జీవిత మనే సంద్రంలో ఊహకందని బ్రతుకు పాఠాలు గతంలో కొన్ని వర్తమానములో ఇంకొన్ని భవిష్యత్తులో మరికొన్ని సరదాలు సంతోషాలు బాధలు భయానక సంఘటనలు కొన్నిరోజులు సంతోషం మరికొన్నిరోజుల్లో విషాదం అనునిత్యం పోరాటం అలుపెరుగని ఆరాటం అందుకే ఆపొద్దు నడక పొందొద్దు అలసట జరుగుతున్న ఈ జీవిత నాటకంలో ప్రతిదినం గెలుపోటముల సయ్యాట ఇది మననం చేసుకోవాలి ప్రతి పూట
bagundi. konni vakyala madya link cut ayundi. consecutive manner lo vunte inka baguntundi. bahusa slesha kosam prayatnam chesinapudu kavitvam lo e samasya vachhi vundochhu.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™