సంచికలో తాజాగా

Related Articles

60 Comments

  1. 1

    డా. కె.ఎల్ వి ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు

    Reply
  2. 2

    G.N.Rao

    మిత్రమా, నీవు రాసిన గత స్మృతులు చదివి ఏడ్చేశాను… అంతగా కళ్ళ కు కట్టినట్లు రాశావు.గతం అంతా కళ్ళ ముందు తిరిగింది.ఇది రాస్తున్నప్పుడు కూడా కన్నీరు ఆగడంలేదు.
    నీ గురించి రాస్తున్నా అని అంటే ఏదో తమాషాగా ఉంటుంది లే అనుకున్నాను.
    కానీ ఇంతగా ఏడిపిస్తావనుకోలేదు నేస్తం…
    ఉంటాను….మీ ..జి.యన్.రావు

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good memories of your colleagues and friends
    —Ravulapati
    Sitaramarao
    Hyderabad.

    Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏👏సార్… మీ
    గతస్మృతులు ఆసక్తికరంగా…
    మీ స్నేహశీలతను ప్రకటిస్తూ…
    చక్కగా ఉన్నవి !మీనన్ గారిగురించో… వారి రచననో
    చాలాకాలం క్రితం చదివినట్టు గుర్తు !మంచి మానవ సంబంధాలను కొనసాగించే తీరు…సాధించిన విజయాలు ఆఖరిలో మీగురించి చదివినప్పుడు కూడా….ఆనందాన్ని కలిగించాయి… కోరాడ !

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    Sagar

    అల్లరి అల్లుడు సినిమాలో మరపురావు కాలేజీ రోజులు అనే నాగార్జున పాడడం మీ రచన గుర్తుకు తెస్తుంది. అలాగే దూరమైన మిత్రులను తలుచుకునే టప్పుడు మనసు బాధపడడం కూడ వర్ణనా తీతం. ఇన్ని అనుభవాలను మూటగట్టుకుని సాగిస్తున్న మీ జీవితం అందరికీ ఆచరణీయం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్ నీస్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Baba garu,
    I appreciate your gratitude & nostalgic reminders of our golden days( college days). It was very much true what ever you have mentioned. We used to live like siblings with no knowledge of religion caste or creed. I am really happy to have a friend like. I do not know if I can get ever get one like you. I was the person who banned ragging in our college. If you remember during my final year there was a batch admitted & we just had a get together in the huge hall where we used play Table tennis.I was responsible to take Dr.Partha into my Clinic train him & get him started in practice. Krishna Prasad my room mate is now in Muskat planning to retire by December
    Thank you very much
    Madan

    Reply
  7. 8

    ఎన్.వి.ఎన్.చారి

    నాటిమిత్రు జ్ఞాపకాలు తేనెపట్టులాంటివి అనుభవాల తేనెను కవలిసినంత జుర్రుకోవచ్చు మీరు త్రాగడమేగాకా వాటి రుచులను అందరికీ పంచుతున్నారు. దీనివల్ల ప్రస్తుత సమస్యలను దారిమళ్ళించవచ్చు. మానసికవత్తిడిని తగ్గించుకోనూ వచ్చు శుభం.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      డా.చారి గారూ

      Reply
  8. 9

    డి.వి.శేషాచార్య

    ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలగడమే కష్టం అంటారు.
    విశాలమైన మీ స్నేహ ప్రపంచం లోని ప్రతి స్నేహితుణ్ణి స్మరించుకునే మీ సహృదయతకు అభినందనలు.

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేషాచారి గారూ
      మీ మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  9. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr. klv garu.

    Dental college lo rojulu
    friends

    koddi sepu andaru

    chala daggraga
    kalisinattu feeling kaligindi.

    Happy to see to days gnapakala pandiri.
    ——Dr.Aruna.anne
    Hyderabad

    Reply
  10. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎల్.వి.ప్రసాద్. కానేటి
    Meeru Rasina Gnapapakala Pandiri Sheershika episode 68 chala adbuthanaga unnadi Dr. L. V. Prasad , kaneti garu. Kallaku addinattuga… Chakkaga andariki easy ga ardamayye simple Telugu Bhahalo Rasaru sir… Meeku Hrudaya poorvaka joharlu….

    Reply
  11. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    So nice.Good to share your memories .Challani vyasam ilaantivi chaduthunte naa college days gurthukosthunnayi sirabhinandanalu💐
    —–Dr.D.Sujatha
    Vijayawada.

    Reply
  12. 13

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Snehithulanu kalakaalam gurthunchukoni vaaritho sathsambandhaalanu konasaaginchdam meelo vunna Uttama lakshanam….
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      సాంబశివరావు గారు

      Reply
  13. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అప్పటి స్నేహితులను అప్పటి మధుర క్షణాలను గుర్తు పెట్టుకుని యిప్పుడు వ్రాయడం చాలా గొప్ప అనుభూతి కలిగింది చా లా బాగా వ్రా సా రు సెన్సిటివ్ గా వున్నవారే యిలా రాయగలరు మమ్మల్నీ కూడా ఆరోజుల్లో కి తీసుకెళ్లారు
    చలాధన్యవాడాలు
    —-విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్ (కడప)

    Reply
  14. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహమయ ప్రపంచంలో సహాద్ధ్యాయులే ఎక్కువ ఉంటారు.మీరు దానికి భిన్నంగా మీ సీనియర్స్ అందరితో ఉన్న అవినాభావ సంబంధాలు చాలా అపురూపంగా అనిపించాయి.గొప్ప స్నేహితులను కలిగిఉండడం ఎంతో భాగ్యం.ఇందరిని ఆకర్షించిన మీ వ్యక్తిత్వం గొప్ప ఆదర్శనీయం సర్.చాలా ఆర్ద్రత గల జ్ఞాపకాల్ని పంచుకున్నారు.ధన్యవాదాలు సర్💐💐💐🙏
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  15. 16

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి ఈ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.డెంటల్ కాలేజ్ మరియు అప్పటి స్నేహితుల మధురానుభూతులు గుర్తుపెట్టుకొని,ఇప్పటివరకు మీరు వారితో స్నేహం నిలుపుకోవడం, వారి వివరాలు ఫొటోలతో సవివరంగా మాతో పంచుకోవడం మీకే చెల్లింది హ్యాట్సాఫ్ డాక్టర్ గారు.అలాగే దూరమైన మిత్రులను తలుచుకొని మీ బాధ, మరియు ఇన్ని అనుభవాలు జ్ఞాపకాల పందిరిలో మాకు అందించిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  16. 17

    Rajendra+Prasad

    జిహ్వ కో రుచి అయినా, స్నేహితులతో కలిసి జీవించిన మధుర అనుభూతులు ఫోటోలతో సహా భద్రపరచటం అన్ని జిహ్వలకు ఉండాల్సిన రుచి. ఈ విషయంలో మీ కున్న అభిరుచి హర్షణీయం , ఆదర్శనీయం.
    రాజేంద్రప్రసాద్ శ్రేయోభిలాషి

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      .ధన్యవాదాలండీ
      ప్రసాద్ గారు.

      Reply
  17. 18

    Dr. O. Nageswara Rao

    Fantastic experience with yourn our senior Dentis , it’s really very good rememberence like Live interview with all our friends n seniors.
    It’s very good opportunity to see all their faces n greatness of their updated Life style n development.
    Hearty congratulations Brother for sparing lot time good purpose.
    Thank you Drklv.

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సోదరా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  18. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహ మేరా జీవితం స్నేహమేరా శాశ్వతము అంటూ మీరు స్నేహితుల విశిష్టతను, వారి యొక్క avunathyanni చక్కగా వివరించారు. మీరు స్నేహితులకు ఇచ్చే విలువ గొప్పది. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు మీరే సాటి 🙏
    —-ప్రొఫెసర్ రవికుమార్
    నిట్-వరంగల్.

    Reply
    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సోదరా
      మీ అభిమానానికి
      కృతజ్ఞతలు.

      Reply
  19. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా.కే.ఎల్ .వి బావగారు చాలా బాగా రాసారు మంచి కామెంట్ చేశారు అందరు గురించి చాలా రోజుల తర్వాత స్నేహితులందరినీ చూసినట్టుగా ఫీలయ్యాను థాంక్యూ వెరీమచ్ బావగారు

    ఇంకా ముగ్గురు గురించి మర్చిపోయారు అన్నపూర్ణ కమలాదేవి ఆంజనీ శర్మ మీకు పరిచయం లేదా? మన కాలేజీ లో ఉన్న మా బ్యాచ్ లో ఉన్న ముగ్గురు ఆడపిల్లలు వారే!
    చాలా రోజుల తర్వాత మన పాత స్నేహితులు అందరికీ ఫోటోలు దగ్గరగా చూడటం జరిగింది చాలా సంతోషం వేసింది నా సంతోషానికి ఇవాళ హద్దులు లేకుండా పోయాయి బావగారు
    అలాగే తరచూ మాతో సంభాషించడానికి ప్రయత్నించండి.
    ——-డా.ఎమ్.పార్ధసారధి
    సీనియర్ డెంటల్ సర్జన్
    ఏలూరు ,ప.గో.జి.

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  20. 21

    Murali Mohan

    మన కాలేజీ జ్ఞాపకాలను చాలా బాగా రాశారు కే ఎల్ వి గారు. ధన్యవాదాలు.

    డా మురళీ మోహన్
    మీ జూనియర్

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      డాక్టర్ గారూ.

      Reply
  21. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం.
         “అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం” అని ఒక సినీ గేయ రచయిత సెలవిచ్చినట్లు  సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా ఒక వ్యాపార ధోరణిలో పయనిస్తున్న నేటి సమాజంలో, మీతో కలిసి పని చేసిన, అలాగే మీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను మరువకుండా వారితో ఉన్న అనుబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ  ఏదో ఒక రూపంలో వారితో కలవాలి …అనే మీ ఆశయం మహోన్నతమైనది. ఇటువంటి సద్గుణం మీలాంటి బహుకొద్ది మందిలోమాత్రమే ఉంటుంది.
          “పాత ఒక రోత కొత్త ఒక వింత” అనే ధోరణిలో సాగుతున్నాయి నేటి స్నేహాలు, బంధుత్వాలు.  ఆ తరం వారిలో ఉన్న ఆత్మీయ పలకరింపులు మనసుకు హత్తుకు పోయే విధంగా శాశ్వతంగా  ఉంటాయి. కానీ ఇప్పటి మనుషుల్లో ఈ భావం చాలా వరకు  అసహజంగా ,తాత్కాలికంగా మరియు ఒక మొక్కుబడి లా కనిపిస్తుంటాయి.
    [  ]      ధన్యవాదాలు.
    బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  22. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Marala okka saari venakki vella..all good memories of sweet friendly loving colleagues and seniors …it’s very inspiring..maintaining good relationship with all and getting back same reciprocating in turn..good God.. how do you remember all these
    Events with out missing any..salute dear brother..appreciated. good narration asusual 💐💐👏👌
    —-Dr.Jhansi nirmala.Nalli
    Canada.

    Reply
  23. 24

    Shyam

    డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి జీవితంలో ఎంత మంది వ్యక్తులు వారితో పరిచయాలు చాలా గొప్పవి. ముఖ్యంగా వారిని గుర్తుపెట్టుకొని వారి గురించి ఇంత విపులంగా రాయడం అన్నది అందరితో సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో వారివారి ఉద్యోగ కాలంలో ఎన్నో ఎంతో మంది కలుస్తుంటారు. వారితో స్నేహపూర్వకంగా ఉండటం మరియు స్నేహం పెంపొందించుకోవడం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవడం అన్నది డాక్టర్ కె ఎల్ వి గారి యొక్క గొప్పతనం.
    డాక్టర్ జి నాగేశ్వరావు గారి జీవితం మరియు సక్సెస్ ఎంతో మందికి ఆదర్శనీయం. ఈ మధ్య కాలంలో వైద్యులు చాలావరకూ వైద్యం లో కాకుండా డబ్బు సంపాదన లో ఎత్తైన శిఖరాలు చేరుకోవడం చూస్తున్నాము. అందుకు భిన్నంగా డాక్టర్ కె.వి ప్రసాద్ మరియు ఆయన మిత్రులు అందరూ కూడా మానవతా దృక్పథంతో ప్రేమగా స్నేహంగా జీవితం కొనసాగించడం అన్నది ఆచరణీయం. ఇటువంటి వ్యక్తుల గురించి ఈ యొక్క మాధ్యమం ద్వారా ఎంతోమందికి పరిచయం చేస్తున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు.

    Reply
    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ హృదయపూర్వక స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  24. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మనసుకు నచ్చిన స్వచ్ఛమైన సుమధుర జ్ఞాపకాలను ఇప్పటికీ సజీవంగా మీ జ్ఞాపకాల పందిరిలో దాచి మాకు అందిస్తూ వాటిని తాజా చేసుకుంటున్న తీరు అభినందనీయం సార్ 🙏👏🙏👏🙏మీ గొప్ప వ్యక్తిత్వమే మిమ్మల్ని మీ సీనియర్లు కూడా ప్రేమించేలా చేసింది. మీ జ్ఞాపకాల ద్వారా ఓ మనిషి కి ఉండవలసిన మంచి వ్యక్తిత్వం ఎంత చక్కని చిక్కని స్నేహాలను అల్లుకుంటుందో ప్రత్యక్షంగా చదువు తుంటే మీ లాంటి గొప్ప మనిషి తో మా పరిచయానికి మనసు సంతోషం తో ఉప్పొంగి పోతుంది సార్. చాలా ఆర్ద్రత కలిగిన ఓ మంచి స్నేహ పూరిత వ్యాసాన్ని చదివిన సంతృప్తి కలిగింది. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు. మీ అందరి స్నేహ బంధం కలకాలం సుఖసంతోషాలతో వాడని తీగ వలె ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 🙏💐🙏💐🙏💐🙏💐🙏
    మొహమ్మద్ .అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి)

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మాయి
      నీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదాలు

      Reply
  25. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎవరి జీవితం లో నైనా స్నేహితులది ముఖ్య పాత్ర. నిరంతరంగా స్నేహం కొనసాగించగలగడం గొప్ప విషయం.ఇరువైపులకూ వర్తించే సూత్రం. అటువంటి స్నేహితులు లభించటం అదృష్టమే.మిమ్మల్ని మీ స్నేహితులనూ అభినందించక తప్పదు.బంధుత్వాలకంటే స్నేహం గొప్పది ఇది నేను పరిశోధించి చెప్తున్నదిగాదు .పెద్దలు చెప్పిందే..ఒక విషయాన్ని సాధారణీకరించి( generelise చేసి)మీ జ్ఞాపకాలకు అన్వయించి చెప్పటం బాగా చేస్తరు మీరు .అంతమంది స్నేహితుల పేర్లు గుర్తుంచుకొని వారి ఫోటో
    లుకూడా భద్రపరచుకోవటం మీశ్రద్ధను చెప్తున్నది68వ సంచిక అన్ని సంచికల వలెనే బాగున్నది సర్!
    ,నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కృతజ్ఞతలు
      శాస్త్రి గారు.

      Reply
  26. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🙏

    Sir mee jnapakala pandiri lo puchinavi yenni rangula pulo.

    yentho istam tho jnapakam unchukuni ,photos tho saha dachukuni, anubhuthulu nemaru vesikuntu unna mee sneham chala goppaga undi sir.mee snehithulu kuda adrustavanthulu.

    Chaduthu unte Jnapakalu meeve ayina naku kuda teliyani usharu, anandam , kaluguthondi.

    Idantha urike rasinadi kadu.manasu tho anubhuthi chenduthu ,mimmulani abinandisthu rasina matalu.

    🙏🙏🙏🙏
    శ్రీమతి సుజనా పంత్
    భీమారం
    హనంకొండ.

    Reply
  27. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మేడం ధన్యవాదాలండీ

    Reply
  28. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir 🙏e week jnapakala pandiri chala bagundi snehaniki nirvachanamu chepparu me jnapaka shakthi ki hats off snehithulalo kevalamu doctors ne chupettalani anukunnara sir school friends lo oka iddarini parichayam Chester bagundedemo sir 👍🙏
    ప్రమోద్.కు సుమ
    హైదరాబాద్.

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్పందనకు ధన్యవాదాలు

      Reply
  29. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 68 లో చదువుకున్న రోజులు గొప్పవని, తిరిగి రమ్మంటే రావని చెప్పడం బాగుంది. చదువుకునే రోజులలలోని మిత్రులను గుర్తుపెట్టుకొని తరుచుగా పలకరించడం, వారితో స్నేహసంబంధాలను కొనసాగించడం మీ స్నేహశీలతకు దర్పణం. అభినందనలు.
    —–జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట

    Reply
  30. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్. 🙏 మీ ఙాపకాలపందిరి మిత్రుల అనుభవాలతో చాల బాగుంది. నేనూ మిత్రులంటే చాల ఇష్టపడతాను. మంచిచెడుల భాగస్వామ్యానికి, కలిసి గడిపిన మధురక్షణాలకు ఊపిరినిచ్చేది స్నేహబంధమేనని నా ప్రగాఢ విశ్వాసం. ఒక ఉపాధ్యాయినిగా నేను శిష్యసమూహాన్ని కూడా మిత్రుల జాబితాలో చేర్చుకొని తరచూ ఫోన్లు, మెసేజ్ లతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆనందపడుతుంటాను.మీ ఙాపకాలపందిరితో నాకు సంతోషం కలిగిస్తూ, నా సంతోషాన్ని కూడ పంచుకునే అవకాశం కల్పించిన మీకు శతదా వందనాలు. 😊🙏
    —డా.ఆకునూరి విద్యా దేవి
    హన్మకొండ.

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  31. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వ్రాసిన మీ స్నేహితులలో Dr .G.N . Rao garu నా మిత్రడు కూడా అని చెప్పుటకు నేను గర్వపడుతున్నాను. 40 సంవత్సరాలు పైగా మేముమిత్రులము. అయన స్వభావము జీవనశైలి చూచి తొలి పరిచాయములో మీరు ప్రవేటు ప్రాక్టీసు పెడితే చాలా పైకి వస్తారు అని వక్కాణిచి చెప్పిన మొదటి వ్యక్తినని ఆయన చేప్పు తూ వుంటారు. అటువంటి స్నేహితుడు నాకుండదము నా అదృష్టముగా భావిస్తున్నాను. ఆయన ఆప్యాయత గురించి ఎంత చూపినా తక్కువే అనుపిస్తుంది. నన్ను వారి ఒకకుటుంబ సభ్యునిగా ఆదరిస్తారని చెప్పుటకు నేను ఎంతో ఆనందపడుచతున్నాను. నా మనసులోని మాట చెప్పుటకు యీఅవకాశము ఇచ్చి నదులకు నా ధన్యవాదాల.
    🌾🌷🌾
    I.M.Nath
    Friend of Dr.GN Rao.
    Hyderabad

    Reply
    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  32. 33

    Raghu I Reddy

    గౌరవనీయులయిన KLV గారికి ,
    జ్ఞాపకాల పందిరి అంటే మీరేదో కవిత రాసారు అనుకున్నాను. కానీ ఈ విధంగా పాతరోజులను, పాత మిత్రులను జ్ఞప్తికి తెస్తారనుకోలేదు. మీపరిచయ శైలి ని చూస్తుంటే తిరిగి 1975 లోకి పోయినట్లుంది. ఈ 50 ఏళ్ల రకరకాల కాలేజీ జీవనం లో ఎంతో మంది పరిచయమౌతారు. కానీ వాళ్ళు జ్ఞాపకాల పుటల్లో ఉండిపోతారు. వాళ్ళని తిరిగి నిద్ర లేపి నాకు కొత్తగా పరిచయము చేసినందుకు నీకు ఎనలేని ధన్యవాదాలు. ఈ పరిచయ పరిమళాలు శాశ్వతంగా ఉండాలని కోరుతూ
    మీ రఘునాథ రెడ్డి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!