సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    బాగుందండీ. పండిత స్పర్థలపై మీ బాణం.
    తిరుకోవలూరు (టి) శ్రీరంగస

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    శాస్త్ర ద్రఢిమ, రమణీయ రచనా మధురిమ ఈ వారం రచనా భాగంలో పోటీపడ్డాయి. అనేక భావ సంఘర్షణల మధ్య ఆశ అనే ఆనందవీచిక తలెత్తినప్పుడు,” ఇదేనా ఆయుధ”మని జగన్నాథుడు అనుకున్నాడు. కాదు కాదు .విహారి గారు సమాజానికి ఇస్తున్న అద్భుతమైన సందేశం ఇది. ధన్యవాదాలు.🙏🏾
    పతంజలి

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    విహారిగారూ
    మీ జగన్నాథ పండిత రాయలు చాలా అసక్తికరంగా పటురచనా నైపుణ్యంతో సాగుతున్నది.
    కాశీ అనాదిగా పండితులకు నిలయము.
    వారిమధ్య స్పర్థ సహజ సుందరంగా వర్ణించారు
    ధన్యవాదాలు
    భవానీదేవి

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    జంతు బలులు మీద జగన్నాధుని శేషావీరేశ్వరుని అభిప్రాయాలు, చర్చలు బావున్నాయి. నిజమేకదా జుంటుబలి ఇచ్చిన ఇవ్వకపోయినా జరిగిపోయేవి ఎలాగూ జరుగుతున్నాయి. అప్పుడు నమ్మకాలకు విలువ ఏది?
    జయశ్యామల తురగా

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    చక్కని కథావస్తువు తో సరసరచనా శోభితమై యలరారుచున్నది మీ నవల. ఎన్నో విలువైన విషయమలు వివరింపబడుతూ రసరమ్యముగా నున్నది. మీకు.నమశ్శతములు.
    కిషన్ శర్మ.పెండ్యాల

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    బాగుంది సన్నివేశకల్పన. పండిత స్పర్థలు రసరమ్యంగా సాగాయి. విహారిభావాంబరవీథిలో మేఘగర్జనలు వినిపించాయి.
    డా. రేవూరు అనంతపద్మనాభరావు

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    కర్మలు చేయటం అవసరమే కానీ దుష్కర్మలు కాదన్న భావాన్ని బలంగా ఉపనిషద్భూమిక పై నిలబడి ధర్మశాస్త్రానుసారంగా ప్రమాణయుతంగా ఒప్పించే యత్నం నాయకునికి సమాజంపట్ల ఉండే నిబద్ధత గొప్పగా చిత్రించిన తీరు అపురూపం.. మరోభాగం కొరకు వచ్చే వారం వరకూ వేచి చూడాల్సిరావడమే కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నది.. వారం తొందరగా గడచిపోతే బలే ఉంటుంది.. అభినందనలు సర్.
    గిరిజా మనోహర బాబు

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఆర్యా!
    నమస్సులు!
    అహింస ప్రతిపాదన రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకాన్ని గుర్తుకు తెచ్చింది. పండితుల మధ్య స్పర్ధ అద్భుతంగా చిత్రీకరించబడింది. తెలుగు వారికి కాశీ నగరంలో జీవించే అదృష్టం కలుగుతున్నది.
    హార్దిక శుభాకాంక్షలండి.
    వరిగొండ కాంతారావు

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాథ పండిత రాయలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నది.
    కాశీలో పండితులను కళ్ళకు కట్టినట్లు గ దృశ్యమానం చేసారు
    మణి వడ్లమాని

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    విహారిగారికి నమస్కారములు
    జగన్నాథపండితరాయలు నవల ఇప్పటి వరకు అన్ని భాగాలు చదివాను.పండితుల మధ్యవాదోపవాదములు, స్పర్థలను సవివరంగా వివరించడం బావుంది. ధన్యవాదాలు🙏
    పుట్టి నాగలక్ష్మి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!