సంచికలో తాజాగా

8 Comments

 1. 1

  Anandrao Patnaik

  4.07.2008 మద్యాహ్నాం 2 గంటల సమయం పెన్ హిల్టన్ హోటలులో ఎస్సెక్సు విభాగం లో సాహితీ సమావేశం..గుర్తుందా మ్యాడమ్..మొదటి వరసలో నేను, మీరు, గొల్లపూడివారు కూర్చున్నాం.నా కధల సంపుటి..అమూల్యకానుక..వంగూరువారు అవిష్కరించారు.అశోక తేజ, చిట్టెన్ రాజుగారు, మారుతీరావుగారు వేదిక అలంకరించగా కవితా పఠనంలో నా కవిత..గ్రామీణ నిశ్శబ్దం..చదివి వినిపించడం..నాటి కార్యక్రమంలో మీరు నా కెమేరాలో తీసిన ఫోటోలు ఇప్పటికీ నా ఆల్బంలో పదిలపరచుకొన్నాను సుమండీ.జీవన రమణీయం చదువుతుంటే మధురానుభూతుల మధ్య మిమ్మల్ని ఓసారి పలుకరిద్దామని..
  ఆనందరావ్ పట్నాయక్, రాయగడ,ఒడిశా రాష్ట్రం, ఫోను 9437747960

  Reply
  1. 1.1

   Ramani

   Enduku gurtu leruu.
   Anni gurtu unnayi.baaunnaraa?

   Reply
   1. 1.1.1

    ఆనందరావు పట్నాయక్

    బాగున్నాను మేడం.నేను 1 వతేదీకి హైదదరాబాదు వచ్చి 10 రోజుల పాటు ఉంటాను.మీరు అపాయంటుమెంటు ఇస్తే కలవగలను.చరవాణకి చెయ్యండి. 7978179223

    Reply
 2. 2

  kalavathi04@gmail.com

  America (visa)kaburlu bagunnayi Ramani garu!! Visa kosam modatisariga vellinappati anubhavalu enthagano Gurthuntayi . Ippudu meeku ameri Badhuvulu endaro mahanubhavulu andariki vandanalu🙏

  Reply
  1. 2.1

   Ramani

   Thanks Kalavatigaru..kshemamgaa cheraara?

   Reply
 3. 3

  వంగూరి చిట్టెన్ రాజు

  అన్నీ బాగానే గుర్తుపెట్టుకుని భలే రాస్తున్నావు రమణీ….రాబోయే సంచికల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను…అప్పటి ఫొటోలు ఏమన్నా ఉన్నాయా?

  భవదీయుదు,

  వంగూరి చిట్టెన్ రాజు

  Reply
  1. 3.1

   Ramani

   Photolu kudaa pedtaanu mahaanubhaava🙏

   Reply
 4. 4

  Ramani

  Anni unnayi post chestaanu🙏

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: