సంచికలో తాజాగా

Related Articles

36 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
  2. 2

    Shyamkumar chagal. నిజామాబాద్

    సంపాదన లో పొదుపు గురించి సరళమైన విధానంలో, క్లుప్తంగా వివరించారు. పొదుపు సూత్రాన్ని Dr.KLV ప్రసాద్ స్వయంగా తాను కూడా ఆచరించారు. తన అనుభవసారం మనకు ఆచరణ యోగ్యమైనది . ఒకప్పుడు పొదుపు ను ఉత్సాహ పరిచే ప్రభుత్వ విధానాలు ఇప్పుడు లేవు. ఈ తరం యువత అప్పుల ఊబిలో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరికి మార్గ నిర్దేశం చేయగల సామర్థ్యం కలిగిన వ్యక్తులు, వారి రచనలు అవసరం.

    Reply
  3. 3

    Sagar

    చాలా బాగ చెప్పారు సర్. పొదుపు అనేది ఎంత తక్కువ సొమ్మయినా ఖచ్చితంగా ఉపయోగకరమే. అలాంటి జాగ్రత్తలు పాటించక ఇబ్బందులు పడుతున్నవాడిలో నేనూ ఒకడిని. మంచి విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదములు సర్.

    Reply
  4. 4

    Dr.Harika

    Good morning sir,
    We need not to have a lot of money to attain financial freedom.
    Making money or earning is just one part of the game, it is equally important to save and put aside some money into investments in order to achieve financial freedom.
    Thank you sir for letting us know about the mismanagement of income and importance of financial planning through your experiences.

    Reply
    1. 4.2

      Bhujanga rao

      జ్ఞాపకాల పందిరి 94 అదుపులో పొదుపు..!!పొదుపు గురించి చాలా బాగా చెప్పారు. మన సొమ్మును అవసరాలకు వాడుకుంటూనే మిగిలిన సొమ్మును ఆదా చేసుకుని,జీవితం ఆనందమయం చేసుకోవడానికే కాకుండా భవిష్యత్ అవసరాలు తీర్చుకొని,సుఖ శాంతులతో గడపడానికి,పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి పొదుపు తప్పనిసరి అవసరంగా గుర్తించమని మీ అనుభవ పూర్వకముగా ఈ ఎపిసోడ్ ద్వారా తెలిపి ఇప్పటి తరానికి మంచి సందేశాన్ని ఇచ్చారు సర్.పొదుపు మరియు పెట్టుబడులను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడాలి కూడా.మీరు డబ్బు కోసం కాదు, మీ కోసం డబ్బు పని చేసే విధానమే పొదుపు అని తెలిపిన మీకు హృదయ పూర్వక నమస్కారములు డాక్టర్ గారు.🙏🙏🙏

      Reply
      1. 4.2.1

        డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

        మీ స్పందన కు ధన్యవాదాలండీ
        భుజంగరావు గారూ.

        Reply
  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    శుభోదయం సార్ 🙏💐🙏నిజమే సార్ పొదుపులేని బ్రతుకును అదుపులో ఉంచలేం !నేను సంపాదన మొదలుపెట్టిన నాటినుండే…
    పొడుపుకి అధిక ప్రాధాన్యతనిచ్చి నా భవిష్యత్తును ఆర్ధిక పరమైన చక్కని ప్లానింగ్ తో ముందుకు నడిపాను !కనుకనే సకాలం లో నాబాధ్యతలు నెరవేర్చుకో గలిగాను !… బాగుంది 👏👏👏👏
    ——కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు
      కోరాడ వారు.

      Reply
  6. 6

    ఎన్.వి.ఎన్.చారి

    పొదుపు చాలా అవసరం ఖర్చులను అదుపు చేసుకొని
    భవిష్యత్తుఅవసరాలకు దాచుకుంటే మంచిది
    ప్రస్తుతం మ్యూచ్వల్ ఫండ్స్, ఎస్ ఐ పి లు ఆశాజనకంగా ఉన్నాయి. పిల్లలు ఉద్యోగ ఆరంభంనుండే హౌజ్ లోన్ ద్వారా ఇల్లుకొనుక్కోవడం చిన్నమొత్తాల పెట్టుబడులవల్ల
    మంచిప్రయోజనాలు పొందవచ్చు. ఒకే దానిలో కాకుండా మల్టిపుల్ సంస్థలలో పెట్టుబడి పెట్టడంవల్ల రిస్క్ తక్కువ
    మంచి వ్యాసం ప్రేరణాత్మకం

    Reply
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సిద్దిపేట అంజయ్య maa వారికి funds గురించి సలహాలు ఇస్తూ వుంటారు
    —-డా.అంజనీ దేవీ
    హన్మకొండ.

    Reply
  8. 8

    Neelima

    డాక్టర్ గారు..
    ఈ వ్యాసం లో పొదుపు యొక్క ఉపయోగాలు చాలా బాగా చెప్పారు . ముఖ్యంగా ఈ తరంవాళ్ళు తప్పక తెలుసుకోవలసింది.. పెన్షన్స్ లేని ఉద్యోగాలు, గ్యారంటీ లేని ఉద్యోగాలు ఉన్న ఈరోజుల్లో పిల్లలకు మంచి మార్గదర్శకం మీ ఈ సంచిక..
    ధన్యవాదాలు…

    Reply
  9. 9

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    చాలా ఉపయోగకరమైన మార్గదర్శకం సార్. నేను వెన్నెల మరియు అల్లుడుకి కూడా ఫార్వార్డ్ చేస్తాను. భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు 🙏🏿💐
    –డాక్టర్ డి.సుజాత
    విజయవాడ.

    Reply
  10. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    పొదుపు గురించి చక్కటి సలహాలు చెప్పారు.. ఐతే పొదుపు పథకాలపై ప్రజలను ఇంకా చైతన్య పరచాల్సిన అవసరం ఉంది..
    –వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      నాజీవితం లో నుండి
      తీసుకున్నాను..
      ధన్యవాదాలండీ.

      Reply
  11. 11

    Sarasi

    పొదుపు అన్ని విషయాలలోనూ ఆహ్వానించదగినదే. నాకు మొదటినించీ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ పెంచి ఆదాచెయ్యడం తప్ప వేరే మార్గాలు తెలియవు. ఇప్పుడు మ్యూచ్వల్ ఫండ్సులో పెట్టిస్తున్నారు పిల్లలు. ఆదా చెయ్యడం పిల్లలకు నేర్పాలి ప్రతి తల్లిదండ్రులు

    Reply
  12. 12

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీరు అన్నట్టు మన బ్రతుకు,మన ఆనందం మనచేతుల్లోనే అని మీరు ప్రాక్టీకల్ గా చేసి చూపారు.నిజమే ఈ రోజుల్లో లక్షల్లో సంపాదిస్తున్నా కూడా పొదుపు బాట పట్టని వారు చాలా మంది ఉన్నారు.కొందరికి రాక,కొందరికి తెలీక.మీరు సూచించిన విషయాలు తెలియని వారికి జీవితంలో ఒక మెట్టు ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగిస్తాయి.మంచి అవగాహనతో,అనుభవంతో కూడిన ఆవశ్యకమైన అంశాన్ని ఈనాటి మీ జ్ఞాపకాల పందిరిలో మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సర్💐🙏
    ——డి.నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
  13. 13

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    చాలా చక్కగా పొదుపు చేయడం గురించి వివరించారు సార్ అందరికీ ఉపయోగకరమైన విషయాన్ని జ్ఞాపకాల పందిరి ద్వారా తెలిపిన మీకు హృదయపూర్వక శుభాభినందనలు 👏👌💐👏👌🙏👏👌💐🙏👏👌🙏

    Reply
  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ,94 వ మజిలీ చదివిన. సర్.
    దాంట్లో కామెంట్ చేయటానికి ఏమీలేదు.నెల జీతగాళ్ళు తమకు తెలిసిన (నాలుగిండ్లలో పని చేసే) వాండ్ల దగ్గర,చేబదులో వడ్డీకో డబ్బు తీసుకోవటం నేను చూసిన.
    అందుకే నెల వారీ ఖర్చు లెక్కలు రాసుకుంటే దుబారా దేనిమీద ఔతుందో తెలిసి జాగ్త్త పడే వీలుంటది.నేను విద్యార్థిగా ఉన్నప్పుడుమా నాయన గారు ( ఊరినుంచి డబ్బు పంపేవాడు ఇక్కడ గది కిరాయకు తీసుకొని వంటచేసుకు తినే వాడిని) ఏంఖర్చు పెట్టినవో లెక్క రాయమనేవాడు.ఆ అలవాటు నాకిప్పటికీ ఉన్నది.
    మీఇవాళటి జ్ఞాపకాల పందిరి జీవితంలో అందరికీ ఆచరించవలసిన జీవనపద్ధతివలెనే ఉన్నదనటం లో సందేహం లేదు.
    ధన్యవాదాలు
    —రామశాస్త్రి
    హన్మకొండ జిల్లా.

    Reply
  15. 15

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Excellent message. Good guidance for middle class and beginners 👏 Thanks very much for the wonderful and valuable information and helpful message dear brother .👌💐👏
    —jhansi nirmala
    Hyderabad.

    Reply
  16. 16

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    పొదుపు గురించిన మీ అనుభవాలు, జ్ఞాపకాలు బాగున్నాయి సార్. ‘ జ్ఞాపకాల పందిరి ‘ ఒక మంచి అనుభవ సారం .మొత్తం పుస్తకాన్ని చదువాలని ఉంది నాకు .
    మెట్టు మురళీధర్

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  17. 17

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    నమస్తే సార్. మీ ఫండ్స్ పొదుపుల ఙాపకాలపందిరి చాల బాగుంది. చిన్నతనంలోనే లక్షలార్జిస్తున్న నేటి యువతకు అవసరం, మీరు ఆదర్శం కూడ. ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేరితే బాగండు. 👌👏🙏
    —-విద్యా దేవి.ఆకునూరు
    హన్మకొండ జిల్లా.

    Reply
  18. 18

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    జ్ఞాపకాల పందిరిలో పొదుపు గురించి బాగా రాశారు. సింగరేణిలో పోస్టాఫీసు ఆర్.డి. మరియు ఎల్. ఐ.సి. పథకాలకు జీతంలో రికవరీ చేస్తారు. ఎంతటివారైనా ఎంత ధనవంతుడికైనా పొదుపు అవసరం. సందేశాత్మక కథనం.
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!