సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    లతాజీ, గురుదత్ వ్యాస పరంపరలు పోటాపోటీగా సంచిక లో వస్తున్నప్పుడు ఎంతో ప్రేమాభిమానాలతో చదివిన పాఠకుల్లో నేను ప్రథమురాలిని అని చెప్పగలను.
    అయితే అభిమానానికి – వ్యక్తిత్వ విమర్శ కు నడుమ సమతుల్యత ఉండాలని కస్తూరి మురళీకృష్ణ సూక్ష్మ దృష్టితో నిశితంగా ఉంచిన పై శీర్షిక చాలా గొప్పగా ఉంది. సత్యం కూడానూ. ఖచ్చితంగా జ్యోతి అది సాధించారు.
    గురుదత్ సినిమాలను, పాటలను ఇంత పరిశీలనగా శోధించి రాయబడింది భారతదేశంలో అన్ని భాషల్లోనూ జ్యోతిగారి ఈ “వెన్నెల ఎడారి” మాత్రమే అనిపిస్తోంది.
    ఆ పుస్తకం పై అంతే లోతుగా పరిశీలించి రాసిన మురళీకృష్ణ గారి విశ్లేషణా అద్భుతం.
    “కళ” – “వ్యక్తి” మధ్య కనీ కనిపించని ఒక రకమైన మాయ ను సోదాహరణంగా చెప్పారు మురళీకృష్ణ. ఆలోచించవలసినదే సుమా.
    గురుధత్ ప్రేమ, బలహీనతలను, పాటల చిత్రీకరణను వివరించడం, గీతాదత్ పట్ల సానుభూతి తో కూడిన అభిమానాన్ని వివరించడంలో జ్యోతి నిష్పక్షపాతమైన సృజనాత్మక తెలుస్తోంది.
    నిజానికి ఈ వెన్నెల ఎడారి (ఎడారి వెన్నెల కూడా ఏమో) ఒక మనోసంబంధమైన అనుభూతి. అది నిస్సందేహంగా హృదయ సంబంధి. అనుభవైక వేద్యం.
    పుస్తకం లో సగభాగం 3 సినిమాల గురించి ఉండడం, అందులో సగభాగం ప్యాసా గురించే ఉండడం సబబే. ఆమె ఇష్టంగా రాయడమే కాదు, అందులో అంత గొప్పతనం కూడా ఉంది.
    పౌల్ వెర్లైన్ గురించిన కామెంట్స్ మురళీకృష్ణ చాలా ఆప్ట్ గా ఇక్కడ ఉంచారు. ఆ వ్యాఖ్యలను గురుదత్ కి అన్వయించుకుంటూ చాలాసేపు ఆలోచించాను.
    Deepest love గురుదత్ పట్ల కలిగించిన జ్యోతి గారికి, (సినిమా పాటలు “సాహిత్యమే కాదు” అనుకునే వారున్నా) ప్రచురించిన సంచిక పత్రిక కు, మురళీకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!