సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “జీవన సమీక్ష” కథ చాలా చాలా బాగుంది. అంజలి వంటి స్త్రీలు ఇంకా ఉన్నారు కాబట్టే మన వివాహ వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నది. ఆ భావజాలం మగవాళ్ళ లోనూ కొంతమందిలో ఉన్నది. ఎందుకంటే అలాంటి తల్లుల చేతిలో పెరిగారు కాబట్టి! ఎంత మోడరన్ వ్యక్తులు అయినా మన సంస్కృతి సంప్రదాయాలు మనసు మూలల్లో ఎక్కడో నిబిడీకృతమై ఉంటాయి. సందర్భాన్ని బట్టి బయట పడుతూ ఉంటాయి…హీరోయిన్ కి సమీక్ష అనే పేరు కూడా వెరైటీ గా ఉన్నది….చక్కని ముగింపుతో బాగున్నది కథ. పైన ముఖచిత్రం కూడా సరిగ్గా కథకు సరిపోయింది.

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    సమీక్ష కథ చాలా చాలా బాగుంది అన్నందుకు చాలా ఆనందం కలిగింది మురళీకృష్ణ గారూ .అంజలి పాత్ర చిత్రణ బాగుంది అన్నందుకు , సమీక్ష పేరు నచ్చినందుకు థాంక్స్ .ఈ కథ ఇతివృత్తానికి ఆపేరు మ్యాచ్ అవుతుందని అనిపించింది . నాకు ఇష్టమైన పేరు కూడా .అంజలిలాంటి స్త్రీలమూలంగా వివాహసంబంధాలు నిలబడుతున్నాయన్నది కరెక్ట్ .సమీక్ష తల్లిదండ్రుల విచ్చలవిడి స్వతంత్రభావాలు , వాళ్ళ పెంపకం సమీక్ష లో మానసిక వికాసం జరగకపోవటానికి కారణాలు .ఈ రోజుల్లో పెళ్లిళ్లు fail అవటానికి చాలావరకు కారణం అదేగా ,పెళ్లిపట్ల అవగాహన లేకపోవటం .ముఖచిత్రం చూడగానే నాకు కూడా మీలాగే అనిపించిందండీ భలే మాచింగ్ బొమ్మ దొరికిందే అని ..! అందుకు ఎడిటర్ గారిని అభినందించాలి 😊🌹మీకు అనేక ధన్యవాదాలండీ నాకథకు ఇంత మంచి సమీక్షను పంపినందుకు 😊🙏

  3. 3

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    మీరు వ్రాసిన ఈ కథ లో, తనను కాదని, మరొకరిని చూసుకుంటా అన్న భర్త, తాను వలచిన వనిత, తన సాటి ప్రయాణీకురాలు అన్నవిషయం, ఒక గొప్ప మలుపు.
    ఆమె తనకు అడ్డు రాకుండా, తన జీవితానికి గొప్ప మలుపు ఇచ్చి వెళ్ళిపోవటం ఆశ్చర్యం.
    మంచి కిక్ ఇచ్చింది. చానాళ్ళకు, ఒక మంచి కథ, గొప్పఅనుభూతినిచ్చింది.
    ధన్యవాదాలు _ కళ్యాణ్

  4. 4

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    కల్యాణ శ్రీనివాస్ గారూ ..!
    నమస్తే .. కథలోని పాత్రలను , మలుపును , మూడుమాటల్లో ఇతివృత్తాన్ని కలగలిపి మీరు పంపిన కామెంట్ simply superb ..అండీ .మీరు చేసిన ప్రశంస ,మీరు కథను మెచ్చుకున్నతీరు నాకు ఎంతో ఆనందాన్ని , ప్రోత్సాహాన్ని అందించేదిగా వుంది ..! కిక్ ఇచ్చింది అన్న మాట నచ్చింది 😊
    అనేక ధన్యవాదాలు ..🌷🙏🌷

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!