సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    జర్నలిస్ట్ జీవితం చిన్న కథ అయినా చక్కటి ముగింపు ఇచ్చారు..ప్రతి మనిషికీ అందమైన ఙ్ఞాపకాలు ఉండాలి..అలాంటివి ప్రముఖ వ్యక్తులు గ్రంథస్తం చేసి ముందు తరాల వారు తెలుసుకునే అవకాశం కల్పించారు. మహాత్మా గాంధీ “my experiance with truth”, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ” అనుభవాలు ఙ్ఞాపకాలు”, భానుమతి గారు “నాలో నేను” పేరుతో ఇంకా ఎందరో ఆత్మకథలు రాసారు…(బుద్దా మురళి గారి కథలు బాగుంటున్నాయి..ఈ మధ్య ఒక కథలో పెళ్ళి కూతురు దొరకక AI బొమ్మనే భార్యగా ఊహించుకుంటూ ఉంటాడు..భవిష్యత్ లో అబ్బాయిల పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అనిపించింది……గతంలో ఆంధ్రభూమి పత్రికలో కూడా వీరి రచనలు చదివేవాడిని…మంచి శైలి, ప్రవాహంలా చదివిస్తుంది)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®