సంచికలో తాజాగా

Related Articles

102 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

    Reply
  2. 2

    Neelima

    Nice interview
    జ్యోతిగారు అన్నీ విసదీకరించి బాగా చెప్పారు..
    ధన్యవాదములు..

    Reply
    1. 2.2

      డి. వి. శేషాచార్య

      కవయిత్రి యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించే విధంగా సాగిన మీ ఇంటర్వ్యూ ద్వారా మాకు తెలియని ఒక మంచి కవయిత్రిని పరిచయం చేసారు డాక్టర్ ప్రసాద్ గారూ మీకు ధన్యవాదములు.

      Reply
      1. 2.2.1

        ఎల్.వి.ప్రసాద్. కానేటి.

        శేషాచారి గారూ
        ధన్యవాదాలండీ.

        Reply
  3. 3

    sagar

    మీ సాహితీ పయనాన్ని బాగ వర్ణించారు మేడమ్. మీ రెప్పవాల్చని స్వప్నం పొందిన గ్రహీతలలో నేనూ ఒకరిని. ఆ పుస్తకం చదవాలంటే కొంచెం తీరికగా దానిలో లీనమవ్వాలి. అలా ఉంది మీరు రచించిన బాష. అది అందరికీ సాధ్యమయ్యేది కాదని నిస్సంకోచంగ చెప్పగలను. త్వరలో మీ రచనపై పరిశిలనను కూడ చేస్తా మేడం. మీకు అభినందనలు మరియు మీ సాహితీ ప్రయాణం నిర్విఘ్నంగ సాగిపోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా. మంచి ముఖాముఖి అందించిన గురువుగారికి నా ధన్యవాదములు.

    Reply
  4. 4

    Bhujanga rao

    శ్రీమతి నాగజ్యోతి శేఖర్ గారి అంతరంగ ఆవిష్కరణ ఇంటర్వ్యూ బాగుంది.డాక్టర్ ప్రసాద్ గారి ఇంటర్వ్యూ వలన శ్రీమతి నాగజ్యోతి శేఖర్ గారి పరిచయం కలిగింది.మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      భుజంగరావు గారూ.

      Reply
  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    కవులకు , సమాజానికీ ఓ మంచి అవగాహన మీ ఇంటర్వ్యూ నాగజ్యోతి.చదువుతున్నంత సేపూ మరో లోకంలో విహరింప చేశారు.డా.ప్రసాద్ సార్ గారి చాలా విలువైన ప్రశ్నలకు మీ అద్భుతమైన సమాధానాలు చాలా స్ఫూర్తిని ఆనందాన్ని మేలుకొలుపును కలుగ చేశాయి జ్యోతి. పాఠకులను మళ్ళీ మళ్ళీ చదివించే మీ సాహితీ ప్రస్థానం చాలా గొప్పది. ఆ దేవుని వరమది. భాష పై మీ కున్న పట్టు, అవగాహన, మీ ప్రతి అక్షరం చెబుతుంది మీరు తనను ఎంతలా ఎలా తీర్చి దిద్దారో దిద్దుతున్నారో నో వార్డ్స్ మీ కవిత్వం .నిండైన మీ ఇరువురి ఇంటర్వ్యూ కు నా మనస్ఫూర్తి సలామ్. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 🤝👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐👏👌💐
    మొహమ్మద్. అఫ్సర వలీషా

    Reply
    1. 5.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      నీ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  6. 6

    Rajendra+Prasad

    మరో మంచి కవయిత్రిని పరిచయం చేశారు. ఎప్పట్లాగే మంచి ప్రశ్నలు వేసి ఆమె లోని భావాలను అనుభవాలను బయటకు తెచ్చారు.
    చూస్తుంటే జ్యోతి గారికి ఆంగ్ల సాహిత్యం కూడా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది
    -రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అవునండీ
      ధన్యవాదాలు మీకు

      Reply
  7. 7

    Shyamkumar chagal

    సాహిత్య ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఇందులో అందరూ అందరికీ పరిచయం కావడం చాలా తక్కువ.
    ఎవరికి వారు తమ తమ రంగాల్లో విశిష్టమైన సేవ చేస్తున్నప్పటికీ వారి గురించి మనకు తెలియడం లేదు. ఉన్నత శిఖరాలను అందుకున్న గొప్ప గొప్ప సాహిత్యకారుల కు
    అభివృద్ధి చెందుతున్న కళాకారులను పట్టించుకునే తీరిక ఓపిక పెద్ద మనసు అసలు ఉండవె.
    ఈ పరిస్థితులలో ఎందరో సాహిత్య కళాకారులను మన సంచిక ద్వారా పరిచయం చేస్తున్న డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు అభినందనీయులు. అదేవిధంగా ఇటువంటి ఇంటర్వ్యూలను ప్రచురిస్తున్న శ్రీ మురళీకృష్ణ గారు సోమశంకర్ గార్లు సహృదయం కలిగిన ప్రచురణకర్తలు అని చెప్పాలి వారికి మా అందరి తరపున ధన్యవాదములు

    Reply
    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      శ్యామ్
      నీ స్పందన కు ధన్యవాదాలు
      మిత్రమా.

      Reply
  8. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    వర్ధమాన రచయిత్రి శ్రీమతి నాగజ్యోతి గారితో డాక్టర్ గారు జరిపిన ముఖాముఖి చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రతి ప్రశ్నకు ఆమె
    ఇస్తున్న సమాధానాలు వివరణాత్మకంగా, ఉన్నత భావజాల సమ్మిళితమై కనిపిస్తున్నాయి. సమాజంలో ఎదురయ్యే నిత్య సమస్యలను ఇతివృత్తంగా ఎన్నుకొని వాటికి తగ్గట్టు రచన చెయ్యాలి… అనే ఆలోచన మదిలో కలగటం, దానికి ఒక అక్షర రూపం ఇవ్వటం గమనిస్తే వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది.
    కవి సమ్మేళనం, వాటి ఆవశ్యకత గురించి తన భావాన్ని ఉన్నతంగా వివరించారు. అలాగే మరుగున పడిపోతున్న సాహిత్యాభిరుచికి పునర్జీవనం కలిగించాలంటే పిల్లల పట్ల పెద్దలు అవలంబించవలసిన విధివిధానాలను చక్కగా తెలియజేశారు. నేటి సమాజానికి, వర్ధమాన రచయితలకు అవసరమైన విషయాన్ని రాబట్టగలిగే ప్రశ్నలు సంధించడం లో ,వాటికి సరైన సమాధానాలు అందిపుచ్చుకోవడంలో డాక్టర్ గారు దిట్ట.
    –బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 8.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      రెడ్డి గారు.

      Reply
  9. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నా అంతరంగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన ఆవిష్కరణ కావించిన డాక్టర్ గారికి మంచి వేదికని ఇచ్చిన సంచిక సంపాదక వర్గం వారికి ,తమ అమూల్యమైన స్పందనలు తెలియచేసిన పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
    —–నాగజ్యోతి

    Reply
    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      కవయిత్రి కి
      అభినందనలు.

      Reply
  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ధన్యవాదాలు
    శ్యామ్ కుమార్ (నిజామాబాద్)
    మిత్రమా

    Reply
  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మంచి ప్రశ్నోత్తరాలు 👏👏👏రచయిత్రిగారుతనఆలోచన లను, అభిప్రాయాలను చాలా చక్కగా… మంచి భాషా పదబం ధాలతో…ఆసక్తిదాయకంగా వ్యక్త పరిచారు ! ఇలాంటి ఇంటర్వ్యూలు మంచి ప్రేరణదాయకాలు అభినందనలు 🙏💐🙏కోరాడ.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      కోరాడ వారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సుదీర్ఘంగా,అలాగే సంగ్రహంగా మీ అనుభవాలు,సాహిత్యం పై మీ అభిమానం, నాటి,నేటి సాహిత్య రీతులు,ఆధునిక మాధ్యమాలు, అన్నీ వివరించారు.మీరు పొందిన అవార్డులు తెలుసుకున్నాం.అన్నట్టు కాబోయే కవయిత్రి అంటూ పాపను పరిచయం చేసారు.తథాస్తు. ఆ ప్రోత్సాహం ఆ పసిదానికి పసిడి బాట కాగలదు.మీరు చదివిన కళాశాలలోనే మీరు సన్మానితులవడం గర్వకారణం.గుంటూరుశెషేంద్రశర్మగారి style మీకు నచ్చుతుందన్నారు. బాగుంది.అభినందనలమ్మా
    —-వెంపటి. కామేశ్వరరావు

    Reply
  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా బాగుంది జ్యోతి నీ సాహితీ ప్రస్థానం! అభినందనలు…ఇంకా మరిన్ని మంచి రచనలు చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. కవితలతో పాటు తిలక్ గారి వలే మంచి కథలు రాస్తే ఇంకా బాగుంటుంది.

    —–పెబ్బలి.హైమావతి

    Reply
  14. 14

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంచికలో మీ ఇంటర్వ్యు ఆద్యంతం చదివాను..అమ్మా ! ఒక సీనియర్ కవయిత్రిలా మీరు సమాధానాలు చెప్పారు.. సాహిత్యపరమైన.. కవిత్వ పరమైన మీ అవగాహనకు నాకు ఆశ్చర్యం ఆనందం కలిగాయి.. కవయిత్రిగా మీకు గొప్ప భవిష్యత్తు ఉంది.. ప్రముఖ కవి కథకులు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు మీతో సంభాషించడం మీరన్నట్టు మీ అదృష్టమే.. మీ నుంచి మంచి విషయాలు రాబట్టగలిగారు.. మీకు నా హార్దిక అభినందనలు.. ఆశీస్సులు!
    ——శ్రీకంఠ స్ఫూర్తి

    Reply
  15. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సూపర్..
    చాలా సమగ్రంగా వుంది.
    మంచి ఇంటర్యూ. అభినందనలు.

    —లండ. సాంబమూర్తి

    Reply
  16. 16

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    హాయ్ చెల్లీ 💕
    వావ్
    అద్భుతం గా వుంది ఇంటర్వ్యూ
    డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలకి బహు చక్కని సమాధానాలు ఇచ్చారు..
    *ఆమ్మో మీకెంత పుస్తక జ్ఞానం*
    వావ్ ఎన్ని పుస్తకాలు చదివారో బాబోయ్
    Really U r great dear 👏👏👏👏హ్యాట్సాఫ్ 👏👏

    అబ్బో బోలెడు పోటీల్లో
    బోలెడు బహుమతులు వచ్చాయే
    ఫెంటాస్టిక్..
    Am very proud of U my dear sister 🤝🤝

    మీ రచనా పయనం ఇలాగే
    నిరంతరాయంగా
    విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

    చెల్లాయ్ *నాగజ్యోతి*
    *అఖండ జ్యోతి* లా వెలుగుతూ…
    నిత్య నూతనోత్సాహంతో
    మరెన్నో *విజయ శిఖరాలను* అధిరోహించాలని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నాను.

    God bless you my dear చెల్లీ.

    Once again HEARTY CONGRATULATIONS for everything

    —-లక్ష్మీ పద్మజ.దుగ్గరాజు ,హైదరాబాద్

    Reply
  17. 17

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సూపర్ రా… సంగ్రహంగానే అయినా చాలా విషయాలు పంచుకున్నారు… హృదయ పూర్వక అభినందనలు బంగారు తల్లీ,,…. 🌸🌸🌸🌸🌸🌸🌸🌸
    —–ఖాసీం బీ,రచయిత్రి,గుంటూరు

    Reply
  18. 18

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    హృదయపూర్వక శుభాకాంక్షలు అక్క💐💐💐💐💐💐💐💐💐💐

    చాలా బాగుంది..మీ ఇంటర్వ్యూ👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    మీ పదజాలానికి…పరిణతికి వందనాలు అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ——-స్వప్న కృష్ణ,కవయిత్రి, కరీంనగర్

    Reply
  19. 19

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Article is very good madam
    —-k.prasad babu,Teacher,kakinada

    Reply
  20. 20

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Very nice Congratulations all the best for your bright future
    ____srivenkata Reddy, lecturer,Anaparthi

    Reply
  21. 21

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Excellent jyo. Feeling proud of u. Congratulations. Keep it up..💐👏👏👏💐
    ____p.jyothiReddy, Hyderabad

    Reply
  22. 22

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Choosanamma..bagundi. congrats..
    —Dr.k.Madhusudan,vizag

    Reply
  23. 23

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    👏అభినందనలు జ్యోతి గారు 👌ఇంటర్వూ చదివాను చాలా చక్కగా అంతరంగాన్ని వ్యక్తీకరించారు
    —కె.సత్యనారాయణ రెడ్డి,అనపర్తి

    Reply
  24. 24

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Jyothi congratulations on amazing news and for your incredible success.💐💐💐
    —Dr.Tatendra Reddy,Anaparthi

    Reply
  25. 25

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా బాగుంది
    Congratulations
    __Dr.కె.జి.వేణు,విశాఖపట్నం

    Reply
  26. 26

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    I am wishing you should be in a great position and hearty congratulations 🌹💐💐
    __k.kalavathi,kambham

    Reply
  27. 27

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    God bless you Jyothi.. Keep it up.
    ___venkata Ramana,Teacher,Anaparthi

    Reply
  28. 28

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Ma madya lo perigi manchi stage lo unnav
    I feel very proud of u ra jyothi
    ___M.usharani,Anaparthi

    Reply
  29. 29

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నీ లాంటి కవయిత్రి మా స్నేహితురాలు అయినందుకు మా అందరికీ చాలా చాలా గర్వంగా ఉందిరా జ్యోతి…హాట్సాఫ్ 🥰
    —-చైతన్య,పలాస

    Reply
  30. 30

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Congratulations madam garu💐💐💐💐
    —Ashok, Teacher, Kakinada

    Reply
  31. 31

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అభినందనలు మేడమ్ గారు💐💐💐💐
    —కుసుమంచి.శ్రీదేవి,రచయిత్రి, విశాఖపట్నం

    Reply
  32. 32

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    భాష మీద నీకు ఉన్న అభిమానం తెలిపావు చాలా చక్కగా వివరణ ఇచ్చావు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని కోరుతూ నీకు అభినందనలు💐🤝👏🫰
    —అరుణగోపాల్,అనపర్తి

    Reply
  33. 33

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా చక్కగా ఎంతటి భావ సంపద ను అయినా మీ పదాల లో బంధించి మాకందించినందుకు మీ 20 సంవత్సరాల సాహితీ సేద్య ఫలితమే ఈ సంచికలో మీరు వెలిబుచ్చిన సంగతులు.
    —D.V.Naresh kumar,Teacher,Mudinepalli

    Reply
  34. 35

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Wow congratulations
    You deserve this.wil go through and get back to you.I love your poetry
    ___పద్మావతి రాంభక్త, కవయిత్రి, విశాఖపట్నం

    Reply
  35. 36

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మంచి డాక్టర్ గారు చేసిన మంచి ఇంటర్వ్యూ.బాగుంది.ఇరువురికీ అభినందనలు.
    మాధవీసనారా, అనకాపల్లి
    8639491246

    Reply
  36. 37

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Very nice 👏 congratulations 💐
    __Rapolu seetha Ramaraju,South Africa

    Reply
  37. 38

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నాగ జ్యోతి 🌹 నీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. 👏👏👏👏👏👏👏👏👏👏💐👌💐💐💐💐
    —-శ్రీవిద్య,అనపర్తి

    Reply
  38. 39

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలా చాలా బాగుందమ్మా!
    —డా.సుశీల,అసిస్టెంట్ డైరెక్టర్,తెలుగు అకాడమీ

    Reply
  39. 40

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సాహిత్య లోకం లో జ్యోతివలే వెలుగులు నింపుతున్న వర్ధమాన కవయిత్రి *శ్రీమతి నాగజ్యోతి శేఖర్* తొలి మౌఖిక దర్శనం కార్యక్రమ నిర్వహణ ఆసాంతం చదివి చాలా అబ్బురపడి, ఆనందించాను. అమ్మా జ్యోతి, నీలో ఉన్న కవితా దృక్పథం, ఆలోచన సరళి, సమయస్పూర్తితో చెప్పిన నీ సమాధాన పటిమ చదివి చాలా గర్వపడుతున్నాను. ఇంత సాహిత్య అనుభవం ఉన్న నీకు, మరియు ఈ నీ సాహిత్య ప్రయాణం లో నీకు తోడుగా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్న నీ శ్రీవారు రాజ శేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. నీ కవితా ప్రక్రియ మరింత అభివృద్ధి చెందాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నా ఆకాంక్ష. ✨🌟✨ May God bless you all abundantly with good health, wealth and bright future.

    —-Dr. D.Subbarao,kakinada

    Reply
  40. 41

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నమస్కారం జ్యోతి గారు. ఇంటర్వ్యూ పూర్తిగా చదివాను. మీకున్న అపారమైన పరిజ్ఞానంతో ప్రాచీనాధునిక సాహిత్యంలో అనేక విషయాలను లోతుగా స్పృశించారు. అనేక భావజాలాలకు సంబంధించి, చక్కటి అవగాహనతో విశ్లేషణాత్మకమైన వివరణను అందించారు. హృదయపూర్వక అభినందనలు.🙏🌹
    —మార్ని జానకి రామ్ చౌదరి,రచయిత, కాకినాడ

    Reply
    1. 41.1
  41. 42

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Interview chadivanu jyo. Chala baga chesavu.👌👌😍😍👏👏👏
    —–jyothi ,Bikkavol

    Reply
  42. 43

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్యోతిగారి అంతరంగ విశేషాలు బాగున్నాయి.
    మీ కవితలతో పాటు కథలు కూడా ఎక్కువగా రాస్తూండండి
    నాకు కథలంటే చాలా ఇష్టం అందుకే ప్లీజ్ శైలజ

    Reply
    1. 43.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      శైలజ గారూ
      ధన్యవాదాలు మీకు

      Reply
  43. 44

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    చాలాబాగుంది మేడమ్. చక్కగా లోతైన అవగాహనతో సమాధానాలు ఇచ్చారు. మీకు అభినందనలు.
    —–బొల్లోజు బాబా,కాకినాడ

    Reply
    1. 44.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      బాబా గారు
      ధన్యవాదాలు మీకు.

      Reply
  44. 45

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    🙏. మీరు ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కూడా కనిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండి.
    —-తోట సుబ్రాహ్మణ్యం, రచయిత, మురమళ్ల

    Reply
  45. 46

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ కోరిక తీరుతుంది
    వేచి చూడండి.

    Reply
  46. 47

    Subhashini Prattipati

    నాగజ్యోతి, చక్కని కవయిత్రి,రచయిత్రి అనడానికి ముందు సుమనస్విని,మానవి అని చెబుతాను. చక్కని ఆమె అభివ్యక్తి ఈ అంతరంగావిష్కరణలను సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్వ్యూ చేసిన డాక్టర్ గారికి కృతజ్ఞతలు. ఎన్నో మంచికథల్ని, కవితల్ని పాఠక లోకానికి జ్యోతి అందించాలని మనసారా కోరుకుంటూ…. అనేకానేక బహుమతులు అందుకోవాలని కోరుకుంటూ …ఆశీస్సులతో
    సుభాషిణి ప్రత్తిపాటి

    Reply
    1. 47.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      సుభాషిణి గారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  47. 48

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ ప్రశ్నలు అంతకన్నా ఎక్కువ నాగజ్యోతి గారి సమాధానాలు సాహిత్య లోకం లో విహరింప చేశాయి. ఇంటర్వ్యూ బాగా వచ్చింది.
    —–గంటా రామిరెడ్డి
    హన్మకొండ.

    Reply
  48. 49

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఇంటర్వ్యూ బాగుందిసర్ !!! నాగజ్యోతి గారు చెప్పిన మాటల్లో చాలా విషయాలపై నెటితరం దృష్టి పెట్టాలి నిజమే , ఎప్పుడైనా మనం మన పూర్వలను ,మన సమకాలీనులను ఎంతగా అధ్యయనం చేస్తే మన రచన అంతగా వెలుగులు చిమ్ముతుంది ,,,,, దీన్నే మన శాస్త్రాలు ” వ్యుత్పత్తి ” అన్నాయి …. సహజంగా ఉండే ప్రతిభ కు వ్యుత్పత్తి తోడై , దాన్ని నిత్య అభ్యాసం తో మెరుగు పరచుకుంటే ఆ కవిత్వం ,కథ ,నవల ఏదైనాసరే కలకాలం నిలుస్తుంది దానివల్లే రచయిత అభివ్యక్తి కూడా పదనెక్కుతుంది ….. సాహిత్యం లో నిలబడిపోయిన కవులైన శేషేంద్ర ,శ్రీశ్రీ ,కృష్ణశాస్త్రి మొదలైన వారంతా ఈ కోవకు చెందినవారే .. ఇంటర్వ్యూ చాలా విషయాలను గుర్తు చేసింది …. మీకూ , తనకూ అభినందనలు …..
    –గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    అమెరికా (హన్మకొండ)

    Reply
    1. 49.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      కృతజ్ఞతలు
      గురువుగారు.

      Reply
  49. 50

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Good morning sir. 🙏I went through the interview with Ms Naga Jyoti Shekhar. It is a great and complete and comprehensive interview laced with interesting pieces of information on the who’s who in the literary world and works that influenced and inspired the Poetess and Writer. Your experience as a Writer,poet,short story narrator, reviewer and columnist shaped the interview into a pleasant and fruitful literary and intellectual excercise for the benefit of the readers like me. Keep it up Dr ji. My wishes to the Writer too for her success in literary journey ahead…..🙏🌹
    —sri Nakka sudhakar
    All India Radio
    Hyderabad

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!