సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజ్యలక్ష్మి గారి స్పందన: *నిజమైన goodmorning .పొద్దుపొద్దునే అద్భుతమైనఅనుభవాలు పాటలు వ్రాసినవారిద్వారా వినటం అరుదైన అవకాశం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలిత గారి స్పందన: *ఒక paragraph లో నేనుంటా 😄😄😄😄😄, కొన్ని చాఫ్టర్స్ అయ్యాక.*

    Reply
  3. 3

    ramasundarimsbpnv

    పాటల రచయితగా వచ్చిన మీరు డైలాగ్స్ ఎంత అద్భుతంగా రాశారు, అదీ అంత తక్కువ సమయంలో! సినిమాలో గిరిబాబు పేర్లు మార్చి పిలవడం, కోట గారు ‘ప్లీజ్’ ని అనేక మంద్ర, మధ్యమ, తీవ్ర స్వరాల్లో అనునయం, వినయం, బెదిరింపు మాడ్యులేషన్స్ ఉపయోగించారు. రచనలో వన్ లైనర్స్, క్యూస్ ఇంపార్టెన్స్ అంతా యాక్టింగ్ లోనే ప్రేక్షకుడికి చేరుతుంది. మీరు డైలాగ్స్ రచయితగా కొనసాగినా చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యేవారు. నాన్న అనేవారు- ఒక కొండ ఎక్కినవాడికి ఇంకో కొండ ఎక్కడం ఆటవిడుపు అయిపోతుంది అని…మీకు పాటవిడుపు అయ్యేది..
    తులసిని చూస్తే మీకొక పుత్రికా బంధం. ఆమె ఏం చేశారో ఆ రూపాయలన్నీ.
    ఎన్ని సినిమాలకి ఎందరితో పనిచేశారో..అవన్నీ మీ గుండెల్లో ఎంత పదిలంగా దాచుకున్నారో అని అనుకుంటూ ఉంటాను.
    చండి (రమాసుందరి)

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. పంజాల నరసయ్య గారి స్పందన: *పదవ భాగం ఇప్పుడే చదివినాను. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త విషయాన్ని తెలుపుతుంది. అభినందనలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®