సంచికలో తాజాగా

విహారి Articles 3

విహారిగా ప్రసిద్ధులైన జె.ఎస్.మూర్తి రచయిత, సాహితీ విమర్శకులు. జీవిత బీమా సంస్థలో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. 12 కథాసంపుటాలు, ఏడు నవలలు, విమర్శనాత్మకమైన వ్యాస సంపుటాలు, ఒక సాహిత్య కదంబం, ఐదు కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథాకావ్యం – పుస్తకాల రూపంలో వెలువరించారు. తెలుగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోనూ 300కు పైగా వీరి రచనలు ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికల్లో పరిచయాలు– పరామర్శలు, బతుకు గీతలు, కథావిహారం వంటి శీర్షికలనూ నిర్వహించారు.

All rights reserved - Sanchika™