సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    ramasundarimsbpnv

    జన్మతః రచనా శక్తి అమోఘంగా నింపుకున్న మీకు డాక్టర్ గారి దగ్గరకి వచ్చిన రామ్ సురేష్ గారి పరిచయం సినీరంగ జీవితానికి తొలిమెట్టయింది. సినిమా అంటేనే సృజనాత్మక రంగం. ఇక అక్కడ మీకు కొదవేం ఉంటుంది. మీరు చాలాసార్లు విజయబాపినీడు గారికి ఋణపడి ఉంటాను…నన్ను సినీ రంగానికి పరిచయం చేసింది వారేనని అన్నారు. మీతో ఆ అలౌకిక శక్తి సరైన సమయానికి సరైన వ్యక్తులని పరిచయం చేస్తూ వెళ్తోంది. మీకు అందాల్సిన ఆధ్యాత్మిక ప్రజ్ఞ..ప్రాపంచిక పోకడలూ ఎప్పటికప్పుడు విచక్షణతో అందుకుంటూ ముందుకెళ్లారు. ప్రసవవేదన పడుతున్న భార్య గురించిన దుఃఖభరిత గాథ కడివెడు కన్నీళ్లతో వినిపించి మీ దగ్గర నుంచి కొట్టేసిన తాగుబోతు ఇప్పుడు ఎక్కడున్నాడో గానీ..మీరిప్పుడు ఇంత సుప్రసిద్ధంగా ఉన్నారు. నిజమే..అపాత్రదానం చేయకూడదంటారు. కానీ ఎదుటి కన్నీళ్లు తుడవడం పాత్రతో…అపాత్రతో ఎవరికి తెలుస్తుంది? గాలి అనుకుంటుందా…హంతకుడికి గాలి ఆడకుండా చేసి చంపెయ్యాలని.. నీరు అనుకుంటుందా… తల్లిని చంపిన దుర్మార్గుడు దాహర్తితో చచ్చేలా చేయాలని!! మీకూ, నాకూ, మనలాంటి వాళ్లమంతా కూడా ఆ పంచభూతాల్లాంటివాళ్లం… అంతే!! మీరు ఫోకస్డ్ గా ఉన్నారు. అందుకు ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని ఎత్తైన పీఠంపై నిలబెట్టింది.
    చండి (రమాసుందరి)

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి ఇంగువ గారి స్పందన: *అమ్మబాబోయ్ మీరెక్కడ సవ్యసాచి అండి బాబు.. సార్… నిమిషాలలో నవలలు వ్రాసేయడం, పాటలు వ్రాసేయడం, అనువాదాలు చేసేయడం.. మాములు ప్రవాహం కాదు, అమ్మో చూసి రమ్మంటే కాల్చి వచ్చారు, కాల్చే సిగరెట్టు పెట్టె మీద పాట రాసేశారు 🙏🙏🙏🙏🙏 అద్భుతం సార్. *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాసుందరి చండి గారి స్పందన: *చాలా ఆసక్తిగా ఉంది మొత్తమంతా ఒకేవూపులో చదివెయ్యాలని.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పీవీ రవికుమార్ గారి వ్యాఖ్య: *అద్భుతమైన రచన. భువన మోహనం గా ఉంది 👌🤝 *

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Krishna Chaitanya: * Excellent article 👌👌 Your choice of title selection is also very nice..Your own song Pallavi – Jeevitam o Prayanam 👏👏

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుబ్రహ్మణ్యం రఘు గారి స్పందన: *Super babai..chala baga raasaru…Meeku intha gnapaka sakthi undatam nijanga adbhutam… labdha pratishtudu ane mata vini gaani chadivi kaani chala kalamaindi… Vijaya Baapineedugarini mee pani meeda oka maaru kalisaanu…enti Bhuvana Chandra ki intha pedda manavadu unnada ani ayana ante nenu ayana annayagari manavadini ani cheppanu…meeru pampincharu ani anna taruvatha maro mata lekunda pani Aipoindi..tellati pancha baneenu meeda aayana mokkalaki neellu postu unnaru…Babai..oka pani modalupedthe adi ayyenthavaraku nidra poru..nenu enno sarlu chusaanu..meeku manavadu avatam nenu chesukunna adrushtame…🙏🙏…meeru cigarette packetla venaka paata rayatam nenu kuda chusaanu. But..bapineedugaru mimmalni okka title song tho test chesi aayanaki nachakapothe na gathem kaanu ani malli aayanani kasta niladokku kunnaka kalusta ani anukokunda aa challenge sveekarinchi ..ante mee poorthi cinijeevitanni panam ga pettatam oka sainikudivalle autundi…idi mamoolu vishayam kaadu..puli tho chelagatam…🙏🙏🙏 Okko para chaduvuthu unte Meeku kaligina odudukulu samanya mainavi kaadu..anduke Devudu moyaleni bharam ivvadani..mana bahusakthi telyaka maname chinnabotunnamani ardhamaindi…mee kadha endariko spoorthidayakam marendariko kanuvippu kuda…..Love you babai 🙏🙏 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *రెండు భాగాలు చదివాను.. ఇంట్రెస్టింగ్ గా వున్నాయి.. సినిమా అనగానే సహజంగా ఆ గ్లామర్ వుంటుంది.. అదలా వుంటే శీర్షిక పేరు ఇంకోటి వుంటే బాగుంటుంది అనిపించింది.. ఆంగ్లంలో అయినా నేను మేకింగ్ ఆఫ్ ఎ రైటర్ అనే శీర్షికతో నా అనుభవాలను రాసుకున్నాను.. మీ ఫిలాసఫీ రచనల శీర్షికలు బాగుంటాయి.. తర్వాతి భాగాల కోసం ఎదురు చూస్తుంటాను.*

    1. 7.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది భువనచంద్ర గారి స్పందన: *థాంక్యూ సోదరా హృదయపూర్వక ధన్యవాదాలు. శీర్షిక పేరు నేను రాసిన పాట పల్లవిలోని “జీవితం ఓ ప్రయాణం” అనే లైన్. జీవితం అంటేనే కన్నతల్లి ఒడిలోంచి నేలతల్లి ఒడిలోకి కదా!
      అందుకే జీవితం ఓప్రయాణం అని పెట్టాను.*

      1. 7.1.1

        కొల్లూరి సోమ శంకర్

        ఇది పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *నిజమే.. అది చాలా మంది వాడుకున్నారు.. మీ పాటల్లో ఇంకెన్నో ఆణిముత్యాలు వున్నాయి.. నాకు అలా అనిపించింది.. ఇంక మీ రచన గురించి చెప్పటానికి ఏముంది.. అనుభూతి చెందటమే.. ఇది మీ జర్నీ కి చెంది ఓ డాక్యుమెంట్ అవుతుంది.. మరోసారి అభివందనాలు.*

        1. 7.1.1.1

          కొల్లూరి సోమ శంకర్

          ఇది భువనచంద్ర గారి స్పందన: *మీ స్పందనని కామెంట్స్ లో వాడుతున్నాను.. వాడుకోవచ్చా? ఎందుకంటే మీ స్పందన నాకు ఎంతో విలువైనది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.*

          1. 7.1.1.1.1

            కొల్లూరి సోమ శంకర్

            ఇది పి. చంద్రశేఖర్ ఆజాద్ గారి స్పందన: *అంతకంటేనా.. ముందు ముందు ఈ రచనలో మీకు మాత్రం అనుభవానికి వచ్చి మరుగున పడిన ఎన్నెన్నో విషయాలు పాఠకులకు చేరాలి.. ఇంకొందరు భువనచంద్రలు తయారుకావాలి.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హబ్బలి హైమావతి గారి స్పందన: *చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య గారూ మీ “ప్రయాణం “చాలా ఉత్కంఠ భరితంగా ఉంది.. అభినందనలు!👋👋👋👋👋💐💐💐💐💐👍👍👍*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పల్నాటి రోహిణి గారి స్పందన: *శ్రీ భువనచంద్ర గారికి నమస్కారములు. చిన్న నాటి కోరిక తీర్చుకోవటానికి బంగారం లాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదలి సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నం చేయటం ఓ సాహసం. నిజమైన హీరో మీరేనండీ. టైటిల్ సాంగ్ వరకు చూసి బయటకు వచ్చేసి పాట వ్రాసి వెంటనే డైరెక్టర్ గారికి ఇవ్వటం, వారు ఒక్క పాట చూసి మీలో వున్న ప్రతిభ గుర్తించి మీ భవిష్యత్ చెప్పటం అద్భుతం. పొదుపరి, దేశద్రోహి రెంటికి మీరు చెప్పిన విశ్లేషణ బాగుంది. ఎవరైనా జాలిగా ఓ స్టోరీ చెప్పి డబ్బు అడిగితే కరిగి పోకుండా మనం ఇచ్చే డబ్బు తీసుకున్న వారిని ఇంకా దిగజార్చకుండా ఉండాలని అర్ధం అయ్యేలా ఆలోచింప చేసేలా చెప్పారు. ఏమైనా మొదలు పెడితే ఆగేదే లేదు అన్నట్లు వుంది మీ ప్రయాణం. సినిమాలో నిలద్రోక్కుకోవటానికి మీరు పడిన పాట్లు, శ్రమ అక్షర బద్దం చేసి పాఠకులకు అందించటం ఓ అద్భుతమైన ప్రక్రియ. 3366 నెంబర్ కి మంచి అబ్రివేషన్ ఇచ్చారు. 👍ధన్యవాదములు -రోహిణి 🙏🌹*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Ramalakshmi garu: *🙏very nice. very lucky person. since you have great spiritual sadhana and sincere airforce person nature has paved you poola Bata in film industry otherwise it is not so easy to enter and sustain. great. waiting for next episode and also how you got into marital bond😂👏*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి ఎస్ కే జే మోహన్రావు గారి స్పందన: *మొదటి సంచికలో నీ ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉంది.. మొత్తం చదివాను. చాలా బాగుంది. ఆశీస్సులు*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యామిని గారి స్పందన: *ముందుగా నీ ధారణ శక్తికి ప్రణామలు. అందరికీ సాధ్యం కాదు ఇది. ఒక్కరోజులో.. రోజు కాదు రాత్రిలో.. డిటెక్టివ్ నవల. ఈ విషయం చదవగానే వావ్ అనిపించింది. మీ జ్ఞాన శక్తికి ఏకాగ్రతకు నమస్సులు.
    ఇంకా ఆ రణగొణ ధ్వనుల్లో బస్సు ఎక్కి దిగిలోగా ఒక పాట రాయడం అంటే ఎంత తపన, ఏకాగ్రత, నిబద్ధత కావాలో మాటల్లో చెప్పలేం. ఒక ట్యూన్ కాదంటే ఇంకో ట్యూన్, ఆ ట్యూన్ కాదంటే ఇంకో ట్యూన్
    ఇంటికి వచ్చిన అతిధికి నిమిషాల్లో వండి విందును వడ్డించినట్టే స్టూడియో కి వెళ్లిన మీరు వారికి వీనుల విందుగా అప్పటికప్పుడు ట్యూన్ మరల మరల వ్రాసి వినిపించడం🙏
    మాలాంటి విద్యార్థులకు ఇన్స్పిరేషన్ మీరు. నేర్చుకునే విషయాలు ఎన్నో మీ మాటల్లో మీ పాటల్లో ఎన్నో జీవన సూత్రాలు ఇమిడ్చి మాలాంటి వారికి మార్గదర్శకంగా అందించారు.
    మీరు చెప్పిన ఒక్క మాట పదేపదే మదిలో తిరుగుతోంది. మర్చిపోలేను. ప్రతి ఒక్కరిలో ఇది కదా ఉండవలసింది అనిపించేలా చేసిన ఆ మాట ఒకటే బ్రతుకు కదా ఒక్కసారి కదా బ్రతికేది అన్నారే.. ఆ మాట దగ్గర ఆగిపోయా! మళ్లీ మళ్లీ చదివాను. అవును కదా! నిజం! ఇది కదా పట్టుదల! ఇది కదా జీవితానికి అర్థం అనిపించింది.
    ఒక్కొక్క సంఘటనని చదువుతున్న కొద్ది మీ మీరు చెప్తుంటే వింటున్నట్టే అనిపిస్తోంది. నాన్న నాకేదో చెప్తున్నట్టు నాన్న నాకు జీవన పాఠాలు బోధిస్తున్నట్టు నేను ఎలా ఉండాలో నేర్చుకోమన్నట్టు మీరు ఎన్నో ఎన్నో సంగతులు సంఘటనలు తీర్చిదిద్ది మాకోసం ఆ జ్ఞాపకాలన్నీ పోగేసి అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాను.
    రెండు ఇడ్లీ ,హార్లిక్స్ బాటిల్ సాంబార్ తో పాటు ఏ కబుర్లు కూడా మర్చిపోలేనివే. ఇరుకు అద్దె గదా, డాక్టర్ గారి ప్రేమ, అభిమానాలా.. మీరు ఒక్కొక్కరి గురించి ఆ జ్ఞాపకాల గురించి వివరిస్తున్నప్పుడు ఒక మనస్తత్వాన్ని వాళ్ళ తీరు తెన్నులని మీరు ఎంత అవగతం చేసుకున్నారు అంటే మాకు ఒక లైఫ్ కోచ్ లాగా వివరిస్తున్నారన్నమాట. కొన్ని పుస్తకాలు చదివితే మనుషుల్ని వారి మనసులని సరైన దారిలో అవి తీర్చి దిద్దుతాయ్ అంటారు. వాళ్ళు1,2 దగ్గర్నుంచి మీ మిగతా పుస్తకాలులాగే ఈ పుస్తకం కూడా జ్ఞాననిధి. తరగని విజ్ఞానగని.
    డాక్టర్ గారు, మీరు మనీ మేనేజ్మెంట్ గురించి చక్కగా చెప్పారు. ఆయన మీ చేత ఎకౌంటు ఓపెన్ చేయించడం ఇంకా డబ్బులు కలపడం మనుషుల పట్ల మీ పట్ల ఆయన ప్రేమ కనిపించింది. అనిపించినవన్నీ వ్రాసుకుంటూ వెళ్తే ఇది కూడా ఒక సీరియల్ కావచ్చునేమో!!
    పోయిన వారం నుంచి వ్రాయాలి అనుకుంటూనే వ్రాయలేకపోయాను ఇప్పుడు చదవగానే అనిపించిన భావనని మీ ముందు ఉంచుతున్నాను. మీ చరణాలకు నా వినమ్ర ప్రణామాలు తండ్రీ🙏 *

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ శ్రీదేవి గారి స్పందన: *చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాటల్లో చెప్పడం రావడం లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహా పురుషులౌతారు అనడానికి మీ ఒదిగి ఉన్నతనం నిదర్శనం. దానివల్లే మీరు అనుకున్నది సాధించారు. కష్టే ఫలి. మీకు మంచి memory power ఉంది.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలిత గారి స్పందన: * చదివాను. మీవి కొన్ని ఇంటర్వ్యూలు గుర్తొచ్చాయి. 👌 ఇది బుక్ గా అయ్యాకా నేను కొనుక్కుంటా. నా కాపీ రిజర్వ్ చేయండి. *

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శివ నాగేశ్వరరావు గారి స్పందన: *భలే వుంది మూడు పువ్వులు ఆరు కాయలు కాదు ముప్ఫై మూడు అరవై ఆరు..సూపర్. డాక్టర్ గారి మానవతా వాదం అదే జీవన వేదం 🌺🌹❤️*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లాయర్ రమణ గారి స్పందన: *బాబాయ్ నీ “జీవితం ఓ ప్రయాణం” చదువుతుంటే మంచి ఇంట్రష్టింగ్ గాను, ఆసక్తిగాను వుంది. ఇది పుస్తక రూపంలో వేయించావా.. లేదా. ఎందుకంటే, ఫోన్‌లో చదవటానికి కాస్త ఇబ్బందిగా వుంది. నీవు మద్రాస్‍లో, వున్న రోజులలో, నేను ఓ నాలుగైదు సార్లు వచ్చాను. అప్పుడు నీతోనూ, మాలార్ కుడి మేన్షన్ తోనూ, మాష్టారు గారితోనూ, నాకూ కొన్ని జ్ఞాపకాలు/అనుభూతులు వున్నాయి. అవి టైము దొరికినపుడు, నేనూ మీతో పంచుకుంటాను.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ నరసయ్య పంజాల గారి స్పందన: *భువనచంద్ర గారు నమస్తే!
    చదివాను మీ జీవన ప్రస్థానం.. రెండవ భాగం.. కదలకుండా కూర్చొని.
    మీకు ఎప్పుడైనా అనిపించిందా.. మీరు ఏక సంథాగ్రహి.. అని.
    1½ గంటలో తమిళంలో సినిమా టైటిల్ విని, తెలుగులో రాసి ఊపిరి పీల్చుకున్న మీరు సరస్వతి పుత్రులు.
    నేను నమ్మనండి మీరు రాసారు అంటే.. “అమ్మ” రాసింది. పక్కా.
    దేవి ఉపాసకులా..!
    పాట ఎంతకూ రాకపోతే ఆత్రేయ అన్నారట: “అంబ పలకడం లేదురా” అని పుల్లయ్య గారితో.
    Sir ! I for one strongly believe that writers are born.
    Detective నవల చదితే ఉండే ఉత్కంఠత వుంది ఈ కథనంలో.
    What is next.. అనిపించింది.
    మన్నించాలి.. మునగ చెట్టు ఎక్కించడం లేదు. – ప్రొఫెసర్ నరసయ్య పంజాల, హైద్రాబాద్. *

Leave a Reply

All rights reserved - Sanchika®