సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆచార్య యన్ భక్తవత్సలరెడ్డి గారి అభిప్రాయం: *ఇపుడే చదివినా బ్రహ్మాండంగా ఉంది. మరాఠీ ప్రాకృతం, మాతృభాష కేవలం భావప్రకటన మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక మాధ్యమం, రెండో భాషగా చదివే మాధ్యమం లో సంస్కృతి ఉండదు, ప్రాకృతం సరళమయిన భాష లాంటి భావాలు నాకు బాగా నచ్చాయి. భాష సాంస్కృతిక భాండాగారం అన్న విషయం నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. అనువాదాలు బాగున్నాయి. మంచి వ్యాసం అందించారు, హృదయపూర్వక అభినందనలు సార్. – భక్తవత్సల రెడ్డి.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీలక్ష్మి చివుకుల గారి వ్యాఖ్య: * డా. పూర్ణచంద్ గారూ!
    ముందు రెండవ భాగం తరువాత మొదటి భాగం చదివాను. రెండవ భాగం చాలా చాలా బాగుంది. ఒక క్రమపద్ధతిలో రాసుకుంటూ వెళ్ళారు.
    కొన్ని పదాలు కొత్తగా అనిపించాయి. మీరు కనిపెట్టారో, మరుగున పడినవో. శుభాభినందనలు తెలియజేస్తూ. శ్రీలక్ష్మి చివుకుల.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి స్పందన: *మీరు చెప్పినట్లు రాళ్ళపల్లి వారు, తిరుమల రామచంద్ర, పుట్టపర్తి లాంటి వారు ఈ విషయంలో గొప్ప కృషి చేశారు. కానీ అందరికీ అర్ధమయే భాషలో సులభంగా చెప్పలేదు. భాష ఎక్కువ గ్రాంధికం. చక్కని భాషలో చెప్తున్నారు. చదువుతున్నాను. 👍👍🙏🙏*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మధునాపంతుల సత్యనారాయణ గారి అభిప్రాయం: ఈ వ్యాసం చాలా బాగుంది.బలమైన ఆకారాలు కలిగి, చదివించే గుణం కలిగి వుంటాయి మీ వ్యాసాలు. అభిజ్ఞాన శాకుంతలం లో సేవక జనం సంభాషణలు అన్నీ ప్రాకృత భాషలోనే వున్నాయి. పెద్దనాన్నగారి గుణాఢ్యుడు గుర్తొచ్చాడు. ధన్యవాదాలు పూర్ణ చందు గారు. అభినందనలు. – మధునాపంతుల సత్యనారాయణ*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కల్పన రెంటాల గారి వ్యాఖ్య: *చాలా బాగా పామరులకు అర్థమయ్యేలా వివరంగా రాశారు. నేను మొదటి భాగం చదవలేదు ఇప్పటివరకు.. ఇప్పుడు రెండూ చదివా.. కల్పనా రెంటాల US.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!