సంచికలో తాజాగా

Related Articles

41 Comments

  1. 1

    Sambasiva+Rao+Thota

    Dr.Prasad Garu!
    Jhansi Garitho mee interview chaalaa interesting konasaagindi..
    Chaalaa vishayalu thelusukogaligaanu..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 1.2

      Jhansi koppisetty

      సాంబశివరావు గారూ, ధన్యవాదాలండీ….

      Reply
  2. 2

    Sagar

    ఝూన్సీ మేడంగారి నవల విరోధాబాస ను చదివి సమీక్షించే అదృష్టం నాది. అంతే కాక వారికున్న ఆసక్తి మాత్రమే భాషపై వారికున్న పట్టు కూడ వారి రచనల్లో ద్యోత్యకమవుతుంది. ఇక ముఖ్యమైన విషయంలో తన రచనల్లో ఉన్న విషయాలనూ ఉన్నట్లుగా చెప్పగలిగే దైర్యం, తెగువ మేడమ్ గారికి స్వంతమని వారి గొంతు విప్పిన గువ్వ రచనను చదివి అర్ధం చేసుకున్నాను. అంటే ఎవరో ఏదో అనుకుంటారని జరిగిన విషయాలను దాచిపెట్టడంలాంటివి చేయకుండా కుండబ్రద్దలు కొట్టినట్లుగా చెప్పడం వారిలాంటి దైర్యవంతమైన కవయిత్రులకే సాధ్యం. వారి కి అభినందనలు మరియు ధన్యవాదములు. వారి అమూల్య ఇంటర్వూ అందించిన ప్రసాద్ సర్ కు ప్రత్యేక ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
    2. 2.2

      Jhansi koppisetty

      సాగర్ గారూ మీ ఆత్మీయాభిమానాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సాగర్
    మీ స్పందన కు ధన్యవాదాలండీ.

    Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చిన్నప్పటి పుస్తక పఠనం, ఎదుగుతున్న కొద్దీ నిద్రపోనివ్వదు. రచయితల జీవితంలో ఇదే జరుగుతుంది. అల్లుడుగారు, అత్తగారి నవలావిష్కరణ సభకు కృషి చేయడం పంచ్ లైన్. ఝాన్సి గారిది అద్భుతమైన కృషి. వారు రాస్తూనే వుండాలి. రాస్తారు కూడా …
    ——మారుతీ కిరణ్
    హైదరాబాద్.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    A great writer, Vaariki naa hrudaya poorvaka namah sumananjalu.🙏

    —–surya narayana rao
    Rtd.DGM-SBI
    HYDERABAD

    Reply
    1. 5.2

      Jhansi koppisetty

      ధన్యవాదాలు మారుతీకిరణ్ గారూ….

      Reply
  6. 6

    Bhujanga rao

    కొప్పిశెట్టి ఝాన్సీ రచయిత గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా కొనసాగింది.వారి గురించి చాల విషయాలు తెలుసుకున్నాము.ధన్యవాదములు సర్.

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
    2. 6.2

      Jhansi koppisetty

      ధన్యవాదాలు భుజంగ రావుగారూ…

      Reply
  7. 7

    ఎన్.వి.ఎన్.చారి

    రచయిత్రి కొప్పశెట్టి ఝాన్సిగారి పరిచయం బాగుంది మీరు సమయోచితప్రశ్నలతో సమాధానంరాబట్టడంలో దిట్ట మంచి ప్రేరణాత్మక
    పరిచయం బహుశా వరంగల్ పురస్కారానికి సన్మానపత్రం నేనే రాసానేమో

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      ధన్యవాదాలు.

      Reply
    2. 7.2

      Jhansi koppisetty

      ధన్యవాద నమస్సులు చారిగారూ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నవలా రచయిత్రి ఝాన్సీ గా

    రితో మీరు చేసిన ముఖాముఖి కార్యక్రమం బహుచక్కగా సాగింది.
    రచయిత్రి గారి మొదటి రెండు నవలలు అనాచ్చాదిత కథ,అలాగే విరోధా భాష …మీరు చదివే ఉంటారనుకుంటాను. ఈ రెండు నవల పేర్లు నాకు కొత్త గా అనిపిస్తున్నాయి .ఏ సబ్జెక్టు పైన ఇవి రాశారో టూకీగా తెలియజేయగలరు.
    ——–బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
    2. 8.2

      Jhansi koppisetty

      రెడ్డిగారు ధన్యవాదాలండీ…

      Reply
  9. 9

    Jhansi koppisetty

    ధన్యవాదాలు భుజంగ రావుగారూ…

    Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Sir namasthe andi.🙏

    Jhansi gari interview chesina vidhanam bagundi.sir.

    Avida kuda madhya vayasu nunchi unna kalala ni mergu pettukodam goppa ga anipinchindi.

    Aruna garini mimmulani ala chudam happy anipinchindi.

    ——శ్రీమతి సుజన పంత్,
    భీమారం
    హనంకొండ.

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  11. 11

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది ఇంటర్వ్యూ

    ——-బ్రహ్మ చారి(నిధి)
    హనంకొండ.

    Reply
  12. 12

    రమాదేవి+బాలబోయిన..మృదువిరి

    మంచి మనసుకు ఎల్లలుండవు అనేందుకు తార్కాణం ఝాన్సి గారు.. అందుకే విదేశాల్లో ఉన్న సొంత గడ్డపై ప్రేమానురాగాలకు నోచుకున్నారు…వారి సాహిత్య కృషి గొప్పదనం.. అభినందనలు మేడం
    మంచి పరిచయం అభినందనలు డాక్టర్ గారు

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా రమాదేవి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
    2. 12.2

      Jhansi koppisetty

      Thank you so much రమా…. మంచి మనసులను మంచి మనసులే గ్రహిస్తాయి… మీ సహృదయ స్పందనకు మనః పూర్వక ధన్యవాదాలు డియర్💖

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ.ఇంటర్వ్యూ చదివాను
    నేను. నవలా రాణి గారి రచనలు ఏవీ చదవలేదు కాబట్టి ఏమని స్పందించాలో అర్ధం కాలేదు
    బహుశా మీరు చెప్పిన దాని బట్టి 2018 నుండి ఆవిడ వ్రాస్తున్నారు అనుకుంటున్న
    నాకు. ఆవిడ రాశి వాసి రెండు తెలియవు
    బహుశా చాలా గొప్ప రచయిత్రి అయి ఉండాలి.

    —–డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్,
    హన్మకొండ.

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ,
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా
    మీ స్పందన కు ధన్యవాదాలండీ.

    Reply
  15. 15

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    చాలా చక్కని ఇంటర్వ్యూ జరిపి మరెన్నో ఝాన్సీ గారి మవోగతాన్ని తెలుసు కునే అవకాశం కల్పించారు ప్రసాద్ సార్ గారు చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ గారి కలం నుండి జాలువారి పుస్తక రూపం దిద్దుకుంటున్న కధలకు.తన కధలు గానీ నవలలు కానీ చదువు తున్న పాఠకులకు మనసు తన్మయత్వంతో ఊగిసలాడుతుంది.
    సమయం ఉండి వ్రాయలేక పోయే వారి కంటే సమయము లేకపోయినా ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఎన్నో మంచి భావుకతతో వ్రాస్తూ కధన రంగంలో దూసుకెళుతున్న ఝాన్సీ గారికి, చక్కని ప్రశ్న లతో ఇంటర్వ్యూ నిర్వహించిన ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏💐

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
    2. 15.2

      Jhansi koppisetty

      Thanks a lot Afsara dear….Love your comment darling💖

      Reply
  16. 16

    Dr.Harika

    Good morning sir,
    Madam is really an inspiration to the women out there as it is very difficult to maintain a work – life balance.
    It’s truly cherishable to see her efficiency in maintaining that.
    This interview created an interest in me to read the novel as soon as possible as it shows the importance of roles of a woman.
    Hearty congratulations to madam &
    Thank you sir for sharing.

    Reply
    1. 16.2

      Jhansi koppisetty

      Thanks a lot Dr Harika garu🙏🏻🙏🏻

      Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏🙏🙏నమన్తే సార్ !ఝూన్సీ మేడంతో మీరు ఙరిపిన ఇంటర్వ్య చదివాను .మంచి ప్రశ్నలతో మేడం మనసును బయటికి తెచ్చారు.బాగుంది.మీకూ,మేడంగారికి అభినందనలు.👌👌🙏🙏
    ——బొందల నాగేశ్వరరావు
    చెన్నయ్.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      నాగేశ్వరరావు గారు.

      Reply
    2. 17.2

      Jhansi koppisetty

      నాగేశ్వరరావు రావు గారు మీ స్పందనకు ధన్యవాదాలండీ…

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!