సంచికలో తాజాగా

Related Articles

79 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    Reply
  2. 2

    Sagar

    మీరు చెప్పినట్లుగా బద్దకంతో మరియు ఇష్టమైన వ్యాపకాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళలో నేను ఒకడిని సర్. కానీ కరోనా వ్యాపించేముందు మీ పరిచయం నా లోని కవిత్వ రచనను బయటకు తీసింది. ఏదో ఆ లాక్ డౌన్ సమయంలో ఉబుసుపోక మొదలెట్టిన ప్రక్రియ నేడు ప్రముఖంగా కాకున్న మూడు వందల కవితలవరకు రచించిఉన్న చిరు సంతోషం నాది. ఎన్ని అనుకున్నా ప్రోత్సాహం లేనిది ఉత్సాహం ఉరకలేయదు అని నా అభిప్రాయం. మీ మిత్రుడి పరిస్ధితి కూడ అంతే. బాధ్యతలను అన్నీ తీర్చుకున్న తరువాత ప్రవృత్తిలోనూ రాణిస్తున్న మీ మిత్రులు శ్యామ్ గారికి అభినందనలు. మరియు మంచి అనుభవాలను పంచుతున్న మీకు ధన్యవాదములు సర్

    Reply
  3. 3

    ఎన్.వి.ఎన్.చారి

    వసంతకాలం వచ్చినప్పుడే కోయిల కూసినట్లు ప్రసాద వసంతం శ్యాము గారిలోని ములళీ గాన కోయిల పులకరించింది పాటల పక్షేకాకమాటలచిలుకా అయింది . ప్రతి యాంత్రిక శక్తికి ఇగ్నిషన్ అవసరం అని చాటిచెప్పారు స్పూర్తి దాయకం

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      చారి గారూ.

      Reply
    2. 3.2

      Manohar patil

      సరిగ్గా చెప్పారు. ధన్యవాదాలు

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Congratulations. I enjoy your Rachanalu. Even a small feeling you can write very well. There is a flow. I am a very good reader but a bad writer. So can’t express in a better way like you
    Convey my appreciation to your friend Shyamkumar for his tallents. Very nice painting
    DR.J.Kranthi.MDS
    Hyderabad.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    You are expert in excavating hidden talents of individuals. One such example is Mr Shyam Kumar garu. Please convey my pranamams to Shyam garu. The paintings are superb.

    —–suryanarayana rao
    Ex.DGM-SBI
    HYDERABAD

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏👏👏👏👏👏👏బాగుందండీ స్యాంకుమార్ గారి ప్రస్థానము!
    స్నేహితులు… పరిసరాల ప్రభావం ధృడ మైనది !
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారూ
      కృతజ్ఞతలు సర్.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్యామ్ కుమార్ గారు మంచి గాయకుడే కాదు..చిత్ర లేఖనంలోనూ చక్కటి ప్రతిభ కనపరుస్తున్న వ్యక్తి. మిత్రుడిలో దాగున్న ప్రతిభను వెలికితీయడం కొందరికే సాధ్యం. మీరు చెప్పినట్లుగా కాలాన్ని చరవాణిలో మునిగి టివి కార్యక్రమాల వీక్షణంలో దుర్వినియోగం చేసుకునేది ఎందరో. కాలాన్ని సద్వినియోగం చేసుకునేది కొందరు. చక్కటి కథనం. అభినందనలు
    —–శ్రీనివాసాచారి. జి
    కాజీపేట.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    Dr.Harika

    Good morning sir,
    Work-life balance will mean different things to different people because, after all, we all have different life commitments.In our always-on world, balance is an important thing which requires our conscious efforts to make that easy.
    Congratulations to Mr.Shyam garu and it’s really motivating to see him continuing his hobbies which require great effort & making life more meaningful.
    Thank you sir for sharing.

    Reply
    1. 8.2

      Shyam kumar chagal New India Assurance

      Thank you Dr harika

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Hello Dr. klv garu.

    Shyam kumar garu gurinchi baga chepparu.

    konni rojula kritamu nenu telusi ani

    meeru na no. ichharani

    call chesaru.

    oka sari tana no. message cheyandi.

    call chestanu.

    na daggara miss ayyindi.
    —-Dr. Anne Aruna
    Hyderabad.

    Reply
    1. 9.2

      Manohar patil

      Thank ytahnk you Dr harika garu

      Reply
    2. 9.3

      Shyam kumar

      Thank you Dr aruna garu. I still remeber you as a small ,fragile person in front of our house. I remeber your mother also a lot. Your beautiful home etc. Thank you for response. My number 9347220957.

      Reply
  10. 10

    Gayathri devi

    మీ గురించి రాసిన దానిలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు.
    మీరు చిన్నప్పుడు కష్టపడి, ఈ వయస్సు, మీ కళ లను ఎంతో చక్కగా వృద్ధి చేసుకుంటూ,మీనందన్ని ఇతరులకు పంచుతూ, అందరి కీ కూడా ప్రేరణ కలిగిస్తున్నారు.
    మీ ప్రేరణ తో మేము కూడా స్ఫూర్తి పొంది, మా కళ లను కూడా వృద్ధి చేసుకుంటాము.
    మీరు చాలా మంచి మిత్రులు, పక్కవారిని ప్రేరేపించి, వారిలోని కళలను బయటికి తీసే ప్రయత్నం ఎంతో అభినందనీయం.
    👏👏👏👏👏

    Reply
  11. 11

    M.D omprakash

    Dr.garu beautifully encouraged you, keep it up and go ahead. Wish you all the best. 👍

    Reply
    1. 11.1

      Manohar patil

      Thank you omprakash. More than my efforts its purely done due to Dr.KLv prasad encouragement and motivation

      Reply
  12. 12

    Manohar patil

    Wah Sir this is your short autobiography 👍👍

    Reply
    1. 12.1

      Manohar patil

      Thank you patil. But its luck to have a friends like the writer Dr. KlV prasad.

      Reply
  13. 13

    Gayathri Sastry Voleti

    Dr. K L V గారూ,
    శ్యాం కుమార్ గారి గురించి చాలా బాగా రాశారు. మీరు చెప్పిందంతా అక్షర సత్యం.
    శ్యాం కుమార్ గారు మాకు మంచి మిత్రులు
    ఆయన గురించి రాసిన దానిలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ఆయన చిన్నప్పుడు కష్టపడి, ఈ వయస్సు లో, వారి కళ లను ఎంతో చక్కగా వృద్ధి చేసుకుంటూ, వారి ఆనందాన్ని ఇతరులకు పంచుతూ, అందరి కీ కూడా ప్రేరణ కలిగిస్తున్నారు.
    వారి ప్రేరణతో మేము కూడా స్ఫూర్తి పొంది, మా కళ లను కూడా వృద్ధి చేసుకుంటాము.
    వారు చాలా మంచి మిత్రులు, పక్కవారిని ప్రేరేపించి, వారిలోని కళలను బయటికి తీసే ప్రయత్నం ఎంతో అభినందనీయం.
    మీరు మీ స్నేహితుని గురించి ఇంత చక్కటి అభినందన వ్యాసం మాకు అందించటం ఎంతో ముదావహం. మీకు మా అందరి కృతజ్ఞతా భి వందనములు
    👏👏👏👏👏

    Reply
    1. 13.1

      Manohar patil

      శ్రీమతి గాయత్రి గారు, మీరు చెప్పింది అక్షరాలా సత్యం. Dr.KLV ప్రసాద్ నా మిత్రుడు కావటం నా అదృష్టం. ధన్యవాదాలు

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    69 సంచిక చదివినానుసర్.మీరన్నట్టు బండ్లు ఓడలు ఓడలు బండ్లౌతవి.బలిజేపల్లి కవి హరిశ్చంద్ర నాటకంలో అన్నట్టలు “రాజేశకింకరుడగు కింకరుడే రాజగు కాలానుగుణ్యంబునన్”
    చతురంభోధి పరీత భూవలయరక్షాదక్ష చామీకరాయతదండంబు ధరించు నీ కరమె ఆహా ఇప్పుడీకాటిలో చితిలో కాలుచునున్న ఈకొరవి దాల్చెన్ దివ్యమాణిక్య,నీరాజన కాంతికిన్ బదులు,వచ్చెన్ శోచనీయంబుఖన్ అంటాడు హరిశ్చంద్రుడు .గుడిసెలోనున్న కోటీశ్వరుని అవసరాలు తీర్చవచ్చువఒక్కోసారి..
    అట్లనే 70 వసంచికా చదివిన.
    నేను గమనించిందల్లా మీ పెద్ద సంపద మీ స్నేహితులు.అట్లా స్నేహితులు లభించటం మాటలు కాదు.లభించినా కొనసాగటమూ గొప్ప. అది రెండువైపులా ఉన్న గొప్పతనం.
    ఇదివరకే అన్నట్టు ఆసక్తికరంగా చెప్పటం మీ ప్రత్యేకత.అది అందరు రచయితలకూ ఉండవలసిందే.
    మీ
    రామశాస్త్రి

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

      Reply
    2. 14.2

      Shyam kumar chagal New India Assurance

      Thanks sir great expression in response.

      Reply
  15. 15

    Raghavender

    Singing,painting and storries writings really all are God Gifts for you keep it up ,very impressive story 👌👌🙏

    Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🏻🙏🏻 చాలా అద్భుతముగా వ్రాసారు సార్
    —-డాక్టర్. కె.సుధాకర్
    హన్మకొండ

    Reply
  17. 17

    Padmaja Kottakota

    Bhavi Taralaku Aadarsam!! Padavi viramana ayina taruvaata oka kotha adhyayam praarambhinchi ento mandiki spurthi ga nilicharu Sri.Shyam Kumar garu, mee chupina daarilo memu saitam!!

    Reply
  18. 18

    Gonugonti prabhaker rao. New India Assurance

    : sir, excellent write up and we also feel proud that you are a new Indian. and i am sharing in new india assurance co face book account. మీ లాంటి కళాహృదయం వున్న మీరు నాకు పరిచయం కావటం, దేవుడి కృప గా భావిస్తున్న సార్

    Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🙏🙏.చాలా చాలా ధన్యవాదాలు ప్రసాద్ గారు. నిజమును వెలికితీసారు
    —-శ్రీమతి లీల
    నిజామాబాదు.

    Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సార్ నా పాత రోజులు నెమరు వేసుకున్నాను.పేదరికం ఐనా ఇప్పుడున్నంత అభద్రతా లేదు.

    —-ప్రొ.ఎర్ర గట్టు స్వామి
    హన్మకొండ.

    Reply
  21. 21

    Rajendra+Prasad

    శ్యాంకుమార్ లాంటి కళా కారుడిని , కష్టపడే వ్యక్తిని పరిచయం చేసినందుకు సంతోషంగా ఉంది. ఆయనను ప్రోత్సహించి ఆయనలో ఉన్న చిత్ర, గాన కళలను ఈ వయస్సులో వెలికి తీసిన మీకు కూడా అభినందనలు
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 21.2

      Shyam kumar chagal New India Assurance

      Thank rajendra orasad garu

      Reply
  22. 22

    Sarasi

    ఉద్యోగం మనం బతకడానికి. హాబీ మనం జీవించడానికి. ప్రతి మనిషికీ ఒక హాబీ వుండితీరాలంటాను నేను. అది మనసుకి ఆహ్లదాన్నిస్తుంది. శ్యామ్ గారి చిత్రాలు ఎంతో బావున్నాయి. వాటి చిత్రీకరణ సమయంలో ఆయన ఎంత ఆనందాన్ని అనుభవించారో ఓ చిత్రకారుడిగా నేను వూహించగలను. కళ యొక్క ప్రయోజన సిద్ధి అక్కడ ప్రారంభం అవుతుంది.

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ ధన్యవాదాలు

      Reply
    2. 22.2

      Shyam kumar chagal New India Assurance

      సరసి గారు ధన్యవాదాలు. మిమ్మల్ని కలుస్తా త్వరలో.

      Reply
  23. 23

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Ee episode lo mukhyamgaa..abhiruchlu ..hobbies gurinchi lothugaa sprushinchaaru…
    Retire ayinatharuvaatha Vayasu Meeda paduthunnaa vaatini konasaaginche mee mithrula gurinchi theliyajeshaaru..
    Aa vishayamlo mimmalni koodaa abhinandinchaalsinde…
    Dhanyavaadaalandi 🙏

    Reply
  24. 24

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ 1972-74 ఇంటర్మీడియట్ బ్యాచ్ స్నేహితుల పరిచయం అద్భుతంగా ఉంది.విద్యార్థి దశ నుండి శ్యామ్ కుమార్ గారు మంచి గాయకుడు, ఆర్టిస్ట్,క్రీడాకారులు, చిత్ర లేఖనంలోను ఉన్న చక్కటి ప్రతిభ మరియు వారిలోని రచయితను గ్రహించి వ్యాస రంగంలోకి రావడానికి మీ ప్రోత్సాహం మరువలేనిది. వారు రిటైర్డ్ అయిన తరువాత ప్రవృతిలోనూ రాణిస్తున్న శ్యామ్ కుమార్ గారికి అభినందనలు మరియు మంచి అనుభవాలను అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారు.

      Reply
    2. 24.2

      Shyam kumar chagal New India Assurance

      Thanks sir

      Reply
  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక మంచి స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్.కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమకు,సమాజానికీ ఉపయుక్త క్రియలను చేస్తూ ఈ తరం వారికంటే ముందు తరం వారే ముందున్నారు అనడంలో సందేహం ఏమీ లేదు.ఈనాటి మీ జ్ఞాపకంతో మీరు, శ్రీ శ్యాం గారు దీనికి నిదర్శనం.మీరు విశ్రాంతి సమయాన్ని ఎంతో గొప్పగా వినియోగించుకోవడమే కాక…మీ హితులూ,సన్నిహితుల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తూ చుట్టూ వారికి ఆనందం కాల్8గిస్తుండడం ఎంతైనా ఆదర్శనీయం.గొప్ప మానసిక తృప్తి నిచ్చే క్రియల్ని చేస్తున్న మీకు అభివాదం.మీ శ్యాం గారి గూర్చి ,వారి బహువిధ ప్రతిభ గూర్చి తెలుకోవడం ఎంతో ఆనందంగా ఉంది సర్.ధన్యవాదాలు💐🙏
    —–నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
    2. 25.2

      Shyam kumar chagal New India Assurance

      Thank you shekar ji

      Reply
  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వెరీ నైస్ బావగారు. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే చాలా ఆశ్చర్యం గా ఉంది నాకు.

    ——-డా.సాహితీ. సాక
    జర్మనీ.

    Reply
    1. 26.1

      Shyam kumar chagal New India Assurance

      Thanks sirthank you Dr sahithi, if you like i will send one. But it takes minimum 2 months to do a one. Call me if you love the art 9347220957.tq

      Reply
    2. 26.2

      Shyam kumar chagal New India Assurance

      Tq dr sahithi. I will try to give one to you. Pl call me 9347220957

      Reply
  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాహితీ
    ధన్యవాదాలు.

    Reply
  28. 28

    Janaki bardipur. Osmani university.

    Sir gm mee friends mee gurchi rasina chakkati katha simple ga bagundi meeru inka manchi writer ga peru thechukovali ani koruthunnanu god bless you all👍👍🙏🏼🙏🏼
    Special thanks to Dr kLV prasad garu who wrote the facts and for support for fine arts.

    Reply
  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీకుస్నేహితులపట్ల వున్న అభిమానం ఆర్తి మీ జ్ఞాపకాల పందిరిలో రంగవల్లులు అద్దతున్నాయి మీ encouragement నా చేతకూడా రాయిస్తున్నాయి

    ——విజయలక్ష్మి. కస్తూరి.
    హైదరాబాద్.

    Reply
  30. 30

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Syamkumar garu is an inspiration to many…hidden treasures brought out by you and must be an encouragement by Mrs.Leelagaru…very interesting..asusual superbly written. 💐💐👏Dr.jhansi Nirmala
    Canada.

    Reply
  31. 31

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ 🙏మీ ఙాపకాలపందిరి స్ఫూర్తిదాయకమైనదిగా ఉంది సార్. మీ బంధువు వెంకటరత్నం గారు, మిత్రులు శ్యామ్ కుమార్ గారు ఎంతో అభినందనీయులు. నాలాంటి ( పదవీవిరమణ పొంది ఎక్కువ సమయం ఖాళీగా ఉంటున్న) వారికి మార్గదర్శకులు. 🙏🙏మీకు ధన్యవాదాలు 🙏

    డా.విద్యాదేవి.ఆకునూరు
    రిటైర్డ్ టీచర్
    హన్మకొండ

    Reply
    1. 31.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  32. 32

    Chandrika shekar. MA astrology. Hyd

    Sir neegurinchi mee abhiruchula gurinchi chala baga rasaru.. friends ki meerichina value great sir..ee age lo kuda inta active ga mee hobbys ni enjoy chestunnaru .. meeru atlanti vallaku ..chalamandi ki inspiration sir..sir if u don’t mind meedi Tula lagnama..

    Reply
    1. 32.1

      Shyam kumar chagal . MA astrology. Hyd

      Chandrka garu.
      Thank you for your reviews. Mine is karkataka lagna.

      Reply
  33. 33

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [12/08, 09:31] Shyam Kumar: Sir neegurinchi mee abhiruchula gurinchi chala baga rasaru.. friends ki meerichina value great sir..ee age lo kuda inta active ga mee hobbys ni enjoy chestunnaru .. meeru atlanti vallaku ..chalamandi ki inspiration sir..sir if u don’t mind meedi Tula lagnama..
    ——‘Chandrika shekar. Astrology pg
    visharada. Hyd

    Reply
    1. 33.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు సర్ మీకు

      Reply
  34. 34

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Congrats Shyam, Dr. KLV framed your life interestingly in simple memory line. Frankly it has introduced yourself to unknown like me with 360 degrees coverage. Will meet with all our friends at proper time. Waiting for same, congrats again 👌

    —–రవీందర్
    హైదరాబాద్.

    Reply
  35. 35

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే సార్ 🙏నిజం గా శ్యామ్ గారు మీ స్నేహితులు అవ్వడం చాలా అదృష్టం .ఎందుకంటే స్నేహం స్నేహితులు అందరికీ ఉంటాయి .కానీ అందులో తోటి స్నేహితుని ప్రతిభను ఇలా అందరికీ తెలిసేలా నిండు మనసుతో ఆయన గురించి ప్రత్యేకంగా వ్రాసి తెలపడం మీ సహృదయత అభనందనీయం సార్. వృత్తి కి ప్రవృత్తి కి నూటికి నూరు శాతం న్యాయం చేసిన శ్యామ్ గారు చాలా గొప్ప మనిషి. రిటైర్ అయ్యే నాటికి మంచి వ్యాపకాలతో తనను తాను సంసిద్ధం చేసుకోవడం , దానికి కుటుంబ సహకారం గర్వించదగిన విషయాలు.ప్రేమ వివాహానికి విలువనిచ్చి తన లోని కళలకు రూపమిస్తున్న శ్యామ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు. 💐💐💐💐💐💐💐💐ఇంత చక్కని స్ఫూర్తి దాయక వ్యాసానికి రూపమిచ్చిన ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐🙏
    —-అఫ్సర వలీషా.
    ద్వారపూడి…తూ.గో.జి

    Reply
    1. 35.1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!