సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    Shyamkumar chagal

    చాలా రోజుల తరువాత మంచి వ్యాసం చదివాను.
    నిజాలు మాత్రమే చెప్పినా, నవ్వు తెప్పించే విధంగా వుంది.

  2. 2

    Dr.Trinadha Rudraraju

    సొంతిల్లు చాలా ఆనందం అని అందరికి తెలుసు. ఈ సొంతింట్లో ఇన్ని సమస్యలున్నాయా!నిజమే ఇదికూడా గుదిబండే, హాస్యయుక్తంగా వ్యక్తీకరించారు.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    చదివాను నిన్నే. ఇంటింటి కథ. 👌👌👌
    Dr.సుశీల

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Chaalaa baagaa cheppaavu inthula baadhalu👍🏻👌🏻
    సావిత్రి పెమ్మసాని

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ❣️INTI DEBBA❣️
    🎈VADA DEBBA🎈. kannaa strongu.
    Baahaane cheppaaru.
    కలగా కృష్ణ మోహన్

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    బాగుంది ఎందుకు బాగుండదు? కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు కదా
    నాగ రాజ్యలక్ష్మి.. గుంటూరు

  7. 7

    Durga pakalapati

    చాలా చాలా బాగుంది.

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇంటి బాధలు ఇన్నిన్ని కాదయా అని చాలా హాస్యం తో రంగరించి చెప్పారు గౌరీ లక్ష్మి గారూ మీరు చెప్పినట్లుగానే ప్రస్తుతం ఇంటికి రంగులు వేయిస్తున్నాము కారణం చుట్టుపక్కల వారు వేయించారు మనది పాతగా ఉంది అనే 😂
    Usha Lakshmi..Hyd

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా బాగుంది 👌👌👌
    కనకదుర్గ..USA

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    బావుంది..గౌరీ మీ కాలం
    Hema

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఏ అంశం ఎంచుకున్నా, అల్లూరి గౌరీలక్ష్మి గారిలా సూటిగా, సమగ్రంగా, చమత్కారంగా వ్యాసించే రచయిత్రి మరొకరు లేరనిపిస్తుంది.
    సహజంగా రచయితలు అందరూ, పలు అంశాల గురించి కొన్నిసార్లు, కొన్ని అంశాల గురించి అన్నిసార్లు చక్కగా రాస్తారు.
    అల్లూరి గౌరీలక్ష్మి గారు అన్ని అంశాల గురించి అన్నిసార్లూ అద్భుతంగా
    రాస్తారు.
    ఆశ్చర్యపరిచే ఆమె గమనింపు, వ్యక్తీకరణ చదువరులకు మహదానందం కలిగిస్తాయి.
    ఎప్పటికైనా సంచిక వ్యాసాల సంకలన ముద్రణ, ఆమె నాకు అప్పగించరా? అని ఆశపడుతుంటాను.
    సాహితీజేజేలు..

    గోళ్ల నారాయణరావు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి విజయవాడ

  12. 12

    Alivelu.p

    Explained very clearly. After reading I came to know the household problems.

  13. 13

    పుట్టి. నాగలక్ష్మి

    ఇంటిలోని బాధలు’ఇంతింతై వటుడింతై’అన్న రీతిని పెరుగుతూనే ఉండడం సహజం.ఎప్పటికప్పుడు ‘అంతం కాదిది ఆరంభం’అని మనకి గుర్తు చేస్తూనే ఉంటాయి నిరంతరం. ఇల్లాలికే కాదు .. ఇంటాయనకీ ఈతిబాధలుంటాయని మీ సహజ వ్యంగ్య హాస్యోక్తులతో నవ్వులొలికించారు. కాని అంతర్లీనంగా సన్ననిబాధావీచికలు చురుక్కుమనిపిస్తాయి. ‘బాలేదా? ‘ అనడిగారు.’ ఘర్ ఘర్ కీ కహానీ’కదా! బాగా ఉంటుంది. ఈ వ్యాసం లోని ప్రతీ అక్షరం అక్షర సత్యం.ఇంత మంచి వ్యాసాన్ని అందించిన గౌరీలక్ష్మి గారికి, సంచిక వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు🙏

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    సరదాగా రాసినా వాస్తవం.
    Lalita goteti

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    😊👏ఇంటిలోన పోరు…😅👌👌😊💐💐💐
    మల్లికార్జున

  16. 16

    Venu Madhav

    ఇంటి కష్టాలను గురించి కామెడీ గా చెప్పారు… మీరు రాసిన ప్రతీ మాట అక్షర సత్యం… అద్భుతం ఆద్యంతం… చాలా బాగుంది మేడం… 👌

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇంటిలోన పోరు… చాలా బాగుంది… మేడం… మీ observations కి హ్యాట్సాఫ్… కష్టాలను కూడా కామెడీ గా చెప్పారు 👌👌😄😄
    Venu.Guntur

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇల్లు వదిలి పారిపోయెలా చేశారు… శరణు.. శరణు… పాహిమామ్… వెరీ ట్రూ బుజ్జి తల్లీ.. చాలా చాలా బాగుంది.. 💐💐💐💐
    Kaasimbi

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    యథావిధిగా గౌరీలక్ష్మి గారు తనదైన శైలిలో …బాధే సౌఖ్యమనే భావనలో…వ్రాసిన సొంత ఇంటి సుఖం చాలా బాగుంది. మనందరం ఎదుర్కొనేవే.
    కర్టెన్లు, సోఫాలు,ఫ్లోరింగు పాతపడటాలు పెరటి మొక్కల గాథలు లాంటివి ఉండనే ఉంటాయి కదా!
    వి. జయవేణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!