సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    డా బండి

    మీ అంతరంగం ఇంటర్వ్యూ చదివాను, ప్రాంతీయ అభిమానిగా, కోనసీమ వాడిగా మీ గొప్పతనం నాకు సంతోషం కలిగించింది, ధన్యవాదములు సత్యనారాయణ గారు.
    -ప్రసాద్ గారు
    దివాన్ చెరువు
    రాజమహేంద్రవరం.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్
      నేనూ కోనసీమ(దిండి )వాడినే
      హన్మకొండ లో
      స్టిర పడ్డాను.
      —డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  2. 2

    డా.పెద్దిరాజు కోలాటి

    బహుజన వాదీ, కవీ రచయిత, సామాజిక చైతన్య స్రవంతి ఆకాశవాణి వక్త డా.బండి సత్యనారాయణ కవి గారి పరిచయం బాగుంది, డా.బండిని పరిచయం చేసిన సంచిక యాజమాన్యం వారికి ధన్యవాదాలు
    జై భీమ్ లతో…
    కవి కో లాఠీ…
    (డా.పెద్దిరాజు కోలాటి)
    అంబేడ్కర్ సాహితీ వేదిక ఆంధ్రప్రదేశ్ @పాలకొల్లు 9441077333

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      –డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా: బండి సత్యనారాయణ గారి…. ఇంటర్యూ చదివాను సార్.బా ఉంది 👍👌🙏🏻
    —-అమ్మిన శ్రీనివాస రాజు

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీ బండి సత్యనారాయణ గారి కవిత్వం లో ఎంతో ఆర్ద్రత,మరెంతో నిజాయితీ,అస్తిత్వం పట్ల గౌరవం ఉంటాయి.చాలా లోతైన భావనలు చాలా స్వల్ప పదాల్లో రాస్తారు.వారి కవిత్వం మనిషి మూలాలను స్పృశిస్తూ గుండెను తట్టిలేపుతుంది. వారితో సంభాషిస్తుంటే….ఆకాశవాణి మృదు మధురమైన సంగీతాన్ని వినిపించినట్టు ఉంటుంది.రేడియో ప్రయోక్తగా వారి స్వరం రేడియో అభిమానులందరికీ ప్రియం.వ్యక్తిగతంగా వారు కొంత పరిచయం ఉన్నప్పటికీ డాక్టర్ గారూ మీ ఇంటర్వ్యూ ద్వారా వారి అంతరంగాన్ని తెలుసుకొనే అవకాశం,వారి గూర్చి కాస్త విస్తృతంగా తెలుసుకొనే వీలు కలిగింది.వారి ప్రొఫెసర్ కల నెరవేరి ఉంటే ఎంతో మంది విద్యార్థులకు మంచి కవి,రచయిత అధ్యాపకులు గా లభించి మరింత సాహితీ సృష్టి విద్యార్థుల ద్వారా జరిగి ఉండేది.కొన్ని గొప్ప పనులు విధి ఎందుకు అడ్డగిస్తుందో.అయినా ఆగని వారి సాహితీ సేవ ,విజ్ఞాన స్రవంతీ అలా 16 పుస్తకాలై సాగిపోతూనే ఉంది.భవిష్యత్తులో మరిన్ని వస్తాయి.ఒక మంచి వ్యక్తి గూర్చి ,వారి మనస్సులోని భావనల గూర్చి,వారి సాహితీ పయనం గూర్చి తెలుసుకొనే మంచి సమయాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు.శ్రీ బీ.ఏస్ .న్. గారికి శుభాభివాదాలు. రెండు కొబ్బరి తోటలు మాట్లాడుకుంటే మాటలు ఇంత ఆకుపచ్చగా,మనస్సులు ఇంత స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళల్లా ఉంటాయని నిరూపించారు ఇరువురు కోనసీమ వాస్తవ్యులు.నమస్సులు ఇరువురికీ💐💐💐🙏🙏
    —-డి.నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జనమెరిగిన కలం!
    జగమెరిగిన గళం!!
    *డాక్టర్ బండి సత్యనారాయణ* గారిని పరిచయం చేసిన *సంచిక* పత్రిక వారికి, *డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్* గారికి ప్రత్యేక ధన్యవాదాలండి.

    పెరటిచెట్టు విలువ తెలియనట్టుగానే చాలా కాలం గా పరిచయ స్నేహ బంధుత్వాలున్నా, *డాక్టర్ బండిగారి* గురించి ఇంత తెలిసికోలేకపోయాను.

    ఇప్పుడు చాలానే తెలిసికున్నాము.

    మా బావగారికి అభినందనలండి.
    👏👏💐👏💐👏💐👏💐💐💐🙏
    —పి.శివ నాగరాజు
    ముమ్మిడివరం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!