సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి డా, కొఠారి వాణిచలపతిరావు గారి స్పందన: *ఈనాటి సంచికలో ప్రచురించబడిన గోనుగుంట మురళీకృష్ణ గారి ప్రబోధగీతం వ్యాసం చాలా బాగుంది. నిజంగా గుండెల్ని పిండేసే గీతమే.. జీవన తత్వం, వేదాంతం ప్రబోధింపబడే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.. దీని అంతర్గత భావం తెలియని చిన్నతనంలో ఘంటసాల గారి గొంతు, పాట బాణీ ఎంతగానో నచ్చి వింటూ నేనూ గొంతుకలిపి పాడేదాన్ని. అర్ధం, భావం తెలిసాక దీనివెనుక ఇంత వుందా అని అనిపించి పాట మరింత నచ్చటం మొదలు పెట్టింది. అలాంటి పాటను తీసుకొని మురళీకృష్ణ గారు చక్కటి విశ్లేషణను చేయటంతో చాలా ఆసక్తిగా చదివాను.. ఎంతో బాగుంది. వారికి అభినందనలు..💐🙏*

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    నా వ్యాసం చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు వాణీ గారూ! చక్కటి కథ, మంచి సాహిత్యం, మధురగానం అన్నీ సమపాళ్లలో ఉన్నాయి కాబట్టే ఆనాటి పాటలను ఇంకా తలచుకుంటూనే ఉన్నాం మనం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®