సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *గోదావరి, గోరింటాకు, గోంగూరా, గిరీశం, కచటతపలూ, గసడదవలూ, బారిష్టర్ పార్వతీశం, పదహారణాలూ, ఇవి అసలు, సిసలు తెలుగుదినుసులు, తెలుగుదనపు జెండాలు అన్నారు, ముళ్లపూడి వెంకటరమణగారు ఒకానొక సందర్భంలో! అగ్నిహోత్రావధానులు గారిని కూడా ఆ లిస్ట్ లో వేయాల్సింది. పరమ చాందస మూర్ఖులు అని అనిపించినా సరే!
    ఈ వారం సంచికలో, గురజాడ మరియు అగ్నిహోత్రావధాన్ల సంభాషణ చక్కటి హాస్యరచన!
    సముద్రాల హరికృష్ణ గారి ఊహాశక్తికి అభినందనలు. గురజాడ గారితో, అగ్నిహోత్రావధాన్లు వెళ్ళబుచ్చిన గోడు నవ్వు తెప్పించింది. చాలా బాగా వ్రాసారు..*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!