సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    సుధామణి గారూ నమస్కారం!

    గొప్పగా ఉంది కథ. కథంతా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సంభాషణలతో వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకు మమ్మల్ని ప్రయత్నం చేయించారు. కొసమెరుపు చాలా చక్కగా ఉంది. మానవ సంబంధాలకు మీరిచ్చిన ఈ ప్రాధాన్యత ఈ కథ చదివిన వాళ్లలో కచ్చితంగా ఏదో మార్పు తీసుకొస్తుంది. అది కూడా గుణాత్మకంగా ఉంటుంది.

    మంచి కథ రాసి మాకు చదివే అవకాశం ఇచ్చినందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు.

  2. 2

    Gowtham

    చాలా బాగుంది. రైలు ప్రయాణం లో సంఘటనలు , సంభాషణలు , చాలా నాచురల్ గా ఉన్నాయి.

  3. 3

    ఇందిర

    కథ చాలాబాగుంది.మామూలు తరగతిలో ఉండే ఇబ్బందులను,రిజర్వేషన్లు ఉన్న చోట మనుషుల మధ్య ఏర్పడే సంబంధాలు చక్కగా మలిచారు.సాధారణ మానవులకుండే మూర్ఖ ఆలోచనలు,వాటిని ఏ విధమైన పరస్పర అవగాహనలతో,అవసరాలతో సర్దుబాటు చేసుకోగలరో సున్నితంగా చెప్పారు .కథ చివర, లేఖలో రామశేషయగారి పాత్రను విశేషంగా, మనుషులు ఎలా ఉండాలనుకుంటామో ఆ విధంగా అనూహ్యంగా చూపించారు .

  4. 4

    annapurna appadwedula

    IDIKATHA KAADU> YADARDHA SANGHATANA>>>ANIPISTONDI.

  5. 5

    Aditya

    Very good story. Human values come to the fore

  6. 6

    Sudha Samudrala

    చాలా మంచి కధ చదివాను మార్నింగ్ లేవగానె. ఒక్కసారి ఆ రైలులొ ప్రయాణం చేసినామనిపించింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!