రవి చంద్ర బుధులు గురు శుక్ర శని కుజులు గ్రహాలు రాహు కేతులు ఛాయా గ్రహాలు
అన్ని గ్రహాలూ ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ
అమాత్య వర్గాలూ అధికార వర్గాలూ సామాన్య జన వర్గాలూ కూడా గ్రహాలే అయితే వీరు ఉప గ్రహాలు అప గ్రహాలు కూడా అయితే ఎవరు ఎవరి చుట్టూ ఎలా ఎందుకు తిరుగుతూ తిప్పుకుంటూ అనుగ్రహిస్తూ ఆగ్రహిస్తూ..!
విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. పాశ్చాత్య రచయితలను పరిచయం చేస్తూ ‘ పడమటి రాగం’ ఆనే వ్యాస సంపుటిని, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. ‘ ద స్పారో అండ్ ద కానన్’ అనే ఆంగ్ల కవితల సంపుటిని 2021 లో ప్రచురించిన డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ‘పైనాపిల్ జామ్’ (2023) ఈయన మొదటి కథా సంపుటి. డా. కోగంటి విజయబాబు ప్రస్తుతం కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. drvijaykoganti2@gmail.com 8309596606
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్నగర్ జిల్లా – 11: కూడలి సంగమేశ్వరాలయం, ఆలంపూర్
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-68
అనుభూతులతో నిండిన జ్ఞాపకాలని ఒక సారి తడిమితే..
అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – ఫిజీ
హరివిల్లుల మెరుపుల్లో అనంతపురం
ఎవరెస్టు నుంచి ప్రేమతో…
చచ్చినా వేయి
దేశ విభజన విషవృక్షం-14
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -14
మనిషే ఋషి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®