పుట్టింది 1966 లో గుంటూరులో. విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. 'ఇలా రువ్వుదామా రంగులు' (2017) మొదటి కవితా సంపుటి.
డా. కోగంటి విజయ్ రచించిన 'ఈ ఉదయం...' అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. Read more
"కంటి తడిలా చూపునలుముకున్న బంధానికి ఇక సెలవని చెప్పలేను" అంటున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
"కొన్ని సాధారణ విషయాలూ ఇలా ప్రశ్నలు గానే ఎలా మిగిలిపోతాయి?" అని ప్రశ్నిస్తున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
25 సెప్టెంబరు 2020న మృతి చెందిన ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి కవితాత్మకంగా నివాళి అర్పిస్తున్నారు డా. విజయ్ కోగంటి. Read more
"సంతోషమెందుకు నవ్వుల్లో ఆవిరౌతుంది? దుఃఖమే ఎందుకు గుండెలో గూడుకడుతుంది?" అని ప్రశ్నిస్తున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
"నీకు తెలియకుండా జరిగే నీదే అయిన కథ; నీ భుజాన వీడకుండా వేలాడుతున్న బేతాళుడి కథ; ఓ కొత్త కథ ఉంది చెప్పనా?" అని ప్రశ్నిస్తున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
"నువ్వు ప్రతి అనుభవమూ నీదిగా పొదువుకునే కవివి మాత్రం తప్పక అయ్యుంటావు" అంటున్నారు డా. విజయ్ కోగంటి ఈ కవితలో. Read more
"ఉదయానికీ సాయంత్రానికీ మధ్య నిలిచే ఒక శూన్యం ఆకాశమంత సాక్ష్యమౌతుంది" అంటున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
మూఢనమ్మకాలకు, వెర్రితనపు ఆవేశాలకు, అహంకారపు వేషాలకు, నటిస్తున్నవాళ్ళకు, కవ్విస్తున్న వాళ్ళకు తలుపులను మూసేయ్యమని అంటున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
"నాతో కొన్ని మాటలనూ నవ్వులనూ పంచి కొన్ని ఆనందబాష్పాలను చిగిరింప చేస్తే చాలు" అంటున్నారు డా. కోగంటి విజయ్ ఈ కవితలో. Read more
Like Us
All rights reserved - Sanchika™