ఒక అద్భుతం. డాక్టర్ ప్రసాద్ గురువు గారు జ్ఞాపకాల పందిరిలో స్నేహం గురించి చక్కగా వివరించారు.నేను విద్యార్ధినిగా చదువులో ఉన్నాము.కవిత్వంలో మీరు కోరుకున్నట్టు మీ కలను నెరవేరుస్తాము.మీ ప్రోత్సాహము గొప్ప వరం . మీకు హృదయపూర్వక అభినందనలు గురువు గారు.

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [28/12, 10:22] Ch sangeetha: మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్
    [28/12, 10:22] Ch sangeetha: కవిత్వంలో మీ కలను నెరవేరుస్తాం గురువు గారు

    Reply
  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [28/12, 09:45] Chitte Madhavi. poet. kadapa: మీలాంటి వారి మన్ననలు..ప్రోత్సాహం పొందడం నా అదృష్టం సర్.మీలాంటి ఉన్నత వ్యక్తిత్వం కలవారి బాట నడవాలని నేను సదా ప్రయత్నిస్తాను సర్🙏మీకు హృదయపూర్వక ధన్యవాదాలతో కూడిన పాదాభివందనం🙏🙇మీ బ్లెస్సింగ్స్ నాపై సదా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
    [28/12, 10:19] Chitte Madhavi. poet. kadapa: నా సమీక్షలు సూర్య..నవ తెలంగాణా ..ఆదాబ్ హైదరాబాద్ గోదావరి తెలుగు వెబ్ పత్రిక నమస్తే తెలంగాణా మనం ప్రత్రికల్లో ప్రచురితం అయ్యాయి సర్.నా కవితలు 75 రోజులపాటూ నిరంతరాయంగా గణేష్ పత్రికలో ప్రచురితం అయ్యాయి అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే విశాలాక్షి ,సంచిక, సిరిమల్లె వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితం అయ్యాయి.మరికొన్ని పోటీలు నిర్వహించిన కవితా సంపుటిలల్లో నా కవితలు ప్రచురితం అయ్యాయి అని సవినియంగా తెలియచేసుకుంటున్నాను..అల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రం నుండి రెండుసార్లు నా వ్యాస ప్రసంగం చేయడం జరిగింది.కడప కేంద్రం నుండి కూడా మీ సలహా..కోరిక మేరకు ఆ కేంద్రం వారిని సంప్రదించాను ..వారు ఒప్పుకొని కార్యక్రమం చేపట్టెలోపు ఈ కరోనా తో బ్రేక్ పడిపోయింది.కానీ తప్పనిసరిగా నేను ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను అని మాట ఇస్తున్నా సర్.నా ఆరోగ్యం కూడా ఇటీవల నాకు సహకరించక పోవడం కూడా ముఖ్య కారణంగా చెప్పవచ్చు.ప్రయాణ బడలిక పని వత్తిడి ఇవన్నింటితో తీవ్ర వత్తిడికి గురి అవుతున్నాను.కొద్దిగా నేను ఆరోగ్యం సమకూర్చుకోగలిగితే ఈ vertigo భాద నుండి విముక్తిరాలిని అవుతాను.అప్పుడు మీ విషెస్ అన్నీ నెరవేరుస్తాను అని మాట ఇస్తూ మీలాంటి వారి మిత్రులలో నేనూ ఉండటం నాకు ఒకింత గర్వంగా ఉందని తెలియచేసుకుంటూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలతో కూడిన పాదాభివందనం🙏🙇మీ బ్లెస్సింగ్స్ నాపై సదా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏

    —–చిట్టె మాధవి
    కడప.

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ప్రతిభావంతమైన రచనా వ్యాసంగంతో పాటు….మీ ప్రేరణతో….స్ఫూర్తితో…. అనేకమంది కవులు/కవయిత్రులు రూపుదిద్దుకోవడం …. నిజంగా ఆనందం….”కాలం దొర్లిపోతుంది…. అనుభవాల అంచుల్లో ముచ్చటించుకుంటూ….జీవితం ఉదయ సంధ్యల్లో….వెలుగుల వికీర్ణత పంచుకుంటూ”….ఏమంటారు…..!
    —-ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  25. 25

    కె.ఎల్ వి ప్రసాద్

    Good morning Dr ji 🙏. The 38 th episode of your Memories ,pleasantly introduced Female writers and poetesses ,book reviewers et al… and most of them got constructive and conducive encouragement and support from you and your literary friendship is a great bond of literature.
    We feel proud of women writers we have been introduced to in your episode…Ms Laxmi Padmaraju, Ms N Jyoti,Ms Jhansi, Ms Afsar Valeesha et al… who are highly gratitudinal in accepting you as their mentor.

    The well established writers like Ramadevis and upcoming poetess kum Sangeetha….vouch for your gracious appreciation of their works to go ahead in their respective literary journeys and Contributions…
    The wholesome social media platforms like FB …are playing a seminal role in bringing out promising and prospective writers into the mainstream is welcome outcome of social media.On the whole your infectious friendship and fellowship are as wide and varied as the walks of life of our complex society. The chemistry of your gracious friendship is the fragrance of your personality…🙏🙏🙏

    ——నక్కా సుధాకర్
    హైదారాబాద్.

    Reply
  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డియర్ ప్రసాద్.. జ్ఞాపకాలు మీ పొదరిల్లు లాంటివి…దూరలేం😀😀…మీ పరిచయాల పరంపర ఒక.. ప్రక్రియ లాఉంది..రచయిత్రుల బయొడాటా లా అనిపించింది…వారి చక కథలోని… విశ్లేషణ ఉంటే కాస్త వారి ఉనికిని గుర్తించటానికి చాలా ఉపయొగపడేదని నా అభిప్రాయం… ఇంతమంది రచయిత్రుల సాహితీ సంకలనం చేసిన మీకు ధన్యవాదాలు….👍👍🙏🙏

    ———కె.నరసింగరావు
    హైదారాబాద్.

    Reply
    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  27. 27

    Rajendra Prasad

    అభిరుచులు మనస్తత్వాలు కలిసిన వ్యక్తుల పరిచయం ఆలస్యంగా అయినా బలంగానే ఉండి జీవితాంతం కొనసాగుతాయి. ఇలాంటివే మీరిచ్చిన మీ జీవిత పరిచయాలు. చాలా సంతోషం సర్. ఆరోగ్యకరమైన సాహిత్య పరమైన పరిచయాలు సంపాదించు కున్నందుకు అభినందనలు మీకు!

    రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 27.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      థాంక్ యు
      ప్రసాద్ గారూ

      Reply
  28. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    MEE మరోకోణం అద్భుతం SIR .INTHA MANDI RACHAYITHRULANU UTHEJA PARACHINA MEEKU ABHINANDANALU 💐💐

    —డా.సుజాత
    విజయవాడ.

    Reply
    1. 28.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సాహితీ స్నేహప్రయాణపు ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. మీ ప్రోత్సాహంతో మరెంతోమంది సాహితీకారులుగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. 👌🙏

    —-డా.ఆకునూరి విద్యాదేవి
    హనంకొండ.

    Reply
    1. 29.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  30. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కళలను ప్రోత్సహించడానికి ఉత్తమ
    కళాహృదయం ఉండాలి. ఎదుటి
    వారి ప్రతిభ చిన్నదైనా పెద్దదైనా
    అభినందించగలిగిన సహృదయం
    ఉండాలి. తాను కళాభిరుచి కల్గి
    లలితకళలలో ఏదోఒక కళాప్రక్రియ
    లో పరిచయం ,ప్రావీణ్యత ఉంటెనే
    తదితర కళల గొప్పదనం తెలుస్తుంది
    మీరు ఆలోచనాత్మకమైన కవిత్వ
    పధంలో సాగుతున్నారు.వచనరచనా
    సామర్ధ్యాలను ప్రకటిస్తున్నారు
    అందువల్ల మీ కళాభిరుచి ,సహృదయత తో స్త్రీపురుష
    భేదంలేని స్నేహాన్ని పొందినారు
    స్వార్థం లేని భావాలని కల్గినమీకు
    జీవితంలో విద్యాస్నేహం ద్వా‌రా
    గొప్పపొందడం తప్పనిసరిఅయింది
    అదిమీ అదృష్టం

    —–వజ్జల రంగా చార్య
    హనంకొండ.

    Reply
    1. 30.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  31. 31

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను సార్
    ప్రతిభ కు ప్రోత్సాహం అందించడం మీ సహజగుణం

    —–నిధి(బ్రహ్మ చారి)
    హనంకొండ.

    Reply
  32. 32

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం… పందిరి చదివాను… మీరే ఓ పందిరి… లతలన్నింటికి ఆలంబన.

    ——–నలిమెల భాస్కర్
    కరీంనగర్.

    Reply
  33. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సోదర సమానులు డాక్టర్ గారికి మస్కారం 🙏
    మీ సాహితీ సేవ ప్రశంసనీయం సార్
    ఇంతమంది కవయిత్రులను మీరు
    ప్రోత్సహించారు…. మీ మాటల్లో… మృదుత్వం…. సహృదయత నిండి ఉంటుంది… చిన్న వారి నైనా చక్కగా పలకరిస్తారు…. ఒక్కసారి పరిచయం అయితే మిమ్మల్ని మర్చిపోవడం అసాధ్యమే సర్…
    నన్ను కవితా సమూహం లో చేర్పించడమే కాకుండా… కవితలు వ్రాసేవిధంగా నాకు..
    ప్రోత్సహం కలిగించారు…
    నాతో నానీలు వ్రాయించిన ఘనత కూడా
    మీదే సర్ 🙏
    సర్వదా మీకు కృతజ్ఞతలు….

    కళావతి కందగట్ల

    Reply
    1. 33.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  34. 34

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Kaviyitrulaku naa vandanalu.
    Really whatsapp /facebook are useful and easy mode to communicate.

    —–surya narayana rao
    Hyderabad.

    Reply
  35. 35

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి లో కవయిత్రులకు మీరిచ్చిన ప్రోత్సాహం వారికెలా గుర్తింపు పొందేందుకు దోహదపడిందో సవివరంగా తెలియబరిచారు.నిజమే.మీ వంటి చక్కటి స్నేహితుల అండ ఉన్ననాడు ఎటువంటి కొదవ ఉండదు దేనికీ.. అవతలి వ్యక్తిలోని కళ ను గుర్తించి తగురీతిని వారి ప్రతిభ వెలికి తీసుకు వచ్చే టందుకు మీరు catalyst కావడం అభినందనీయం.స్నేహాధర్మంగా మీరిచ్చే సలహాలు,సూచనలు అనుసరణీ యాలు,ఆచరణీయాలు..

    నాక్కూడా మీరు కొందరిని పరిచయం చేసారు కదా.
    అభినందనలు..

    —వెంపటి కామేశ్వర రావు
    హైదారాబాద్.

    Reply
    1. 35.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు ధన్యవాదములు
      సర్.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!