సంచికలో తాజాగా

46 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    50..ఎపిసోడ్ లు నా చేత రాయిన్చిన ఘనత
    సంచిక దే.ఈ స్ఫూర్తి తో ఇన్కా ఎన్ని ఎపిసోడ్ లు రాస్తానో నాకే తెలియదు. ప్రోత్సాహం ఇస్తున్న సంచిక సంపాదక వర్గానికి, ఇతర సాంకేతిక నిపుణుల కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

    Reply
  2. 2

    sagar

    తుళ్ళింతలతో గడిపే ఆరోజుల్లోని కల్లాకపటం తెలియని ఆ విలువైన సమయంలోని మిత్రులను మరవడం అంత సామాన్యం కాదు సర్ . అందులో అలాంటి మిత్రుడు చదువూ తరువాతకూడ మీతో సంబంధాల నెరపడం, పెళ్ళిలో మీ గ్రీటింగ్స్ కి ప్రాముఖ్యత ఇవ్వడంలోనే తెలుస్తుంది ఆమిత్రుడు మీకెంత దగ్గరివాడో? అంత ఆప్తమిత్రుడిని కోల్పోయిన మీకు ప్రగాఢ సానుభూతి. మదురస్మృతులను పంచుకున్నందుకు ధన్యవాదములు సర్

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది డాక్టర్ గారు, అభినందనలు.

    —–లీలా కృష్ణ
    తెనాలి.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Manchi mithrudi parichayam goppaga undi sir.Anubhavalu aksharabaddam cheyadam eppatiki gurthundi poye sanghatanalu ..grt feeling.thanks for sharing🙏💐

    —–డా.సుజాత
    విజయవాడ.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎవ్వరికైనా కాలేజీ లో విద్యార్ధి దశ మరపురాని దశ , అందులో డా. రాజు లాంటి మిత్రులు ఉంటే అది ఇంకా మధ్రస్మృతం గా నిలుస్తుంది. మంచి మనుషులు , సహృదయులు త్వరగా పరలోకానికి వెళ్ళిపోతారు, అనడానికి డా.జి. డేవిడ్ రాజు గారి కథ ఇంకొక ఉదాహరణ సర్.

    —–డా. డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గడిచిన గతం తలచుకొంటే మరిచి పోతం అన్నీ!బాగుంది

    రావులపాటి సీతారామ రావు
    హైదరాబాద్.

    Reply
  7. 7

    Bhujanga rao

    50 ఎపిసోడ్ లో మంచి మిత్రుడు,మరియు మీకు అత్యంత ప్రీతి పాత్రుడు,శ్రేయభిలాషి అయినటువంటి డేవిడ్ రాజు గారిని పరిచయం చేసినారు.కానీ వారు ఇపుడు లేరు,చాలా బాధాకరం సర్.విద్యార్థి దశలో ఎన్నో చిలిపి చేష్టలు,అల్లరి వేషాలు,స్నేహితులతో ఆనందంగా హాయిగా కల్మషము లేని జీవితం గడుపుతాము.అందుకే విద్యార్థి దశ చాలా గొప్పది మరియు ప్రతేకమైనది. ధన్యవాదములు డాక్టర్ గారు.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very realistic story brother
    —Prasad.Thota.
    Tenali.

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    మీరన్నట్లు బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటుంటే మనసే కాదు శరీరం కూడా ఎంతో తేలిక పడుతుంది .ఈ సన్నివేశ వర్ణన చదివి ఆనందిస్తూ ఉన్న మరు నిమిషంలోనే ఆ వ్యక్తి యొక్క మరణ వార్త విని మనసు బరువెక్కింది .వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ…
    మీ అభిమాని.
    బి.ఎన్.కృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Dr. Raju gari gurinchi meeru
    cheputunte, manasu yenduko
    Kasta,bada tho nindindi. Manchi
    vallaki yepudu yepudu ante. Olden days never again.”college
    days gnapakalu
    Vachai.

    —–డి.చంద్రశేఖర్
    హైదరాబాద్.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కాలేజీల్లో రోజులు..ఆనాటి అనుభవాలను..అనుభూతులను కమనీయంగా వర్ణించారు. అందరిని నవ్వించిన నవ్వుల రేడు అర్థాంతరంగా మరణించడం విషాదకరమే.

    —–జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  12. 12

    డి.వి.శేషాచార్య

    హాస్యప్రియత్వం గల వ్యక్తి కి స్నేహితులు ఎక్కువ అంటారు. అందుకే కాబోలు డేవిడ్ రాజు గారు ఇవ్వాల్టి జ్ఞాపకాల పందిరి కి నాయకుడు అయ్యారు. మీ మైత్రీ బంధానికి వందనం.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  13. 13

    Shyam

    మనతో గడిపిన చిన్ననాటి స్నేహితులు ఉన్నంత వరకే మనకు ఆనందం.కలిసి ఉండి మనకు పంచ నా సుఖసంతోషాలు వారిని ఎక్కడినుంచి రావు.ముఖ్యంగా చిన్నప్పుడు మనతో చాలా దగ్గరగా ఉన్న స్నేహితులు మనం ఉన్నంతవరకూ బ్రతికే ఉండాలి.వారితో పాటే మన చిన్ననాటి సుఖసంతోషాలు విశేషాలు మాయమైపోతాయి .60 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే వారి వయస్సు 30 కి మారుతుందట.ముగ్గురు కలిస్తే అది ఇరవై సంవత్సరాలకు మారుతుందట. ఇది ఈ మధ్య చదివాను ఎంత నిజమో కదా. పాత స్నేహితులు ఇచ్చే ఆనందము సుఖము స్వర్గంలో కూడా దొరకదు. మన స్నేహితుల మధ్య తప్పనిసరిగా ఒక హాస్య ప్రియత్వం కలవారుఒకరు కోపం కలవారు ఇంకొకరు మధ్యస్థ మనసు గల వారు ఒకరు విరివిగా స్నేహం గురించి స్నేహితుల గురించి త్యాగం చేసే వారు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలవారై ఉంటారు కానీ అందరూ కలిసి ఉంటారు అదే కదా స్నేహం మరి.

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  14. 14

    Girijamanoharababu

    జారిపోతున్న కాలాన్ని ఒడిసి పట్టుకోవటానికి జ్ఞాపకాలే ముఖ్ఆయ ధారలు ….
    బాల్యం ఎంత మధురమో యౌవనమూ అంతేమధురం , కాకపోతే అనుభవాలూ అనుభూతులూ వేరుకావచ్చు …
    ఇవ్వాళ మీ కథనానికి మీరందించిన “ఇంట్రో” స్నేహమధురిమల పునాదుల్లో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలఆనవాళ్ళను చెప్పి అసలు విషయం లోకి రావటం విషయానికి మరింత బలాన్నిచ్చింది , కారణం ??ప్రతివాడిగుండెలోనూ ఏదో ఒక రూపంలో ఇట్లాంటి జ్ఞాపకాలు గూడు కట్టుకొని ఉండటమే …
    స్నేహం మనిషిజీవితాన్ని సంపూర్ణంగా పండించి శాశ్వత స్మృతిగా నిలిచిపోయే గొప్ప సందర్భం … కారణాలూ , సంఘటనలూ , సన్నివేశాలూ , సందర్భాలూ వేరుకావచ్చు కాని ఫలితం మాత్రం మరచిపోని , మరపురాని స్మృతులేనన్నది మీ కథనం మరోసారి తెలిపింది
    జీవితం లో మరచిపోలేని సన్నిహిత స్నేహితుల జ్ఞపకాలు మీ జ్ఞాపకాల పందిరిని పచ్చబరచాయి .. అభినందనలు సర్…

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  15. 15

    Sambasivarao Thota

    Prasad Garu!
    Dr.Davidraju Gari viyogamtho meerentha kalatha chendaaro ..
    Baadanipisthundi..
    Manchi snehithulu dorakadam oh adrushtam..
    Alaanti vaarini pogottukovadam athyantha baadhakaram…
    🙏

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Jai ho Dr David Raju garu.

    ——surya narayana rao
    Hyderabad.

    Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    It shows your friendship values regarding your friends Mr. David raju and others. Great experience. Good

    —–kj srinivas
    Hyderabad

    Reply
  18. 18

    Jhansi koppisetty

    మంచి sense of humour వున్న మిత్రులుంటే ఎంత సమయమైనా చిటికెల్లో గడిచిపోతుంది… అలాంటి వారి మాటలు, జోకులు మన స్మృతుల్లో అజరామరమే.. మీరు అదృష్టవంతులు… వారి జ్ఞాపకాలు అమరము…

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    50వ సంచిక చదివినాను సర్ .మంచైనానచడ్డైనా విద్యార్థి దశ మనిెషి జీవితంలొ అత్యంత ప్రియమైంది బాల్యం తర్వాత. మధురస్మృతులు. విస్మరించలేని మిత్రులు. బాగున్నది డాక్టర్ గారూ !
    —-రామశాస్త్రి

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ.

      Reply
  20. 20

    Naccaw Sudhacaraw Rau

    School days and college life are memories of great pleasure…. the histrionics of David are really funny and mischievous…. the sudden departure is a sad thing.

    Reply
  21. 21

    ఎన్.వి.ఎన్.చారి

    బార్ బార్ఆతాహై ముజ్ కో మధుర యాద్ బచ్ పన్ తేరీ

    అన్న హిందీ కవితా పంక్తులు గుర్తుకు వచ్చాయి
    క్షణాల్లా సినిమా రీళ్ళలా కరిగిపోయిన గతం సుఖదుఃఖాల మానస సరోవరం మీ స్మృతుల్లో మృతులుండరు సజీవులై.యుంటారు
    డా.ఎన్.వి.ఎన్.చారి

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  22. 22

    Dr. O. Nageswara Rao

    The Article, In loving memory of Dr.G.David Raju BDS, Civil Surgeon (Dental ) Rajahmundry,East Godavari District .
    It’s a Real story, very much thanks to Drklv for remembering n sharing to all our friends. I am also one of his best friends n we were in the Hostel, Osmania Medical College, koti, Hyderabad.He was senior to me in the Govt. Dental College, Hyderabad.
    Dr.G D Raju Is really great Comedian n mimcrian , suddenly he did something n surprised the group of students.
    I got very good opportunity to introduced him on the stage at College day function as a Vice president of the Students union at that time, may be 1981.
    He received appreciation n Merit certificate from principal Dr. B.Seshadri garu , Govt. Dental College, Hyderabad. You can see my photo also in middle, the above photograph in this article.
    Any how we missed very good friend Dr. GDRaju. May his soul rest in peace
    My deepest condolences to all the family members , friends, welwishers n others.
    Once again thank you sooo much to
    Dr. Klv Prasad.

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you
      Brother rao
      For your heartfelt
      Review of this article
      About our friend
      DR G D Raju.

      Reply
  23. 23

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    చాలా మంచి మధురానుభూతుల ఎపిసోడ్ సార్ ఇది చదువుతుంటే ఆనాటి సన్నివేశాలను మా కళ్ళ కు కట్టి నట్టు అనిపించింది. మిమ్మల్ని ఆనంద తరంగాలలో ముంచిన ఆ నేస్తం ఎప్పటికీ మీ గుండె గదిలో అజరామరుడే సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ముందుగా మీ జీవిత పుస్తకంలో 50 ఆకుపచ్చని జ్ఞాపకాలను నిర్విఘ్నంగా మాతో పంచుకున్నందుకు శుభాభివాదాలు సర్💐
    చదువుకొనే రోజులు మీరు చెప్పినట్టు ఎంత రంగుల హరివిల్లులు.హాయిగా సీతాకోకచిలుకల్లా స్వేచ్ఛగా ఉండే రోజులు.ఆనాటి అనుభూతులు ఎవ్వరం మర్చిపోలేము.మీ కళాశాల జీవితంలో తారసపడ్డ ఒక మంచి హాస్యప్రియులైన శ్రీ రాజు గారి గూర్చి చెబుతూ మీరు పంచుకున్న ప్రేమ వాక్యాలు చాలా చిక్కగా ఉన్నాయి.అన్నేళ్ళల్లో మీరు వారి వల్ల పొందిన ఆనంద క్షణాల్లో కొన్ని మాకూ పంచి మా పెదవులపై చిరునవ్వులు పూయిమ్చిన మీకు ధన్యవాదాలు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా గొప్ప లక్షణం. వారితో పాటు చుట్టూ ఉన్న వారిని నవ్వుల వానలో ముంచెత్తడం చాలా ఆనందించదగ్గ అంశం నాదృష్టిలో.కన్నీళ్ళైతే పుట్టించడం సులువు కానీ ఒక నవ్వుని విరబూయించడం చాలా కష్టం. అంతటి చక్కని వాతావరణాన్ని సృష్టించే మిత్రుడు ఆ రోజుల్లో మీకు దొరకడం మీ అదృష్టం.ఇన్నేళ్లయినా మర్చిపోని జ్ఞాపకంగా మీ మనస్సులో మిగిలిపోవడం మీ రాజు గారి అదృష్టం.చివర్లో ఆయన లేని విషాదం మనసుకి బాధ కలిగిస్తున్న…ఆయన పంచిన నవ్వుల జ్ఞాపకాలను మేము పంచుకోవడం మాత్రం సంతోషాన్ని ఇచ్చింది.స్నేహానికి మీరిచ్చే విలువను మరోసారి దర్శించుకోగలిగాము.ఏ లోకాన ఉన్నా రాజు గారి ఆత్మ కూడా సంతోషిస్తుందని నమ్ముతూ…ధన్యవాదాలు సర్🙏💐

    ——నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసావమ్మా.మొదటి విషయం నువ్వే రాసావు.50 ఎపిసోడ్లు ఎలా రాసానో నాకే తెలీదు.దానికి కారణం సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ, చదువుతున్న మీరందరూను.కృతజ్ఞతలు అమ్మా.

      Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: