సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఔను..మీరన్నది నిజమే..వృద్ధాప్యంలో మరిచిపోవడం, అడిగిందే అడగడం సహజ లక్షణం. మీ అమెరికా ప్రయాణంలో కళ్ళజోడు పెట్టిన ఇబ్బంది గురించి చక్కగా రాశారు. ఇలా కళ్ళజోడు మరిచిపోవడం నాకు చాలా సార్లు జరిగింది. బాగుంది మీ జ్ఞాపకాల పందిరి 75. అభినందనలు.
    —-జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట.

  3. 3

    Sagar

    సర్ మీరు చెపుతుంటే భయం వేస్తుంది. ఎందుకంటే నాకు అలాంటి సమస్యలు ఇప్పుడే మొదలవుతున్నాయి. అన్నీ విషయాలలో నా ఙ్ఞాపకశక్తి అపారం.చిన్న చిన్న విషయాలలో మాత్రం తక్కువ. వృద్ధాప్యంలో వచ్చే విషయాలను సున్నితంగా మీ రచన ద్వారా వివరించినందుకు మీకు ధన్యవాదములు సర్

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    100% correct. Naaku ilaa eduraina sanghatanalu kokollalu. Midninght lechi gas regulator off chesana leda ani kuda chusta. Mukhyamgaa nenu vethikevi eye drops, phone, specs and almairah keys. Shyam koppaduthune untaaru. Vastsvanni kallaku kattinattu varnichaaru. Most common problem enthomandi face chestunnaru
    ——శ్రీమతి లీల
    నిజామాబాద్.

  5. 5

    శ్యామకుమార్

    ఏదైనా సరే అతి చిన్న విష యాన్ని కూడా చాలా చక్కగా వివరించే సామర్థ్యం డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి వెన్న తో పెట్టిన విద్య కాబట్టి ఇది చదివిన నాకు ఎటువంటి ఆశ్ఛర్యం కలుగ లేదు. మనం రోజు చూసే మరియు జరిగే విషయాలను పరిశీలించి అక్షర రూపం లో పెట్టటం తన కె సాధ్యం . కళ్లద్దాల విషయం లో ఇది అందరికి అప్పుడో ఇప్పుడో జరిగేదే. ఒక సారి నేను అద్దాలు కళ్లకే ఉంచుకుని వెతికిన సందర్భం లేక పోలేదు. కళ్లద్దాలు వెతక టానికి కూడా ఇంకో సెట్ కళ్లద్దాలు అవసరం . ఎందుకంటే అవి కనపడి చావవు, అక్కడే ఉంటాయి కానీ.
    అందుకే చాల మంది వాటిని స్టైల్ గా మేడలో వేలా డ తీసుకుంటారు. మనం కూడా అలాగే చెయ్యటం బెటర్. ఈ బాధలు పడలేము కానీ.

  6. 6

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 75 ఎపిసోడ్ లో మీ అమెరికా ప్రయాణంలో జరుగిన సంఘటనను కళ్ళజోడు కనపడుటలేదు చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. చాలా విషయాల్లో చాలా సందర్భాలలో ఇలా జరిగే ఆస్కారం ఉంటుంది. వృధాప్యంలో వచ్చే విషయాలను ఈ ఎపిసోడ్ ద్వారా వివరించిన మీకు ధన్యవాదములు సర్.

  7. 7

    డి. వి. శేషాచార్య

    కళ్లజోడు సంగతి అలా ఉండనీయండి. మీ మతి మరపు సంగతే ఆశ్చర్యంగా ఉంది. ఏదో గందరగోళమైన మానసిక పరిస్థితే దీనికి కారణమనిపిస్తోంది. మొదటిసారి వాయు ప్రయాణం కదా!.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Spectacles episode is fine forgetfulness is common with most of the people during journey 👌
    —-Dr.venkateswarlu
    Kazipet.

  9. 9

    Rajendra+Prasad

    Every time you narrate an incident or your experience, I noticed the introduction you present to the context which is very good all the time. I found they carried a great value than the incident some times.
    Though the experience you encountered is common among many including young people, it will give an immense relief and peace once the embarrassment is done.
    – Rajendra Prasad

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలూ… పంచుకునే తీరూ… బాగున్నాయి 👏👏👏👍✌️కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీకు 75 వ ఎపిసోడ్ నిరంతరాయంగా సాగిపోతున్న సందర్భంగా శుభాకాంక్షలు సర్.మీ జ్ఞాపకాలను ఇంత చక్కగా పంచుకొనే మీ జ్ఞాపక శక్తిని చూస్తే నా కెప్పుడూ ఆశ్చర్యంగా ,అపురూపంగా అనిపిస్తుంది.ఈ రోజు మీరు చెప్పిన సంఘటన మాత్రం గొప్ప జ్ఞాపక శక్తి గలవారు కూడా చిన్న చిన్న అంశాలను ఎలా మర్చిపోతారో చెబుతుంటే గమ్మత్తుగా అనిపించింది.రెండో బాల్యంలో వచ్చే ఇబ్బందులను అతి సున్నితంగా చెప్పిన మీ తీరుకి వందనాలు.ఏదైనా చక్కగా కొస మెరుపుతో భలే ముగిస్తారు. మీ మొదటి అమెరికా ప్రయాణం సుఖవంతం అయినందుకు మేమంతా కూడా ఎంతో ఆనందిస్తున్నాము.శుభాభివాదాలు సర్💐💐💐🙏
    నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్. మీ జ్ఞాపకాల పందిరితో
    నా జ్ఞాపకాలను గుర్తు చేశారు 👍👍.
    ప్రో.ఎర్ర గట్టు స్వామి
    హన్మకొండ.

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ కళ్ళజోడు చాలా బాగుంది, మీరు మొదట వనప్రస్థాసర్మం లో జరిరిగే విషయాలు నుంచి భలే మలుపు ఇచ్చారు, మీ కళ్ళజోడు కథ తో.
    —-డాక్టర్ డి సత్యనారాయణ
    హైదరాబాద్.

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం
                సంఘటన అంశము చిన్నదే అయినప్పటికీ తెలియజేసిన విధానం చక్కగా ఉంది. వివరణాత్మక ఉపోద్ఘాతము ద్వారా నేటి సమాజంలో వయో వృద్ధులలో వయసు రీత్యా సహజంగా సంక్రమించే మానసిక మరియు శారీరక రుగ్మతలను, వాటి ప్రభావంతో వారు అనుసరిస్తున్న ప్రవర్తనను, అవగాహన రాహిత్యంతో వాటిని అర్థం చేసుకోలేని వారి వల్ల ఎదురయ్యే ఛీత్కారాలు మరియు నిర్లక్ష్య భావం వల్ల వీరు అనుభవిస్తున్న మానసిక క్షోభను చక్కగా వివరించారు.

    —–డి.కృష్ణారెడ్డి
    సికింద్రాబాద్.

  15. 15

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Me kallajodu anubhavam interesting gaa vundi..
    Pillini Chankana pettukuni, ooranthaa vedakadam ante ide kaabolu…
    Dhanyavaadaalandi 🙏

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      ధనవాదాలండీ.

  16. 16

    Arunakar Macha

    మొదటి సారిగా సంచిక తెలుగు సాహిత్య వెబ్ పత్రికలో.. తమరి రచన జ్ఞపకాలపందిరి -75, శీర్షిక నా కళ్ళజోడెక్కడ చదివాను. చాలా బాగుంది. విమాన ప్రయాణంలో మీరు పడ్డ యాతన సహజం. మీరన్నట్టు వయస్సు పెరిగే కొద్దీ మతిమరుపు వస్తుంది. నేనుకూడా కళ్ళజోడు చొక్కాలోపల పైగుండికి తగిలించి మతిమరుపు వల్ల ఎన్నో సార్లు పరిషాన్ ఐనా. “కంటికి కళ్ళజోడు వంటికి నూలుపొగు” ఈ రెండు మరిచిపోతే మన గతేమ్ గాను. ఉదంతం గమ్మత్తుగా ఉంటుంది. ధన్యవాద్ 🙏

    అరుణాకర్ మచ్చ, మానుకోట.

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మానుకోటలో దంతవైద్యుడిగా
      12 సంవత్సరాలు పనిచేసాను.

      1. 16.1.1

        Arunakar Macha

        Sir, మీరు తెలుసు ప్రభుత్వ హాస్పిటల్ లో చూసాను నాస్వంత ఊరు మానుకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ వీధి. ఆంధ్ర బ్యాంక్ FSCS KORVI పని చేశాను. కృతజ్ఞతలు🙏

  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    75 వ సంచిగ ఆసక్తి కరంగా చదివిన. గమ్మతేమిటంటే మీ ప్రొలాగ్ విషయం కంటె ఎక్కువ ఆసక్తికరంగా ఉండటం..
    నెత్తిన కంటి అద్ధాలను పెట్టుకొని ఇల్లంతా వెతికీ వెతికీ చిపికి ఎవరి తౌటో ఎక్కడున్నాయ్ ఎక్కడున్నాయ్ అని అందర్నీ పరేషాన్ చేస్తున్నరు ఎక్కడుంటయి మీనెత్తిన అన్నమాట పడటమూ అనుభవమే .అత్యంత అవసరమైన వస్తుశు అతిజాగ్రత్తగా పెట్టుకొని( వెతికినా వెంటనే దొరకనంత జాగ్రత్తగా) చివరికి అతి కష్టం మీద -అతి సునాయాసంగా దొరకినాక- సంతోషం చెప్పేదిగాదు అనుభవించేదే.
    అభినందనలు డాక్టరూ గారూ
    —రామశాస్త్రి

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

  18. 18

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మనకు అత్యంత అవసరమైన వస్తువు ఇంట్లో కనబడక పోతేనే చాలా కంగారు పడతాము.అలాంటిది ఫ్లైట్ లో అంటే గుండె దడే సార్ మరి ఆ సమయంలో మీ పరిస్థితి ఎలాంటిదో మీరు వ్రాసిన తీరుతో అర్థం అయింది. ఆ ఒక్క క్షణం తుఫాను తరువాత వాతావరణం లా ప్రశాంతంగా రిలాక్స్ అవవడం మాకు చాలా హాయిగా అనిపించింది సార్. నిజమే మనిషికి జ్ఞాపక శక్తి ని కోల్పోవటం చాలా బాధాకరం.ఇక్కడ ఆ సంఘటనతో అందరిని అలర్ట్ చేయటం ఎంతో ఎన్నో జ్ఞాపకాలతో ఆసక్తికరంగా మమ్మల్ని చదివించడం ఎంతో సునాయాసంగా 75 ఎపిసోడ్ ల విజయ పతాకాన్ని ఎగురవేస్తూ మీ అమెరికా యానాన్ని సుఖాంతం చేయటం ఆప్తులను పుత్రరత్నాన్ని ఆప్యాయంగా ఆర్తి గా కలవడం చాలా చాలా సంతోషం గా ఉంది సార్. హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. ఈ జ్ఞాపకాల పందిరి ప్రయాణం నిర్విరామంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మనకు అత్యంత అవసరమైన వస్తువు ఇంట్లో కనబడక పోతేనే చాలా కంగారు పడతాము.అలాంటిది ఫ్లైట్ లో అంటే గుండె దడే సార్ మరి ఆ సమయంలో మీ పరిస్థితి ఎలాంటిదో మీరు వ్రాసిన తీరుతో అర్థం అయింది. ఆ ఒక్క క్షణం తుఫాను తరువాత వాతావరణం లా ప్రశాంతంగా రిలాక్స్ అవవడం మాకు చాలా హాయిగా అనిపించింది సార్. నిజమే మనిషికి జ్ఞాపక శక్తి ని కోల్పోవటం చాలా బాధాకరం.ఇక్కడ ఆ సంఘటనతో అందరిని అలర్ట్ చేయటం ఎంతో ఎన్నో జ్ఞాపకాలతో ఆసక్తికరంగా మమ్మల్ని చదివించడం ఎంతో సునాయాసంగా 75 ఎపిసోడ్ ల విజయ పతాకాన్ని ఎగురవేస్తూ మీ అమెరికా యానాన్ని సుఖాంతం చేయటం ఆప్తులను పుత్రరత్నాన్ని ఆప్యాయంగా ఆర్తి గా కలవడం చాలా చాలా సంతోషం గా ఉంది సార్. హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు. ఈ జ్ఞాపకాల పందిరి ప్రయాణం నిర్విరామంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐అఫ్సర వలీషా
    ద్వారపూడి.

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      చాలా బాగా రాసారు
      ధన్యవాదాలు.

  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ 🙏మీ ఙాపకాలపందిరి నా ఎన్నో అనుభవాలను గుర్తుచేస్తూ ఈసారి మహాధ్భుతంగా అన్పించింది. అందుకే ‘ బిడ్డను చంకనపెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది ‘ అన్న సామెత వచ్చిఉంటుంది. వెంటనే స్పందించలేకపోయినా, ఇలాంటివి చదవడం, ఏదోటి రాయడం ఇష్టం కనుక పంపండి సార్ తప్పక. మీరు చెప్పిన దుర్గుణాలు నాలోనూ ఉన్నాయి. అవి మన బలహీనతలు,బలాలు కనుక ఎవరేమన్నా వదులుకోలేం కదా!
    ——డాక్టర్ విద్యాదేవి. ఆకునూరు
    హన్మకొండ.

  21. 21

    ఎన్.వి.ఎన్.చారి

    వయసు సమస్య కాదిది ఉత్సాహానందాందోళన సమస్య
    పవిదేశీ యాన సంరంభంలో గలిగే తత్తరపాటు
    బిడ్డలో చంకనెత్తుకుని ఊరంతా వెదకడం ఇదే
    సర్వసాధారణమే. సందర్భోచిత సమస్యలివి
    తరువాత హాస్యొనికి కారణభూతాలవుతాయి
    షేక్స్ పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాంటివే
    మంచి అంశం పరిచయం చేసారు ధన్యతలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!