సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Dr. Badige Umesh

    శుభోదయం గురువుగారు. 🙏 ఇంటర్వ్యూ ని ఆసాంతం చదివాను. డా. కె. ఎల్.వి. ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నలూ, వాటికి మీరిచ్చిన సమాధానాలు చాలా బాగున్నాయి. ప్రాచీన, ఆధునిక, భవిష్యత్ కాలాలను దృష్టిలో పెట్టుకొని వెల్లడించిన అభిప్రాయాలు ఎంతో, హృద్యంగా గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తున్నవి. శుభాకాంక్షలు సర్ నమస్సులతో మీ ఉమేశ్ 💐🙏

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈరోజు ఇంటర్వ్యూ లో దార్ల వెంకటేశ్వరరావు గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా బాగున్నాయి…మాట్లాడిన భాష కూడా ఉన్నతంగా ఉన్నది. సాధ్యమైనంత తక్కువ ఆంగ్ల పదాలతో, ఎక్కువగా తెలుగులోనే చెబుతూ, మధ్యలో నన్నయ గారి “గత కాలమె మేలు వచ్చు కాలము కంటేన్…..” మాటలు గుర్తుచేయటం ఆనందం కలిగించింది.

    Reply
    1. 2.1

      Soppari Narendar HCU

      చాలా అద్భుతంగా మీ యొక్క అభిప్రాయాలు, మీరు మాట్లాడే భాషా ఉన్నతంగా ఉన్నది.. ఆచార్య మా తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు దార్ల వెంకటేశ్వరరావు సారు గారూ…
      నేను మీ విద్యార్థి సొప్పరి నరేందర్ హైదరాబాదు విశ్వవిద్యాలయం విద్యార్థి…
      Thank you Sir Darla Venkateshwar rao Garu… 🔥🔥💐💐👌👌👌🙏🙏🙏🙏📚📚📚❤️❤️❤️

      Reply
  3. 3

    ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

    గత కొన్ని సంవత్సరాలుగా విమర్శను కవులు, రచయితలు అంగీకరించడం లేదు. అందుకే ‘ విమర్శ ‘ ( ప్రక్రియ ) రాయటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నిజానికి ‘ విమర్శ ‘ లేకపోవడం వలన రావాల్సినంత మంచి సాహిత్యం రావటం లేదు. వచ్చిన కొద్దిపాటి మంచి సాహిత్యం గుర్తుంపుకు నోచుకోవడం లేదు. ఎవరు ప్రసంగించినా, వ్యాసాలు రాసిన1990 కి ముందు సాహిత్యాన్నే ‘ కోట్ ‘ చేయడానికి కారణం కూడా ఇదే.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!