సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Shyamkumar chagal.

    కాశ్మీర్ రాజ తరంగిణి… మన భారతదేశ చరిత్రలో ప్రజలు ఎవరికీ తెలియని అంతులేని వెతతో కూడిన చరిత్ర. అక్కడ జరిగిన సంఘటనలకి పూర్తిగా ఎవరి బాధ్యత లేనప్పటికీ మన హిందూ ధర్మంలో భారతీయులలో ఉండే అనైక్యత మూలంగా సర్వ ధర్మాల పట్ల ఉండే గౌరవం వలన జరిగిన అనర్థాల మూలంగా నేటికీ కాశ్మీర్లో రావణ కాష్టం రగులుతూ ఉంది. కనీసం ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొని దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుండడం సంతోషకరం ఎవరికీ పట్టని అంతు చిక్కని మరుగున పడిపోయిన కాశ్మీర్ చరిత్రని మన ముందుకు తెస్తున్న మురళీకృష్ణ గారికి నా ధన్యవాదములు

    Reply
  2. 2

    శ్రీధర్ చౌడారపు

    చక్కని వివరణ ఇచ్చారు. కశ్మీర్ చరిత్ర భావిభారత పరిస్థితికి ఒక ముందస్తు ఉదాహరణే అవుతుందేమో

    Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    ‘ఆక్షేపణ నమస్కారం’..ఈనాటికీ ఆ దేవతలకి ప్రాముఖ్యత లేకుండా.. దయనీయ పరిస్థితులు కొనసాగడం బాధాకరం..ఈ విషయాలని మంచి శైలితో అందిస్తున్న కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!